ధవళ సత్యం ఒక తెలుగు సినిమా దర్శకుడు.

ధవళ సత్యం
Dhavala Satyam.jpg
జననం
వృత్తిసినిమా దర్శకత్వం
క్రియాశీల సంవత్సరాలు1980 నుండి ప్రస్తుతం

జననంసవరించు

సత్యం పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో జన్మించాడు.

సినీరంగ ప్రస్థానంసవరించు

సినిమా దర్శకుడిగా కాకముందు సత్యం ప్రజానాట్యమండలి లో పనిచేసి అనేక నాటకాలను ప్రదర్శించాడు, దర్శకత్వం వహించాడు. జ్వాలాశిఖలు, యుగసంధి, సత్యంవధ, ఇరుసు మొదలైన నాటకాలు ఇతనికి మంచి పేరును తెచ్చిపెట్టాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు.

సినిమాలుసవరించు

 1. మహ్మద్ బిన్ తుగ్లక్ - అసిస్టెంట్ డైరెక్టర్
 2. ఒకే కుటుంబం - అసిస్టెంట్ డైరెక్టర్
 3. శివరంజని - అసోసియేట్ డైరెక్టర్
 4. రంగూన్ రౌడీ - అసోసియేట్ డైరెక్టర్
 5. రావణుడే రాముడైతే - అసోసియేట్ డైరెక్టర్
 6. జాతర - దర్శకుడు
 7. ఎర్రమల్లెలు - దర్శకుడు[1]
 8. యువతరం కదిలింది - దర్శకుడు (నంది ఉత్తమచిత్రం, మందాడి ప్రభాకర రెడ్డి ఉత్తమ నటుడు)
 9. సుబ్బారావుకు కోపంవచ్చింది - దర్శకుడు
 10. చైతన్యరథం - దర్శకుడు (విజయవాడ కేంద్రంగా కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించిన వంగవీటి సోదరుల నిజ జీవిత కథాంశంతో రూపొందిన ఈ చిత్రం 26 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది)
 11. ఎర్ర మట్టి - దర్శకుడు
 12. గుడి గంటలు మ్రోగాయి - దర్శకుడు
 13. దొర బిడ్డ - దర్శకుడు
 14. రామాపురంలో సీత - దర్శకుడు
 15. ఇంటింటి భాగోతం - దర్శకుడు
 16. భీముడు - దర్శకుడు
 17. నేనుసైతం - దర్శకుడు
 18. లవ కుశ - దర్శకుడు

మూలాలుసవరించు

 1. విశాలాంధ్ర (28 May 2011). "వ్యవస్థని కుదిపేసిన 'ఎర్రమల్లెలు'". కోనే సతీష్‌కుమార్‌. Archived from the original on 28 March 2019. Retrieved 28 March 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=ధవళ_సత్యం&oldid=3156557" నుండి వెలికితీశారు