ఫిబ్రవరి 25
తేదీ
ఫిబ్రవరి 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 56వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 309 రోజులు (లీపు సంవత్సరములో 310 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
మార్చు- 1998: ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో ) ' టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది.
- 2008: క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.
జననాలు
మార్చు- 1894: అవతార్ మెహెర్ బాబా- (జననం 1894 ఫిబ్రవరి 25 మరణం 1969 జనవరి 31)
- 1903: కైలాస్ నాథ్ వాంచూ, భారతదేశ సుప్రీంకోర్టు పదవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 1988)
- 1932: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (మ.2016)
- 1948: డానీ డెంజోంగ్ప, భారతీయ చలనచిత్ర నటుడు.
- 1974: దివ్యభారతి, ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి (మ.1993)
మరణాలు
మార్చు- 1961: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రచయిత
- 1995: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1920)
- 2001: డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908)
- 2004: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1912)
- 2008: జస్టిస్ హంస్రాజ్ ఖన్నా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.
- 2010: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (జ.1924)
- 2016: ఆచ్చి వేణుగోపాలాచార్యులు, సినీ గీత రచయిత. (జ.1930)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- జాతీయ సైన్స్ దినోత్సవం
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున Archived 2008-02-29 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-01-15 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 25
ఫిబ్రవరి 24 - ఫిబ్రవరి 26 - జనవరి 25 - మార్చి 25 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |