1990 నంది పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే నంది అవార్డులు. 1964లో తొలిసారిగా ప్రదానం చేశారు.

1990 నంది అవార్డుల విజేతల జాబితా[1] మార్చు

వర్గం విజేత చిత్రం
ఉత్తమ చలనచిత్రం ముత్యాల సుబ్బయ్య ఎర్ర మందారం (సినిమా)
రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ టి. క్రాంతి కుమార్ సీతారామయ్య గారి మనవరాలు
మూడవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ రఘురామిరెడ్డి హృదయాంజలి

మూలాలు మార్చు

  1. "నంది అవార్డు విజేతలు 1964-2008" (PDF). Government ఆంధ్ర ప్రదేశ్. Retrieved 14 జూలై 2021.