2003 రాజ్యసభ ఎన్నికలు

2003లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. కేరళ నుండి ముగ్గురు[1], పుదుచ్చేరి నుండి ఒక సభ్యులను[2] రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[3][4][5]

2003 రాజ్యసభ ఎన్నికలు

← 2002
2004 →

(of 228 seats) to the Rajya Sabha
  First party Second party
 
Leader జస్వంత్ సింగ్ మన్మోహన్ సింగ్
Party బీజేపీ కాంగ్రెస్

ఎన్నికలు

మార్చు
2003-2009 కాలానికి రాజ్యసభ సభ్యులు
రాష్ట్రం సభ్యుని పేరు పార్టీ
కేరళ కె. చంద్రన్ పిళ్లై సిపిఎం
కేరళ తెన్నల బాలకృష్ణ పిళ్లై కాంగ్రెస్
కేరళ వాయలార్ రవి[6] కాంగ్రెస్
పుదుచ్చేరి వి.నారాయణసామి కాంగ్రెస్

ఉప ఎన్నికలు

మార్చు
  • ఛత్తీస్‌గఢ్ - కమ్లా మన్హర్ - కాంగ్రెస్ ( ele 18/09/2003 నుండి 02/04/2006 ) మన్హర్ భగత్రం మరణంతో ఏర్పడిన ఉప ఎన్నిక [7]

మూలాలు

మార్చు
  1. "Biennial Elections to the Council of States from the States of Jammu & Kashmir and Kerala" (PDF). Election Commission of India, New Delhi. Archived from the original (PDF) on 15 May 2016. Retrieved 18 August 2017.
  2. "RAJYA SABHA – RETIREMENT S – ABSTRACT As on 1st November, 2006" (PDF). eci.nic.in. Archived from the original (PDF) on 9 October 2010. Retrieved 6 October 2017.
  3. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
  4. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
  5. Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.
  6. "Vayalar Ravi". 15 March 2018. Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
  7. "Biennial/bye-election to the Rajya Sabha from Pondicherry and Chhattisgarh and bye-election to Uttar Pradesh Legislative Council by MLAs" (PDF). ECI, New Delhi. Archived from the original (PDF) on 10 October 2017. Retrieved 29 September 2017.

వెలుపలి లంకెలు

మార్చు