2021 గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2021 మార్చి 10 న జరిగాయి, మునిసిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 98 వార్డులకు సభ్యులను ఎన్నుకున్నారు. [1][2]జీవీఎంసీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసి విజయం సాధించింది. మొత్తం 98 వార్డులకు గాను వైసీపీ 58, టీడీపీ 30, జనసేన 4, బీజేపీ 1, సీపీఐ, సీపీఎం 1, ఇండిపెండెంట్లు 3 వార్డుల్లో విజయం సాధించారు. [3]
2021 గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు|
|
|
వోటింగు | 59.41% |
---|
|
|
ఎన్నికల షెడ్యూల్
మార్చు
ఈవెంట్
|
తేదీ
|
నామినేషన్ల తేదీ
|
11 మార్చి 2020
|
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
|
13 మార్చి 2020
|
నామినేషన్ల పరిశీలన తేదీ
|
14 మార్చి 2020
|
అభ్యర్థిత్వ ఉపసంహరణ ప్రారంభ తేదీ
|
2 మార్చి 2021
|
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ,
పోటీ చేసే అభ్యర్థుల ప్రచురణ
|
3 మార్చి 2021
|
పోల్ తేదీ
|
10 మార్చి 2021
|
రీపోలింగ్ తేదీ, ఏదైనా ఉంటే
|
13 మార్చి 2021
|
లెక్కింపు తేదీ
|
14 మార్చి 2021
|
కార్పొరేషన్ ఎన్నికలు 2021
మార్చు
వార్డుల వారీగా ఫలితాలు
మార్చు
సీరియల్ నెంబర్
|
వార్డు సంఖ్య
|
అభ్యర్థి
|
పార్టీ
|
1
|
|
అక్కరమణి పద్మ
|
వైఎస్సార్సీపీ
|
2
|
|
గాడు చిన్ని కుమారి లక్ష్మీ
|
టీడీపీ
|
3
|
|
గంటా అప్పలకొండ
|
టీడీపీ
|
4
|
|
దూలపల్లి ఏడు కొండలరావు
|
వైఎస్సార్సీపీ
|
5
|
|
మెల్లి హేమలత
|
టీడీపీ
|
6
|
|
ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక
|
వైఎస్సార్సీపీ
|
7
|
|
పిల్లా మంగమ్మ
|
టీడీపీ
|
8
|
|
లొడగల అప్పారావు
|
వైఎస్సార్సీపీ
|
9
|
|
కోరకొండ వెంకట రత్న స్వాతి
|
వైఎస్సార్సీపీ
|
10
|
|
మద్దిల రామలక్ష్మి
|
టీడీపీ
|
11
|
|
గొలగాని హరి వెంకట కుమారి
|
వైఎస్సార్సీపీ
|
12
|
|
అక్కరమణి రోహిణి
|
వైఎస్సార్సీపీ
|
13
|
|
కెల్ల సునీత
|
వైఎస్సార్సీపీ
|
14
|
|
కె.అనిల్ కుమార్ రాజు
|
వైఎస్సార్సీపీ
|
15
|
|
అప్పారి శ్రీవిద్య
|
స్వతంత్ర
|
16
|
|
మెల్లి లక్ష్మి
|
వైఎస్సార్సీపీ
|
17
|
|
గేదెల లావణ్య
|
వైఎస్సార్సీపీ
|
18
|
|
గొలగాని మంగ
|
టీడీపీ
|
19
|
|
నూలి నూకరత్న
|
టీడీపీ
|
20
|
|
నెకెళ్ళ లక్ష్మి
|
వైఎస్సార్సీపీ
|
21
|
|
చెన్నుబోయిన శ్రీనివాసరావు
|
వైఎస్సార్సీపీ
|
22
|
|
ఎల్వీ నారాయణమూర్తి
|
జె.ఎస్.పి.
|
23
|
|
గుడ్ల విజయసాయి
|
వైఎస్సార్సీపీ
|
24
|
|
సాది పద్మారెడ్డి
|
వైఎస్సార్సీపీ
|
25
|
|
సరిపల్లి గోవింద్
|
వైఎస్సార్సీపీ
|
26
|
|
ముక్కా శ్రావణి
|
టీడీపీ
|
27
|
|
గొలగాని వీరారావు
|
టీడీపీ
|
28
|
|
పల్లా అప్పలకొండ
|
వైఎస్సార్సీపీ
|
29
|
|
ఊరూటి నారాయణ రావు
|
వైఎస్సార్సీపీ
|
30
|
|
కోడూరు అప్పలరత్నం
|
వైఎస్సార్సీపీ
|
31
|
|
బిపిన్ కుమార్ జైన్
|
వైఎస్సార్సీపీ
|
32
|
|
కందుల నాగరాజు
|
స్వతంత్ర
|
33
|
|
బీశెట్టి వసంత లక్ష్మి
|
జె.ఎస్.పి.
|
34
|
|
తోట పద్మావతి
|
వైఎస్సార్సీపీ
|
35
|
|
విల్లూరి భాస్కరరావు
|
స్వతంత్ర
|
36
|
|
మాసిపోగు మేరీ జోన్స్
|
వైఎస్సార్సీపీ
|
37
|
|
చెన్న జానకి రామ్
|
వైఎస్సార్సీపీ
|
38
|
|
గోడి విజయలక్ష్మి
|
టీడీపీ
|
39
|
|
మహమ్మద్ సాదిక్
|
స్వతంత్ర
|
40
|
|
గుండపు నాగేశ్వరరావు
|
వైఎస్సార్సీపీ
|
41
|
|
కోడిగుడ్ల పూర్ణిమ
|
టీడీపీ
|
42
|
|
ఆళ్ల లీలావతి
|
వైఎస్సార్సీపీ
|
43
|
|
పెద్దిశెట్టి ఉషశ్రీ
|
వైఎస్సార్సీపీ
|
44
|
|
బానాల సత్య శ్రీనివాస్
|
వైఎస్సార్సీపీ
|
45
|
|
కంపా హనోక్
|
వైఎస్సార్సీపీ
|
46
|
|
కట్టమూరి సతీష్
|
వైఎస్సార్సీపీ
|
47
|
|
కాంతిపాము కామేశ్వరి
|
వైఎస్సార్సీపీ
|
48
|
|
గంకాల కవిత
|
బిజెపి
|
49
|
|
అల్లు శంకర రావు
|
వైఎస్సార్సీపీ
|
50
|
|
వావిలాపల్లి ప్రసాద్
|
వైఎస్సార్సీపీ
|
51
|
|
రేయి వెంకటరమణ
|
వైఎస్సార్సీపీ
|
52
|
|
జియ్యని శ్రీధర్
|
వైఎస్సార్సీపీ
|
53
|
|
బర్తక్ అలీ
|
వైఎస్సార్సీపీ
|
54
|
|
చల్లా రజని
|
వైఎస్సార్సీపీ
|
55
|
|
కె.వి.ఎన్.శశి కళా
|
వైఎస్సార్సీపీ
|
56
|
|
శరగడం రాజశేఖర్
|
టీడీపీ
|
57
|
|
మురవాణి నానాజీ
|
వైఎస్సార్సీపీ
|
58
|
|
గుళివిందల లావణ్య
|
వైఎస్సార్సీపీ
|
59
|
|
పూర్ణ పూర్ణ శ్రీ
|
వైఎస్సార్సీపీ
|
60
|
|
పి.వి.సురేష్
|
వైఎస్సార్సీపీ
|
61
|
|
కొణతాల సుధ
|
వైఎస్సార్సీపీ
|
62
|
|
బల్లా లక్ష్మణరావు
|
వైఎస్సార్సీపీ
|
63
|
|
గల్లా పోలిపల్లి
|
టీడీపీ
|
64
|
|
దల్లి గోవింద్ రెడ్డి
|
జె.ఎస్.పి.
|
65
|
|
బొడ్డు నరసింహపాత్రుడు
|
వైఎస్సార్సీపీ
|
66
|
|
మొహమ్మద్ ఇమ్రాన్
|
వైఎస్సార్సీపీ
|
67
|
|
పల్లా శ్రీనివాస్
|
టీడీపీ
|
68
|
|
జి.వెంకట సాయి అనూష
|
వైఎస్సార్సీపీ
|
69
|
|
కాకి గోవింద రెడ్డి
|
టీడీపీ
|
70
|
|
ఉరుకూటి రామచంద్ర రావు
|
వైఎస్సార్సీపీ
|
71
|
|
రాజాన రామారావు
|
వైఎస్సార్సీపీ
|
72
|
|
ఎ.జె.స్టాలిన్
|
సిపిఐ
|
73
|
|
భూపతిరాజు సుజాత
|
వైఎస్సార్సీపీ
|
74
|
|
తిప్పల వంశీ రెడ్డి
|
వైఎస్సార్సీపీ
|
75
|
|
పులి ఝాన్సీ లక్ష్మీ బాయి
|
టీడీపీ
|
76
|
|
గంధం శ్రీను
|
టీడీపీ
|
77
|
|
బట్టు సూర్య కుమారి
|
వైఎస్ఆర్సీపీ
|
78
|
|
బి.గంగారావు
|
సిపిఎం
|
79
|
|
రౌతు శ్రీనివాస్
|
టీడీపీ
|
80
|
|
కొణతాల నీలిమ
|
వైఎస్సార్సీపీ
|
81
|
|
పీలా లక్ష్మీ సౌజన్య
|
వైఎస్సార్సీపీ
|
82
|
|
మందపాటి సునీత
|
వైఎస్సార్సీపీ
|
83
|
|
జాజుల ప్రసన్న లక్ష్మి
|
వైఎస్సార్సీపీ
|
84
|
|
మేడంశెట్టి చిన్నతల్లి
|
టీడీపీ
|
85
|
|
ఇల్లాపు వరలక్ష్మి
|
వైఎస్సార్సీపీ
|
86
|
|
లేళ్ల కోటేశ్వరరావు
|
టీడీపీ
|
87
|
|
బొండా జగన్నాథం
|
టీడీపీ
|
88
|
|
మెల్లి ముత్యాల నాయుడు
|
టీడీపీ
|
89
|
|
దాడి వెంకట రమేష్
|
టీడీపీ
|
90
|
|
బొమ్మిడి రమణ
|
టీడీపీ
|
91
|
|
కుంచె జ్యోత్స్న
|
వైఎస్సార్సీపీ
|
92
|
|
బెహరా వెంకట స్వర్ణలత శివాదేవి
|
వైఎస్సార్సీపీ
|
93
|
|
రాపర్తి కన్నా
|
టీడీపీ
|
94
|
|
బల్లా శ్రీనివాసరావు
|
టీడీపీ
|
95
|
|
ముమ్మన దేముడు
|
వైఎస్సార్సీపీ
|
96
|
|
పీలా శ్రీనివాసరావు
|
టీడీపీ
|
97
|
|
శానావతి వసంత
|
టీడీపీ
|
98
|
|
పి.వి.నరసింహం
|
టీడీపీ
|
వెలుపలి లంకెలు
మార్చు