1980 నంది పురస్కారాలు

నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.

1980 నంది పురస్కార విజేతల జాబితా[1] మార్చు

వర్గం విజేత సినిమా
ఉత్తమ చిత్రం పురస్కారం అందించబడలేదు
రెండవ ఉత్తమ చలన చిత్రం ధవళ సత్యం యువతరం కదిలింది
మూడవ ఉత్తమ చలన చిత్రం ఎస్.ఎం.సంతానం సంఘం మారాలి

మూలాలు మార్చు

  1. "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.