1980 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

మణిపూర్‌ రాష్ట్ర శాసనసభ లోని 60 స్థానాల సభ్యులను ఎన్నుకోవడానికి 1980 జనవరిలో మణిపూర్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంది. తిరిగి రాజ్ కుమార్ దోరేంద్ర సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.[1]

1980 Manipur Legislative Assembly election

← 1974 3 and 6 January 1980 1984 →

All 60 seats in the Manipur Legislative Assembly
31 seats needed for a majority
Registered9,09,268
Turnout82.42%
  Majority party Minority party
 
Leader Raj Kumar Dorendra Singh
Party INC JP
Leader's seat Yaiskul
Seats before 13 New
Seats won 13 10
Seat change
Popular vote 21.63% 19.71%

CM before election

President's Rule

Elected CM

Raj Kumar Dorendra Singh
INC

ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం, 1971 ను ఆమోదించిన తర్వాత మణిపూర్‌ను, కేంద్ర పాలిత ప్రాంతం నుండి రాష్ట్రంగా మార్చారు. రాష్ట్ర శాసనసభ లోని స్థానాల సంఖ్యను 30 నుండి 60 కి పెంచారు.[2]

ఫలితాలు

మార్చు
 
PartyVotes%Seats+/–
Indian National Congress (I)1,58,12721.6313New
Janata Party1,44,11219.7110New
Indian National Congress (U)69,3199.486New
Communist Party of India53,0557.265 1
Manipur Peoples Party48,1966.594 16
Janata Party (Secular)20,6672.830New
Kuki National Assembly20,6002.8220
Communist Party of India (Marxist)4,1680.571 1
Janata Party (JP)9240.130New
Independents2,11,85528.9819 14
Total7,31,023100.00600
చెల్లిన వోట్లు7,31,02397.55
చెల్లని/ఖాళీ వోట్లు18,3812.45
మొత్తం వోట్లు7,49,404100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు9,09,26882.42
మూలం: ECI[3]

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

మార్చు
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
నియోజకవర్గం పోలింగు విజేత ప్రత్యర్థి తేడా
# పేరు % పేరు పార్టీ పేరు పార్టీ
1 ఖుండ్రక్‌పామ్ శాసనసభ నియోజకవర్గం 71.03% యుమ్లెంబమ్ కుల్ల CPI(M) లాంగోంజన్ టికేంద్ర Independent politician 596
2 హీంగాంగ్ శాసనసభ నియోజకవర్గం 85.56% వైఖోమ్ జాగోర్ సింగ్ Independent politician లాంగ్జన్ నింగ్థెమ్జావో INC(I) 1,001
3 ఖురాయ్ శాసనసభ నియోజకవర్గం 80.60% చందం మణిహార్ MPP అటోంబ న్గైరంగబమ్చా INC(I) 185
4 క్షేత్రీగావ్ శాసనసభ నియోజకవర్గం 84.54% ముహమ్మద్దీన్ Indian National Congress (U) మోయిరంగ్థెం ఇబోహల్ CPI 316
5 తొంగ్జు శాసనసభ నియోజకవర్గం 85.03% ఓయినం తోంబా Independent politician వైఖోమ్ టోలెన్ MPP 939
6 కీరావ్ శాసనసభ నియోజకవర్గం 83.95% అబ్దుల్ మతాలిప్ Independent politician తఖెల్లంబమ్ తోంబా CPI 280
7 ఆండ్రో శాసనసభ నియోజకవర్గం 83.15% Loitongbam అముజౌ Indian National Congress (U) అష్రఫ్ అలీ JP 1,201
8 లామ్లై శాసనసభ నియోజకవర్గం 76.41% ఫీరోయిజం పారిజాత్ సింగ్ CPI యుమ్ఖిబామ్ కెరానీ INC(I) 1,083
9 తంగ్మీబాండ్ శాసనసభ నియోజకవర్గం 66.79% రాధాబినోద్ కోయిజం Independent politician గంగుమ్మెయి Independent politician 445
10 ఉరిపోక్ శాసనసభ నియోజకవర్గం 72.24% పనోమ్ అచౌ సింగ్ Independent politician ఎల్. రాచుమణి సింగ్ JP 898
11 సగోల్‌బాండ్ శాసనసభ నియోజకవర్గం 75.03% మొయిరంగ్థెమ్ కుమార్ సింగ్ MPP సలాం దామోదర్ సింగ్ Independent politician 728
12 కీషామ్‌థాంగ్ శాసనసభ నియోజకవర్గం 80.12% లసిహ్రామ్ మనోబి MPP పి. శ్యాంకిషోర్ Indian National Congress (U) 349
13 సింజమీ శాసనసభ నియోజకవర్గం 79.75% I. టాంపోక్ సింగ్ Indian National Congress (U) చంద్రశేఖర్ JP 543
14 యైస్కుల్ శాసనసభ నియోజకవర్గం 76.63% రాజ్‌కుమార్ దొరేంద్ర సింగ్ INC(I) అయేక్పామ్ బిరమంగోల్ సింగ్ JP 1,865
15 వాంగ్ఖీ శాసనసభ నియోజకవర్గం 74.50% యుమ్‌ఖామ్ ఇరాబోత్ సింగ్ JP అహమదుల్లా మీర్జా INC(I) 1,138
16 సెక్మై శాసనసభ నియోజకవర్గం 82.49% ఖ్విరక్పం చావోబా JP ఖంగెంబమ్ లీరిజావో INC(I) 988
17 లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం 83.45% ఫురిత్సబమ్ సాగర్ సింగ్ Independent politician ఖుందోంగ్‌బామ్ జుగేశ్వర్ CPI 69
18 కొంతౌజం శాసనసభ నియోజకవర్గం 87.69% హేనమ్ లోఖోన్ సింగ్ INC(I) తంజామ్ బాబు CPI 130
19 పత్సోయ్ శాసనసభ నియోజకవర్గం 80.94% డా. లీషాంగ్థెమ్ చంద్రమణి సింగ్ JP నొంగ్మైతెం ఇబోమ్చా MPP 507
20 లాంగ్తబల్ శాసనసభ నియోజకవర్గం 84.65% ఓ. జాయ్ సింగ్ JP కరమ్ బాబుధోన్ సింగ్ Indian National Congress (U) 584
21 నౌరియా పఖంగ్లక్పా శాసనసభ నియోజకవర్గం 86.18% వాహెంగ్‌బామ్ అంగౌ సింగ్ Indian National Congress (U) అకోయిజం ఇబోబి MPP 1,140
22 వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం 89.25% చుంగమ్ రాజమోహన్ సింగ్ INC(I) వాహెంగ్‌బామ్ నిపమాచా సింగ్ JP 686
23 మయాంగ్ ఇంఫాల్ శాసనసభ నియోజకవర్గం 83.42% ఖునూజం అముతోంబి INC(I) అబ్దుల్ లతీప్ JP 1,774
24 నంబోల్ శాసనసభ నియోజకవర్గం 91.34% తౌనోజం చావోబా సింగ్ JP హిదంగ్మయుమ్ శ్యాకిషోర్ శర్మ INC(I) 172
25 ఓయినం శాసనసభ నియోజకవర్గం 89.53% యమ్నం యైమా సింగ్ JP కైషమ్ బీరా సింగ్ INC(I) 222
26 బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం 87.05% ఖుంద్రక్పాంపులింకాంత్ సింగ్ Indian National Congress (U) కొంతౌజంగోజేంద్రో సింగ్ Independent politician 274
27 మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం 82.13% మైరెంబమ్ కోయిరెంగ్ సింగ్ JP హేమన్ నీలమణి సింగ్ JP(S) 470
28 తంగా శాసనసభ నియోజకవర్గం 90.37% హౌజం కంజంబ సింగ్ Independent politician కైసనం యైమ JP(S) 753
29 కుంబి శాసనసభ నియోజకవర్గం 80.27% ఖంగెంబం మణిమోహన్ INC(I) సనాసం బీరా Indian National Congress (U) 7
30 లిలాంగ్ శాసనసభ నియోజకవర్గం 87.96% Md. హెలాలుద్దీన్ ఖాన్ INC(I) మహ్మద్ అలీముద్దీన్ JP 2,949
31 తౌబల్ శాసనసభ నియోజకవర్గం 89.58% తొడం కృష్ణ MPP అకోయిజం ఇబోమ్చా Indian National Congress (U) 68
32 వాంగ్ఖేమ్ శాసనసభ నియోజకవర్గం 88.21% పంగంబం మునాల్ సింగ్ Independent politician ఐబోటన్ Independent politician 790
33 హీరోక్ శాసనసభ నియోజకవర్గం 87.62% మొయిరంగ్థెం టోంబి JP నొంగ్మెైకపం నీలకమల్ INC(I) 182
34 వాంగ్జింగ్ టెన్తా శాసనసభ నియోజకవర్గం 86.92% లైష్రామ్ శరత్చంద్ర సింగ్ Independent politician మొయిరంగ్థెం నర సింగ్ CPI 789
35 ఖంగాబోక్ శాసనసభ నియోజకవర్గం 83.01% తోక్చోమ్ అచౌబా CPI Md. అబ్దుల్ జబర్ Independent politician 327
36 వాబ్గాయ్ శాసనసభ నియోజకవర్గం 84.27% అబ్దుల్ సలామ్ Independent politician నౌరెమ్ మోహన్ దాస్ Independent politician 740
37 కక్చింగ్ శాసనసభ నియోజకవర్గం 85.90% క్షేత్రి ఇరాబోట్ CPI యెంగ్‌ఖోమ్ తంబల్ JP 449
38 హియాంగ్లాం శాసనసభ నియోజకవర్గం 85.99% ఎలంగ్బం బాబుధోన్ CPI ఎలంగ్‌బామ్ బిరామణి సింగ్ Indian National Congress (U) 460
39 సుగ్ను శాసనసభ నియోజకవర్గం 86.56% మాయంగ్లంబం నీలా సింగ్ CPI మాయంగ్లంబం బాబు సింగ్ Indian National Congress (U) 913
40 జిరిబామ్ శాసనసభ నియోజకవర్గం 75.59% దేవేంద్ర సింగ్ Independent politician ఎస్. బిజోయ్ JP 3,728
41 చందేల్ శాసనసభ నియోజకవర్గం 86.88% సత్ఖోలాల్ KNA Lh. ఆంగ్నో INC(I) 2,824
42 తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం 81.95% జైన్సన్ హాకిప్ KNA కె. లీథిల్ INC(I) 1,543
43 ఫంగ్యార్ శాసనసభ నియోజకవర్గం 76.60% రిషాంగ్ కీషింగ్ INC(I) M. C. న్గథింగ్‌ఖుయ్ JP 2,395
44 ఉఖ్రుల్ శాసనసభ నియోజకవర్గం 77.44% యాంగ్మాసో షైజా JP S. జింగ్‌తాన్ INC(I) 1,151
45 చింగై శాసనసభ నియోజకవర్గం 78.02% సోమి ఎ. షిమ్రే JP పి. పీటర్ Independent politician 412
46 సాయికుల్ శాసనసభ నియోజకవర్గం 76.45% హోల్హోలెట్ ఖోంగ్సాయ్ Indian National Congress (U) K. S. సీబోయ్ KNA 320
47 కరోంగ్ శాసనసభ నియోజకవర్గం 82.99% Vio Independent politician K. S. బెంజమిన్ బనీ JP 1,650
48 మావో శాసనసభ నియోజకవర్గం 89.97% సోసో లోర్హో INC(I) Kh. తేఖో JP 1,321
49 తడుబి శాసనసభ నియోజకవర్గం 84.14% లుయికాంగ్ Independent politician హాఖోలెట్ MPP 1,311
50 కాంగ్పోక్పి శాసనసభ నియోజకవర్గం 89.56% కిషోర్ థాపా INC(I) తాఖోస్లీ కిప్జెన్ Independent politician 2,120
51 సైతు శాసనసభ నియోజకవర్గం 84.83% L. S. జాన్ Independent politician అన్నీ JP 119
52 తామీ శాసనసభ నియోజకవర్గం 78.00% I. D. డిజువానాంగ్ INC(I) ఇలునాంగ్ Independent politician 2,157
53 తామెంగ్లాంగ్ శాసనసభ నియోజకవర్గం 73.01% K. హురియాంగ్ Independent politician ఫెన్రోంగ్ JP 1,275
54 నుంగ్బా శాసనసభ నియోజకవర్గం 77.03% సాయిఖంగం Independent politician జంగమ్లుంగ్ JP 737
55 టిపైముఖ్ శాసనసభ నియోజకవర్గం 81.84% Ngurdinglien Sanate INC(I) సెల్కై హ్రాంగ్‌చల్ Independent politician 316
56 థాన్లోన్ శాసనసభ నియోజకవర్గం 79.69% T. ఫంగ్జాతంగ్ INC(I) తంగ్ఖాంగిన్ Independent politician 1,920
57 హెంగ్లెప్ శాసనసభ నియోజకవర్గం 83.31% హోల్ఖోమాంగ్ Independent politician మాంగ్ఖోథాంగ్ INC(I) 142
58 చురచంద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం 79.25% కె. వుంగ్జాలియన్ Independent politician బౌఖోలాల్ తంగ్జెం INC(I) 1,200
59 సైకోట్ శాసనసభ నియోజకవర్గం 83.51% న్గుల్ఖోహౌ Independent politician T. ఖోలీ Independent politician 905
60 సింఘత్ శాసనసభ నియోజకవర్గం 81.18% తంఖాన్‌లాల్ INC(I) హెన్లియాంతంగ్ తాంగ్లెట్ Indian National Congress (U) 336

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Former Manipur chief minister R K Dorendra Singh passes away at 83". 30 March 2018. Retrieved 25 October 2021.
  2. "North-Eastern Areas (Reorganisation) Act, 1971". www.liiofindia.org. 30 December 1971. Retrieved 24 December 2020.
  3. "Statistical Report on General Election, 1980 to the Legislative Assembly of Manipur". Election Commission of India. Retrieved 22 October 2021.
1980 మణిపూర్ శాసనసభ ఎన్నికలు
 
← 1974 1980 జనవరి 3,6 1984 →

మొత్తం 60 స్థానాలన్నింటికీ
31 seats needed for a majority
Registered9,09,268
Turnout82.42%
  Majority party Minority party
   
Leader రాజ్ కుమార్ డోరేంద్ర సింగ్
Party కాంగ్రెస్ జనతా పార్టీ
Leader's seat యైస్కుల్
Seats before 13 కొత్త
Seats won 13 10
Seat change
Popular vote 21.63% 19.71%

ముఖ్యమంత్రి before election

రాష్ట్రపతి పాలన

Elected ముఖ్యమంత్రి

రాజ్ కుమార్ డోరేంద్ర సింగ్
కాంగ్రెస్