సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్
తెలుగు సినీ నిర్మాణ సంస్థ.
సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. సి. కళ్యాణ్ 2011లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా సి. సుందర్ దర్శకత్వంలో వచ్చిన చంద్రకళ రూపొందింది.
సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ | |
---|---|
తరహా | ప్రైవేటు |
స్థాపన | హైదరాబాదు, తెలంగాణ (2011) |
ప్రధానకేంద్రము | హైదరాబాదు, భారతదేశం |
కీలక వ్యక్తులు | సి కళ్యాణ్ |
పరిశ్రమ | సినిమారంగం |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమాని | సి కళ్యాణ్ |
చిత్ర నిర్మాణం
మార్చుక్రమసంఖ్య | సంవత్సరం | సినిమా | నటులు | దర్శకుడు | మూలాలు |
---|---|---|---|---|---|
1 | 2015 | జ్యోతిలక్ష్మీ | ఛార్మీ కౌర్ | పూరీ జగన్నాథ్ | [1] |
2 | 2015 | లోఫర్ | వరుణ్ తేజ్, దిశా పటాని | పూరీ జగన్నాథ్ | [2] |
3 | 2018 | జైసింహా | నందమూరి బాలకృష్ణ, నయన తార, హరిప్రియ | కె. ఎస్. రవికుమార్ | [3] |
4 | 2018 | ఇంటిలిజెంట్ | సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి | వి. వి. వినాయక్ | [4] |
5 | 2019 | రూలర్ | నందమూరి బాలకృష్ణ, వేదిక | కె. ఎస్. రవికుమార్ | [5] |
మూలాలు
మార్చు- ↑ "Review : Jyothi Lakshmi – Message with a twist". 123 Telugu. Retrieved 19 January 2021.
- ↑ "Review : Loafer – Varun Tej impresses". Avad M. Retrieved 19 January 2021.
- ↑ "Highlight of Jai Simha". Great Andhra Website. 5 January 2018. Retrieved 19 January 2021.
- ↑ "Sai Dharam Tej Intelligent first look released : VV Vinayak, Lavanya Tripathi". the fine express. Archived from the original on 1 February 2018. Retrieved 19 January 2021.
- ↑ "Balayya turns golfer for his 105th movie". Telangana Today. Retrieved 19 January 2021.