1981 రాజ్యసభ ఎన్నికలు

1981లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుండి సభ్యులను రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[1][2]

1981 రాజ్యసభ ఎన్నికలు

← 1980
1982 →

228 రాజ్యసభ స్థానాలకుగాను

ఎన్నికలు మార్చు

1981-1987 కాలానికి రాజ్యసభ సభ్యులు
రాష్ట్రం సభ్యుని పేరు పార్టీ వ్యాఖ్య
గుజరాత్ హరిసిన్హ్ బి మహిదా కాంగ్రెస్ res 15/03/1985
గుజరాత్ ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్
గుజరాత్ కిషోర్ మెహతా స్వతంత్ర
సిక్కిం లియోనార్డ్ సోలోమన్ సారింగ్ కాంగ్రెస్
పశ్చిమ బెంగాల్ దేవేంద్ర నాథ్ బర్మన్ సిపిఎం ఆర్
పశ్చిమ బెంగాల్ దిపెన్ ఘోష్ సిపిఎం [3]
పశ్చిమ బెంగాల్ అరబింద ఘోష్ సిపిఎం 08/11/1984
పశ్చిమ బెంగాల్ శంకర్ ప్రసాద్ మిత్ర స్వతంత్ర డీ 09/08/1986
పశ్చిమ బెంగాల్ సంతోష్ మిత్ర సిపిఎం డీ 28/03/1984
పశ్చిమ బెంగాల్ మఖన్ పాల్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ

ఉప ఎన్నికలు మార్చు

  1. ఆంధ్రప్రదేశ్ - ఎమ్. అర్. అప్పరోవ్ - కాంగ్రెస్ (20/03/1981 నుండి 1984 వరకు )
  2. ఆంధ్రప్రదేశ్ - కె.వి. అర్.యెస్ బాలసుబ్బారావు - కాంగ్రెస్ (20/03/1981 నుండి 1984 వరకు )
  3. ఆంధ్రప్రదేశ్ - టి.చంద్రశేఖర్ రెడ్డి - కాంగ్రెస్ (16/09/1981 నుండి 1984 వరకు ) 15/09/1993
  4. ఉత్తర ప్రదేశ్ - రామ్ పూజన్ పటేల్ - కాంగ్రెస్ (16/09/1981 నుండి 1986 వరకు ) 29/12/1984
  5. ఉత్తర ప్రదేశ్ - సివ్ లాల్ బాల్మీకి - కాంగ్రెస్ (16/09/1981 నుండి 1982 వరకు )
  6. పశ్చిమ బెంగాల్ - నేపాల్‌దేవ్ భట్టాచార్జీ - సిపిఎం (28/09/1981 నుండి 1982 వరకు )
  7. మహారాష్ట్ర - డాక్టర్ వి.హెచ్. సలాస్కర్ - కాంగ్రెస్ (30/11/1981 నుండి 1982 వరకు )

మూలాలు మార్చు

  1. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
  2. Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.
  3. India. Parliament. Rajya Sabha (1992). Parliamentary Debates: Official Report. Council of States Secretariat. p. 149. Retrieved 31 March 2019.

వెలుపలి లంకెలు మార్చు