పుదుచ్చేరిలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు
(2019 భారత సార్వత్రిక ఎన్నికలు - పుదుచ్చేరి నుండి దారిమార్పు చెందింది)
17వ లోక్‌సభను ఏర్పాటు చేయడానికి జరిగిన 2019 భారత సాధారణ ఎన్నికల్లో, పుదుచ్చేరిలో ఉన్న ఒక స్థానానికి ఏప్రిల్ 18 న ఎన్నికలు జరిగాయి. యుపిఎ తరఫున భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన వి.వైతిలింగంను నిలబెట్టగా, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎఐఎన్‌ఆర్‌సి కు చెందిన అభ్యర్థి కె. నారాయణసామిని రంగంలోకి దింపింది. మక్కల్ నీది మయం తరఫున డాక్టర్ ఎంఏఎస్ సుబ్రమణ్యన్, నామ్ తమిళర్ కట్చి తరఫున ఎన్. షర్మిలా బేహమ్ కూడా పోటీ చేసారు.[1][2]
| ||||||||||||||||
Turnout | 81.20 | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
అభ్యర్థులు
మార్చునం. | నియోజకవర్గం | అభ్యర్థులు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
AINRC (NDA) | INC (UPA) | MNM | NTK | ||||||
1 | పుదుచ్చేరి | కె. నారాయణస్వామి | వి.వైతిలింగం | ఎం.ఎ.ఎస్. సుబ్రమణియన్ | ఎన్. షర్మిలా బేహం |
ఫలితాలు
మార్చుపార్టీ | INC | AINRC | MNM | NTK | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఓట్లు | 56.27%, 4,44,981 | 31.36%, 2,47,956 | 4.81%, 38,068 | 2.89%, 22,857 | |||||||
|
|
|
| ||||||||
సీట్లు | 1 (100%) | 0 (0%) | 0 (0%) | 0 (0%) | |||||||
1 / 1
|
0 / 1
|
0 / 1
|
0 / 1
|
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆధిక్యం
మార్చుపార్టీ | అసెంబ్లీ సెగ్మెంట్లు | అసెంబ్లీలో స్థానం (2021 ఎన్నికల నాటికి) | |
---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | 29 | 2 | |
ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ | 1 | 10 | |
మొత్తం | 30 |
మూలాలు
మార్చు- ↑ "Turnout in Pondy at 80.5%". 19 April 2019. Retrieved 30 November 2021.
- ↑ "General election Phase 2 - 61.12% votes cast at 5 p.m." 18 April 2019. Retrieved 30 November 2021.