2018 శీతాకాల ఒలింపిక్ క్రీడలు

2018 ఒలింపిక్ క్రీడలు

శీతాకాల ఒలింపిక్స్‌ - 2018 నాలుగేళ్ళ కొకసారి ఈ పోటీలను నిర్వహిస్తారు. 2018లో 23వ క్రీడలను దక్షిణకొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో ఫిబ్రవరి 9 - ఫిబ్రవరి 25, 2018 వరకు జరిగాయి.[1]

ఒలింపిక్ క్రీడల చిహ్నం
శీతాకాల ఒలంపిక్స్ లోగో - 2018

చరిత్ర

మార్చు

విశేషాలు

మార్చు
  • 92 దేశాల నుంచి జట్లు ఈ ఒలింపిక్స్‌లో పోటీపడ్డాయి.
  • 15 క్రీడల్లో 102 ఈవెంట్లలో ఈ పోటీలు జరిగాయి.

ఒలింపిక్ క్రీడల చిహ్నం

మార్చు

5 రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నమే ఒలింపిక్ చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఎంపికచేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడలలో వాడుతున్నారు.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
అధికారిక వెబ్‌సైట్లు

మూలాలు

మార్చు
  1. వింటర్ ఒలంపిక్స్. "ఎముకలు కొరికే చలిలో దక్షిణకొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో శీతాకాల ఒలింపిక్స్‌". ఈనాడు. eenadu.net. Retrieved 9 February 2018.[permanent dead link]