1945 2021లో తెలుగులో విడుదలైన పీరియాడిక్‌ డ్రామా సినిమా. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు సత్యశివ దర్శకత్వం వహించాడు. రానా దగ్గుబాటి, రెజీనా సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 31 డిసెంబర్ 2021న విడుదల కావాల్సి ఉండగా[1]కొన్ని కారణాలవల్ల 7 జనవరి 2022న విడుదలవగా[2][3],సన్‌ నెక్స్ట్‌ ఓటీటీలో ఫిబ్రవరి 7న విడుదల కానుంది.[4]

1945
1945 (2021 సినిమా).jpg
దర్శకత్వంసత్యశివ
స్క్రీన్ ప్లేసత్యశివ
నిర్మాతసి.కళ్యాణ్
తారాగణంరానా దగ్గుబాటి
రెజీనా
సత్యరాజ్
ఛాయాగ్రహణంసత్య
కూర్పుగోపీ కృష్ణ
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2022 జనవరి 7 (2022-01-07)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: సి.కళ్యాణ్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యశివ
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: సత్య
  • ఎడిటర్‌: గోపీ కృష్ణ
  • పాట‌లు: అనంత్ శ్రీ‌రామ్

మూలాలుసవరించు

  1. TV9 Telugu (9 December 2021). "Rana Daggubati's 1945:రానా హీరోగా ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే." Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.
  2. Eenadu (4 January 2022). "రానా నట విజృంభణ.. ఉత్కంఠగా '1945' ట్రైలర్‌ - telugu news rana 1945 movie trailer". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
  3. Eenadu (7 January 2022). "1945 Movie review రివ్యూ". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
  4. Sakshi (4 February 2022). "ఓటీటీలోకి రానా '1945' మూవీ, ఎప్పటినుంచంటే?". Archived from the original on 4 February 2022. Retrieved 4 February 2022.
  5. V6 Velugu (11 December 2021). "రానా '1945' సినిమా రెడీ" (in ఇంగ్లీష్). Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.