2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు

గుజరాత్ శాసనసభ ఎన్నికలు 2022

గుజరాత్ 15వ శాసనసభకు 182 మంది సభ్యులను ఎన్నుకునేందుకు రెండు దశల్లో 2022 డిసెంబరు 1 నుండి 5 వరకు గుజరాత్‌లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఓట్లు 2022 డిసెంబరు 8న లెక్కించబడ్డాయి. ఫలితాలు అదే రోజు ప్రకటించారు.

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు

← 2017 2022 డిసెంబరు 1, 5 2027 →
Opinion polls
Turnout64.84% (Decrease 4.17 pp)[1]
 
Bhupendrabhai Patel accompanies Narendra Modi at Rajkot (cropped).jpg
Hand_INC.svg
Isudan Ghadvi Public Function_2022.png
Party BJP INC AAP
Alliance NDA INDIA ఇండియా కూటమి
Popular vote 16,707,957 8,683,966 4,112,055
Percentage 52.50% 27.28% 12.92%

గెలిచిన పార్టీలను చూపుతున్న
గుజరాత్ మ్యాప్

2022 ఎన్నికల తర్వాత
గుజరాత్ శాసనసభ నిర్మాణం

ముఖ్యమంత్రి before election

భూపేంద్ర పటేల్
BJP

Elected ముఖ్యమంత్రి

భూపేంద్ర పటేల్
BJP

భారతీయ జనతా పార్టీ 156 సీట్లలో అత్యధిక మెజారిటీని గెలుచుకుంది, గుజరాత్ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇంత మెజార్టీతో ఇంతవరకు గెలుపొందలేదు. భారత జాతీయ కాంగ్రెస్ 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాలను గెలుచుకుంది..[2]

నేపథ్యం

మార్చు

గుజరాత్ 14వ శాసనసభ పదవీకాలం 2022 ఫిబ్రవరి 18న 2022న ముగియనుంది.[3] మునుపటి శాసనసభ ఎన్నికలు 2017 డిసెంబరులో జరిగాయి. ఎన్నికల తర్వాత, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, విజయ్ రూపానీ ముఖ్యమంత్రి అయ్యారు. [4]

విజయ్ రూపానీ 2021 సెప్టెంబరు 11న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.[5] అతని తర్వాత భూపేంద్ర పటేల్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.[6]

గత అసెంబ్లీ ఎన్నికల నుండి, అనేక ఉపఎన్నికలు జరిగాయి, వాటిలో చాలా వరకు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది, వారి బలాన్ని 99 నుండి 112 స్థానాలకు పెంచుకుంది.[7]

షెడ్యూలు

మార్చు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం 2022 నవంబరు 3న ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని, మొదటి దశ డిసెంబరు 1వ తేదీన 89 స్థానాలకు, రెండో దశ డిసెంబరు 5వతేదీన 93 స్థానాలకు పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే వెల్లడించారు.[8][9]

పోలింగ్ తేదీ విడత
I II
నామినేషనలు ప్రారంభం 2022 నవంబరు 5 2022 నవంబరు 10
నామినేషన్ల చివరి తేదీ 2022 నవంబరు 14 2022 నవంబరు 17
నామినేషన్ల పరిశీలన 2022 నవంబరు 15 2022 నవంబరు 18
నామినేషన్ల ఉపసంహరణ 2022 నవంబరు 17 2022 నవంబరు 21
పోలింగ్‌ తేదీ 2022 డిసెంబరు 1 2022 డిసెంబరు 5
ఎన్నికల ఫలితాలు 2022 డిసెంబరు 8

ఎన్నికల గణాంకాలు

మార్చు

ఆంధారం:[10][11][12][13][14]

పార్టీలు

మార్చు
 
2022 గుజరాత్
సంఖ్య. పార్టీ జెండా చిహ్నం నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు
1. భారతీయ జనతా పార్టీ     భూపేంద్రభాయ్ పటేల్   182[15][16]

2022 నవంబరు 11న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిని ప్రకటించాయి2.[17]

సంఖ్య. పార్టీ జెండా చిహ్నం నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు
1. భారత జాతీయ కాంగ్రెస్     జగదీష్ ఠాకూర్   179[15][18]
2. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ     జయంత్ భాయ్ పటేల్ బోస్కీ   2[15]
మొత్తం 181

2022 మే లో, అమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల కోసం భారతీయ గిరిజన పార్టీతో పొత్తును ప్రకటించింది.[19] అయితే, 2022 సెప్టెంబరులో కూటమి రద్దు చేయబడింది.[20]

సంఖ్య. పార్టీ జెండా చిహ్నం నాయకుడు ఫోటో

పోటీ చేసిన స్థానాలు

మూలాలు
1. ఆమ్ ఆద్మీ పార్టీ     ఇసుదాన్ గాధ్వి   180[15]

ఇతరులు

మార్చు
సంఖ్య. పార్టీ జెండా పార్టీ గుర్తు నాయకుడు పోటీ చేసిన సీట్లు
1. బహుజన్ సమాజ్ పార్టీ     అశోక్ చావ్డా[21] 101[22]
2. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)     హితేంద్ర భట్[23] 9[24]
3. సమాజ్ వాదీ పార్టీ   17[22]
4. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్     సాబీర్ కబ్లీవాలా 13[22]
5. భారతీయ గిరిజన పార్టీ     ఛోటుభాయ్ వాసవ 26[22]

అభ్యర్థులు

మార్చు
జిల్లా[25] ఓటింగ్ తేదీ[26][27] నియోజకవర్గం ఓటర్లు

(2022)[28][dated info]

AAP[29][30][31] NDA[16][32][30] UPA[18][32][30]
సంఖ్య. పేరు పార్టీ అభ్యర్థులు పార్టీ అభ్యర్థులు పార్టీ అభ్యర్థులు
కఛ్ 2022 డిసెంబరు 1 1 అబ్దసా 2,53,096 BJP పి.ఎం. జడేజా INC మమద్‌భాయ్ జంగ్ జాట్
2 మాండ్వి 257359 AAP కైలాష్ గాధ్వి BJP అనిరుద్ధ్ దవే INC రాజేందర్‌సింగ్ జడేజా
3 భుజ్ 290952 AAP రాజేష్ పండోరియా BJP కేశుభాయ్ పటేల్ INC అర్జన్‌భాయ్ భూడియా
4 అంజర్ 270813 AAP అర్జన్ రాబరి BJP ఛంగా త్రికం బిజల్ INC రమేష్ దంగర్
5 గాంధీధామ్ (ఎస్.సి) 314991 AAP బి. టి. మహేశ్వరి BJP మాల్తీ మహేశ్వరి INC భరత్ సోలంకి
6 రాపర్ 247463 AAP అంబాభాయ్ పటేల్ BJP వీరేంద్రసింగ్ జడేజా INC బచ్చు అరేథియా
బనస్కాంత 2022 డిసెంబరు 5 7 వావ్ 302019 AAP భీమ్ పటేల్ BJP స్వరూప్జీ ఠాకూర్ INC జెనిబెన్ ఠాకోర్
8 తారాడ్ 248208 AAP విరచంద్ భాయ్ చావ్డా BJP శంకర్ చౌదరి INC గులాబ్సిన్హ్ పిరాభాయ్ రాజ్‌పుత్
9 ధనేరా 268653 AAP సురేష్ దేవదా BJP భగవాన్జీ చౌదరి INC నాథభాయ్ హెగోలాభాయ్ పటేల్
10 దంతా (ఎస్.టి) 257655 AAP ఎం. కె. బొంబాడియా BJP లధుభాయ్ పరాఘీ INC కాంతీభాయ్ కాలాభాయ్ ఖరడీ
11 వడ్గం (ఎస్.సి) 294742 AAP దల్పత్ భాటియా BJP మణిలాల్ వాఘేలా INC జిగ్నేష్ మేవానీ
12 పాలన్‌పూర్ 284390 AAP రమేష్ నభాని BJP అనికేత్ థాకర్ INC మహేష్ పటేల్
13 దీసా 289384 AAP రమేష్ పటేల్ BJP ప్రవీణ్ మాలి INC సంజయ్ రాబారి
14 దేవదార్ 253162 AAP భేమాభాయ్ చౌదరి BJP కేషాజీ చౌహాన్ INC శివాభాయ్ భూరియా
15 కాంక్రెజ్ 291481 AAP ముఖేష్ ఠక్కర్ BJP కీర్తిసిన్హ్ వాఘేలా INC అమృత్ భాయ్ మోతీజీ ఠాకోర్
పటాన్ 2022 డిసెంబరు 5 16 రాధన్‌పూర్ 302728 AAP లాల్జీ ఠాకూర్ BJP లావింగ్జీ ఠాకోర్ INC రఘూభాయ్ మేరాజ్‌భాయ్ దేశాయ్
17 చనస్మా 292329 AAP విష్ణుభాయ్ పటేల్ BJP దిలీప్‌కుమార్ ఠాకూర్ INC దినేష్‌భాయ్ అటాజీ ఠాకోర్
18 పటాన్ 306493 AAP లాలేష్ ఠక్కర్ BJP రాజుల్బెన్ దేశాయ్ INC డాక్టర్ కిరీట్‌కుమార్ పటేల్
19 సిధ్‌పూర్ 271103 AAP మహేంద్ర రాజ్‌పుత్ BJP బల్వంత్‌సిన్హా రాజ్‌పుత్ INC చందన్జీ ఠాకూర్
మహేసేన 2022 డిసెంబరు 5 20 ఖేరాలు 224235 AAP దినేష్ ఠాకూర్ BJP సర్దార్‌సింహ చౌదరి INC ముఖేష్‌భాయ్ ఎం. దేశాయ్
21 ఉంఝూ 232870 AAP ఉర్విష్ పటేల్ BJP కిరిత్ పటేల్ INC పటేల్ అరవింద్ అమ్రత్‌లాల్
22 విస్‌నగర్ 229669 AAP జయంతి పటేల్ BJP రుషికేశ్ పటేల్ INC కిరీతిభాయ్ పటేల్
23 బెచ్రాజీ 257850 AAP సాగర్ రాబరి BJP సుఖాజీ ఠాకోర్ INC భోపాజీ ఠాకూర్
24 కడి (ఎస్.సి) 280387 AAP హెచ్. కె. దభి BJP కర్షన్‌భాయ్ సోలంకి INC పర్మార్ ప్రవీణ్ భాయ్ గణపత్ భాయ్
25 మెహెసానా 280634 AAP భగత్ పటేల్ BJP ముఖేష్ పటేల్ INC పి కె పటేల్
26 విజాపూర్ 224700 AAP చిరాగ్‌భాయ్ పటేల్ BJP రమణ్ భాయ్ పటేల్ INC డా. సి. J. చావ్డా
సబర్‌కాంత 2022 డిసెంబరు 5 27 హిమత్ నగర్ 280152 AAP నిర్మల్‌సింగ్ పర్మార్ BJP వి.డి.ఝలా INC కమలేష్‌కుమార్ జయంతిభాయ్ పటేల్
28 ఇదార్ (ఎస్.సి) 286816 AAP జయంత్ భాయ్ పర్ణమి BJP రమణ్‌లాల్ వోరా INC రామాభాయ్ విర్చంద్ భాయ్ సోలంకి
29 ఖేద్‌బ్రహ్మ (ఎస్.టి) 282875 AAP బిపిన్ గామెటి BJP అశ్విన్ కొత్వాల్ INC తుషార్ అమర్‌సింహ చౌదరి
ఆరవల్లి 2022 డిసెంబరు 5 30 భిలోడా (ఎస్.టి) 314409 AAP రూపసిన్హ్ భగోడా BJP పునంచంద్ బరందా INC రాజు పార్గీ
31 మోడసా 269648 AAP రాజేంద్రసింగ్ పర్మార్ BJP భిఖుభాయ్ పర్మార్ INC రాజేంద్రసింగ్ ఠాకూర్
32 బయాద్ 245558 AAP చున్నీభాయ్ పటేల్ BJP భిఖిబెన్ పర్మార్ INC మహేంద్రసింగ్ శంకర్‌సింగ్ వాఘేలా
సబర్‌కాంత 2022 డిసెంబరు 5 33 ప్రంతిజ్ 258879 AAP అల్పేష్ పటేల్ BJP గజేంద్రసింగ్ పర్మార్ INC బహేచర్‌సిన్హ్ హరిసింహ రాథోడ్
గాంధీనగర్ 2022 డిసెంబరు 5 34 దహెగాం 220687 AAP సుహాగ్ పంచాల్ BJP బాల్‌రాజ్‌సింగ్ చౌహాన్ INC వఖత్‌సిన్హ్ అమర్‌సింహ చౌహాన్
35 గాంధీనగర్ సౌత్ 371598 AAP డోలత్ పటేల్ BJP అల్పేష్ ఠాకోర్ INC హిమాన్షు పటేల్
36 గాంధీనగర్ నార్త్ 253688 AAP ముఖేష్ పటేల్ BJP రిటాబెన్ పటేల్ INC వీరేంద్రసిన్హ్ మఫత్సిన్హ్ వాఘేలా
37 మాన్సా 230847 AAP భాస్కర్ పటేల్ BJP జయంతీభాయ్ పటేల్ INC ఠాకోర్ బాబుసిన్హ్ మోహన్‌సిన్హ్
38 కలోల్ (గాంధీనగర్) 248784 AAP కాంతిజీ ఠాకూర్ BJP బాకాజీ ఠాకోర్ INC బల్దేవ్జీ ఠాకూర్
అహ్మదాబాద్ 2022 డిసెంబరు 5 39 విరామగం 298901 AAP కువర్జీ ఠాకోర్ BJP హార్దిక్ పటేల్ INC లఖాభాయ్ భర్వాద్
40 సనంద్ 277219 AAP కులదీప్ వాఘేలా BJP కనుభాయ్ పటేల్ INC రమేష్ కోలి
41 ఘట్లోడియా 418976 AAP విజయ్ పటేల్ BJP భూపేంద్రభాయ్ పటేల్ INC అమీ యాజ్ఞిక్
42 వేజల్‌పూర్ 380533 AAP కల్పేష్ పటేల్ BJP అమిత్ భాయ్ థాకర్ INC రాజేంద్ర నట్వర్‌లాల్ పటేల్
43 వత్వ 388433 AAP బిపిన్ పటేల్ BJP బాబుసింగ్ జాదవ్ INC బల్వంత్ భాయ్ గాధవి
44 ఎల్లిస్బ్రిడ్జ్ 265533 AAP పరాస్ షా BJP అమిత్ షా INC భిఖు దవే
45 నారన్‌పురా 248816 AAP పంకజ్ పటేల్ BJP జితేంద్ర పటేల్ INC సోనాల్ బెన్ పటేల్
46 నికోల్ 253932 AAP అశోక్ గజేరా BJP జగదీష్ విశ్వకర్మ INC రంజిత్ బరాద్
47 నరోడా 293718 AAP ఓంప్రకాష్ తివారీ BJP పాయల్బెన్ కుక్రాని NCP మేఘరాజ్ దోద్వానీ
48 ఠక్కర్‌బాపా నగర్ 241619 AAP సంజయ్ మోరి BJP కంచన్‌బెన్ రాడాడియా INC విజయ్‌కుమార్ సి బ్రహ్మభట్
49 బాపునగర్ 205298 AAP రాజేష్ భాయ్ దీక్షిత్ BJP దినేష్‌సిన్హ్ కుష్వా INC హిమ్మత్‌సిన్హ్ పటేల్
50 అమరైవాడి 294297 AAP వినయ్ గుప్తా BJP హస్ముఖ్ పటేల్ INC ధర్మేంద్ర పటేల్
51 దరియాపూర్ 208374 AAP తాజ్ ఖురేషి BJP కౌశిక్ జైన్ INC గ్యాసుద్దీన్ షేక్
52 జమాల్‌పూర్-ఖాదియా 213025 AAP హరుణ్ నగోరి BJP భూషణ్ భట్ INC ఇమ్రాన్ ఖేదావాలా
53 మణినగర్ 275316 AAP విపుల్ పటేల్ BJP అమూల్ భట్ INC సి ఎం రాజ్‌పుత్
54 దానిలిమ్డా (ఎస్.సి) 261033 AAP దినేష్ కపాడియా BJP నరేష్‌కుమార్ వ్యాస్ INC శైలేష్ పర్మార్
55 సబర్మతి 274943 AAP జస్వంత్ ఠాకూర్ BJP హర్షద్ పటేల్ INC దినేష్ మహీదా
56 అసర్వా (ఎస్.సి) 216542 AAP జె. జె. మేవాడ BJP దర్శనబెన్ వాఘేలా INC విపుల్ ముకుందలాల్ పర్మార్
57 దస్‌క్రోయ్ 382297 AAP కిరణ్ పటేల్ BJP బాబు పటేల్ INC ఉమేది బుధాజీ జలా
58 ధోల్కా 250000 AAP జట్టుబా గోల్ BJP కిరిత్‌సిన్హ్ దభి INC అశ్విన్ రాథోడ్
59 ధంధుక 269869 AAP కెప్టెన్. చందు బమ్రోలియా BJP కాలుభాయ్ దాభి INC హర్పాల్ సింగ్ చుడస్మా
సురేంద్రనగర్ 2022 డిసెంబరు 1 60 దాసడ (ఎస్.సి) 260345 AAP అరవింద్ సోలంకి BJP పర్షట్టం పర్మార్ INC నౌషద్ సోలంకి
61 లింబ్డి 283576 AAP మయూర్ సకారియా BJP కిరిత్‌సిన్హ్ రానా INC కల్పనా మక్వానా
62 వాద్వాన్ 296373 AAP హితేష్ పటేల్ బజరంగ్ BJP జగదీష్ మక్వానా INC తరుణ్ గాధ్వి
63 చోటిలా 257158 AAP రాజు కర్పడ BJP షామ్జీ చౌహాన్ INC రుత్విక్ మక్వానా
64 ధంగాద్ర 304356 AAP వాగ్జీభాయ్ పటేల్ BJP ప్రకాష్ వర్మోరా INC ఛత్తర్‌సిన్హ్ గుంజరియా
మోర్బి 2022 డిసెంబరు 1 65 మోర్బి 282767 AAP పంకజ్ రన్సరియా BJP కాంతిలాల్ అమృతీయ INC జయంతి జెరాజ్‌భాయ్ పటేల్
66 టంకరా 245594 AAP సంజయ్ భటస్నా BJP దుర్లభ్జీ దేథారియా INC లలిత్ కగతర
67 వంకనేర్ 276746 AAP విక్రమ్ సొరాని BJP జితు సోమాని INC మహమ్మద్ జావేద్ పిర్జాదా
రాజ్‌కోట్ 2022 డిసెంబరు 1 68 రాజ్‌కోట్ తూర్పు 293185 AAP రాహుల్ భువ BJP ఉదయ్ కంగత్ INC ఇంద్రనీల్ రాజ్‌గురు
69 రాజ్‌కోట్ వెస్ట్ 350580 AAP దినేష్ జోషి BJP దర్శిత షా INC మన్సుఖ్ భాయ్ కలరియా
70 రాజ్‌కోట్ సౌత్ 257154 AAP శివ్లాల్ బరాసియా BJP రమేష్ తిలారా INC హితేష్ భాయ్ ఎం. వోరా
71 రాజ్‌కోట్ రూరల్ (ఎస్.సి) 357908 AAP వశ్రమ్ సాగతియా BJP భానుబెన్ బబారియా INC సురేష్‌భాయ్ కర్షన్‌భాయ్ బత్వార్
72 జస్దాన్ 252646 AAP తేజస్ గజిపారా BJP కున్వర్జిభాయ్ ఎం. బవలియా INC భోలాభాయ్ భికాభాయ్ గోహిల్
73 గొండాల్ 226687 AAP నిమిషా ఖుంట్ BJP గీతాబా జె. జడేజా INC యతీష్ దేశాయ్
74 జెట్‌పూర్ (రాజ్‌కోట్) 272842 AAP రోహిత్ భువ BJP జయేష్ రాడాడియా INC దీపక్ భాయ్ వెకారియా
75 ధోరజి 266718 AAP విపుల్ సఖియా BJP మహేంద్ర పదలియా INC లలిత్ వాసోయా
జామ్‌నగర్ 2022 డిసెంబరు 1 76 కలవాడ్ (ఎస్.సి) 230775 AAP జిగ్నేష్ సోలంకి BJP మేఘ్జీభాయ్ చావ్డా INC ప్రవీణ్ ముచ్చడియా
77 జామ్‌నగర్ రూరల్ 248463 AAP ప్రకాష్ దొంగ BJP రాఘవ్జీ పటేల్ INC జీవన్ కుంభర్వదియా
78 జామ్‌నగర్ నార్త్ 259378 AAP కర్సన్‌భాయ్ కర్మూర్ BJP రివాబా జడేజా INC బిపేంద్రసింగ్ జడేజా
79 జామ్‌నగర్ సౌత్ 228317 AAP విశాల్ త్యాగి BJP దివ్యేష్ అక్బరి INC మనోజ్ కతీరియా
80 జాంజోధ్‌పూర్ 224204 AAP హేమంత్ ఖవా BJP చిమన్ సపరియా INC చిరాగ్ కలరియా
దేవభూమి
ద్వారక
2022 డిసెంబరు 1 81 ఖంభాలియా 298237 AAP ఇసుదాన్ గాధ్వి BJP ములుభాయ్ బేరా INC విక్రమ్ మేడం
82 ద్వారక 287256 AAP నాకుమ్ లక్మన్‌భాయ్ బోఘభాయ్ BJP పబుభా మానెక్ INC మలుభాయ్ కండోరియా
పోర్‌బందర్ 2022 డిసెంబరు 1 83 పోర్ బందర్ 261870 AAP జీవన్ జుంగి BJP బాబు బోఖిరియా INC అర్జున్ మోద్వాడియా
84 కుటియానా 221902 AAP భీమాభాయ్ మక్వానా BJP ధెలిబెన్ ఒడెదర INC నాథభాయ్ ఒడెదర
జునాగఢ్ 2022 డిసెంబరు 1 85 మానవదర్ 246452 AAP కర్సన్‌బాపు భద్రక్ BJP జవహర్‌భాయ్ చావ్డా INC అరవింద్ లడాని
86 జునాగఢ్ 284913 AAP చేతన్ గజేరా BJP సంజయ్ కొరాడియా INC కర్సన్‌భాయ్ వడ్డోరియాయ్
87 విశ్వదర్ 256490 AAP భూపత్ భయాని BJP హర్షద్ రిబాదియా INC కర్సన్‌భాయ్ నారాయణ్‌భాయ్ వడ్డోరియాయ్
88 కేశోడ్ 242884 AAP రాంజీభాయ్ చూడాస్మా BJP దేవాభాయ్ మలం INC హీరాభాయ్ జోతవా
89 మంగ్రోల్ (జునాగఢ్) 227339 AAP పియూష్ పర్మార్ BJP భగవాన్ కరగతీయ INC బాబు వాజా
గిర్ సోమనాథ్ 2022 డిసెంబరు 1 90 సోమ్‌నాథ్ 258996 AAP జగ్మల్ వాలా BJP మన్సిన్ పర్మార్ INC విమల్ చూడస్మా
91 తలాల 231873 AAP దేవేందర్ సోలంకి BJP భగవాన్‌భాయ్ బరాద్ INC మన్‌సిన్హ్ దోడియా
92 కోడినార్ (ఎస్.సి) 231554 AAP వాలిజీభాయ్ మక్వానా BJP ప్రద్యుమాన్ వాజ INC మహేష్ మక్వానా
93 ఉనా 263385 AAP సెజల్బెన్ ఖుంట్ BJP కాలుభాయ్ రాథోడ్ INC పంజా వంశ్
అమ్రేలి 2022 డిసెంబరు 1 94 ధారి 220574 AAP కాంతిభాయ్ సతాసియా BJP జైసుఖ్ కక్డియా INC కీర్తి బోరిసాగర్
95 అమ్రేలి 281486 AAP రవి ధనాని BJP కౌశిక్ వెకారియా INC పరేష్ ధనాని
96 లాఠీ 221063 AAP జైసుఖ్ డెట్రోజా BJP జనక్ తలవియా INC విర్జీభాయ్ తుమ్మర్
97 సావర్కుండ్ల 251570 AAP భారత్ నక్రాణి BJP మహేష్ కశ్వాలా INC ప్రతాప్ దుదత్
98 రాజుల 270043 AAP భారత్ బల్దానియా BJP హీరా సోలంకి INC అంబ్రిష్ డెర్
భావనగర్ 2022 డిసెంబరు 1 99 మహువా (భావనగర్) 238847 AAP అశోక్ జోలియా BJP శివాభాయ్ గోహిల్ INC కను కల్సరియా
100 తలజ 248809 AAP లాలుబెన్ నర్సీభాయ్ చౌహాన్ BJP గౌతమ్ చౌహాన్ INC కను బరయ్యా
101 గరియాధర్ 226121 AAP సుధీర్ వాఘని BJP కేశుభాయ్ నక్రాణి INC దివ్యేష్ చావ్డా
102 పాలిటానా 276696 AAP జెడ్. పి. ఖేని BJP భికాభాయ్ బరయ్యా INC రాథోడ్ పి. జినాభాయ్
103 భావనగర్ రూరల్ 291665 AAP ఖుమాన్‌సిన్హ్ గోహిల్ BJP పర్షోత్తం సోలంకి INC రేవత్‌సిన్హ్ గోహిల్
104 భావనగర్ తూర్పు 262346 AAP హమీర్ రాథోడ్ BJP సెజల్‌బెన్ పాండ్యా INC బల్దేవ్ మజీభాయ్ సోలంకి
105 భావనగర్ పశ్చిమ 261728 AAP రాజు సోలంకి BJP జితేంద్ర వఘని INC కిషోర్‌సిన్హ్ గోహిల్
బొటాడ్ 2022 డిసెంబరు 1 106 గడాడ (ఎస్.సి) 261776 AAP రమేష్ పర్మార్ BJP శంభుప్రసాద్ తుండియా INC జగదీష్ చావ్డా
107 బొటాడ్ 288666 AAP ఉమేష్ మక్వానా BJP ఘనశ్యామ్ విరాని INC మన్హర్ పటేల్
ఆనంద్ 2022 డిసెంబరు 5 108 ఖంభట్ 230597 AAP అరుణ్ గోహిల్ BJP మహేష్ రావల్ INC చిరాగ్ అరవింద్ భాయ్ పటేల్
109 బోర్సాద్ 256777 AAP మనీష్ పటేల్ BJP రామన్ సోలంకి INC రాజేంద్రసింగ్ పర్మార్
110 అంక్లావ్ 221099 AAP గజేంద్ర సింగ్ BJP గులాబ్‌సిన్హ్ పడియార్ INC అమిత్ చావ్డా
111 ఉమ్రేత్ 266540 AAP అమ్రీష్‌భాయ్ పటేల్ BJP గోవింద్ పర్మార్ NCP జయంత్ భాయ్ పటేల్ బోస్కీ
112 ఆనంద్ 308572 AAP గిరీష్ శాండిల్య BJP యోగేష్ పర్మార్ INC కంటి సోధాపర్మార్
113 పేట్లాడ్ 235744 AAP అర్జున్ భర్వాద్ BJP కమలేష్ పటేల్ INC ప్రకాష్ పర్మార్
114 సోజిత్ర 217225 AAP మనుభాయ్ ఠాకూర్ BJP విపుల్ పటేల్ INC పునంభాయ్ ఎమ్ పర్మార్
ఖేడా 2022 డిసెంబరు 5 115 మాటర్ 249382 AAP లాల్జీ పర్మార్ BJP కల్పేష్ పర్మార్ INC సంజయ్ భాయ్ పటేల్
116 నాడియాడ్ 271155 AAP హర్షద్ వాఘేలా BJP దేశాయ్ పంకజ్‌కుమార్ వినుభాయ్ INC ధ్రువల్ పటేల్
117 మెహ్మదాబాద్ 246543 AAP ప్రమోద్భాయ్ చౌహాన్ BJP అర్జున్‌సింగ్ చౌహాన్ INC జువాన్‌సింగ్ గదాభాయ్
118 మహుధ 247443 AAP రావ్జీభాయ్ సోమాభాయ్ వాఘేలా BJP సంజయ్‌సింహ మహీదా INC ఇంద్రజిత్‌సిన్హ్ నట్వర్‌సింహ పర్మార్
119 థాస్రా 269548 AAP నట్వర్‌సింగ్ రాథోడ్ BJP యోగేంద్రసింగ్ పర్మార్ INC కాంతిభాయ్ పర్మార్
120 కపద్వాంజ్ 295584 AAP మనుభాయ్ పటేల్ BJP రాజేష్‌కుమార్ జాలా INC కాలాభాయ్ రైజీభాయ్ దభి
మహిసాగర్ 2022 డిసెంబరు 5 121 బాలసినోర్ 284088 AAP ఉదేసిన్ చౌహాన్ BJP మన్సిన్ చౌహాన్ INC అజిత్‌సిన్హ్ పర్వతసింహ చౌహాన్
122 లూనావాడ 283928 AAP నట్వర్‌సింగ్ సోలంకి BJP జిగ్నేష్ సేవక్ INC గులాబ్ సింగ్
123 సంత్రంపూర్ (ఎస్.టి) 233219 AAP పర్వత్ వాగోడియా ఫౌజీ BJP కుబేర్ దిండోర్ INC గెందాల్ భాయ్ మోతీభాయ్ దామోర్
పంచమహల్ 2022 డిసెంబరు 5 124 షెహ్రా 257669 AAP తఖత్‌సిన్హ్ సోలంకి BJP జేతాభాయ్ అహిర్ INC ఖాతుభాయ్ గులాభాయ్ పాగి
125 మోర్వ హడాఫ్ (ఎస్.టి) 224543 AAP బానాభాయ్ దామోర్ BJP నిమిషా సుతార్ INC స్నేహలతాబెన్ ఖాన్త్
126 గోద్రా 276044 AAP రాజేష్ పటేల్ రాజు BJP చంద్రసిన్హ్ రౌల్జీ INC రష్మితాబెన్ ధుష్యంసిన్హ్ చౌహాన్
127 కలోల్ 255752 AAP దినేష్ బారియా BJP ఫతేసిన్ చౌహాన్ INC ప్రభాత్ సింగ్
128 హలోల్ 269654 AAP భారత్ రత్వ BJP జయ్ద్రత్సిన్హ్జీ పర్మార్ INC రాజేంద్ర పటేల్
దాహోద్ 2022 డిసెంబరు 5 129 ఫతేపురా (ఎస్.టి) 247952 AAP గోవింద్ పర్మార్ BJP రమేష్ కటారా INC రఘు మాచర్
130 ఝలోద్ (ఎస్.టి) 265124 AAP అనిల్ గరాసియా BJP మహేష్ భూరియా INC మితేష్ గరాసియా
131 లింఖేడా (ఎస్.టి) 218497 AAP నరేష్ పునాభాయ్ బరియా BJP శైలేష్ భాభోర్ INC రమేష్ గుండియా
132 దాహోద్ (ఎస్.టి) 272629 AAP దినేష్ మునియా BJP కనైలాల్ కిషోరి INC హర్షద్భాయ్ నినామా
133 గర్బాడ (ఎస్.టి) 284107 AAP శైలేష్ భాయ్ భాభోర్ BJP మహేంద్ర భాభోర్ INC చంద్రికాసేన్ బరయ్య
134 దేవగఢ్బరియా 260757 AAP భారత్ వఖాలా BJP బచుభాయ్ ఖాబాద్
వడోదర 2022 డిసెంబరు 5 135 సావ్లి 227601 AAP విజయ్ చావ్డా BJP కేతన్ ఇనామ్దార్ INC కుల్దీప్ సింగ్ రౌల్జీ
136 వఘోడియా 243473 AAP గౌతమ్ రాజ్‌పుత్ BJP అశ్విన్ పటేల్ INC సత్యజిత్‌సిన్హ్ దులీప్‌సింగ్ గైక్వాడ్
ఛోటా ఉదయపూర్ 2022 డిసెంబరు 5 137 ఛోటా ఉదయపూర్ (ఎస్.టి) 266268 AAP అర్జున్ రథ్వా BJP రాజేంద్రసింహ రథ్వా INC సంగ్రామ్‌సిన్హ్ నారన్‌బహి రథ్వా
138 జెట్‌పూర్ (ఎస్.టి) 265890 AAP రాధిక రత్వ BJP జయంతి రథ్వా INC సుఖ్రాంబాయి రథ్వా
139 సంఖేడా (ఎస్.టి) 272090 AAP రంజన్ తాడ్వి BJP అభేసిన్హ్ తద్వి INC భిల్ చునిలాల్
వడోదర 2022 డిసెంబరు 5 140 దభోయ్ 228201 AAP అజిత్ ఠాకూర్ BJP శైలేష్ మెహతా INC బాల్ కిషన్ పటేల్
141 వడోదర సిటీ (ఎస్.సి) 302901 AAP జిగర్ సోలంకి BJP మనీషా వాకిల్ INC గున్వంతరాయ్ పర్మార్
142 సయాజిగంజ్ 298284 AAP స్వేజల్ వ్యాస్ BJP కేయూర్ రోకాడియా INC అమీ రావత్
143 అకోటా 272295 AAP శశాంక్ ఖరే BJP చైతన్య దేశాయ్ INC రుత్విక్ జోషి
144 రావుపుర 295457 AAP హిరేన్ షిర్కే BJP బాలకృష్ణ శుక్లా INC సంజయ్ పటేల్
145 మంజల్‌పూర్ 260066 AAP వినయ్ చవాన్ BJP యోగేష్ పటేల్ INC తష్విన్ సింగ్
146 పద్రా 234265 AAP సందీప్ సింగ్ రాజ్ BJP చైతన్యసింహ జలా INC జష్పాల్‌సిన్హ పధియార్
147 కర్జన్ 210883 AAP పరేష్ పటేల్ BJP అక్షయ్ పటేల్ INC ప్రితేష్ పటేల్ (పింటు)
నర్మద 2022 డిసెంబరు 1 148 నాందోడ్ (ఎస్.టి) 231615 AAP ప్రఫుల్ వాసవ BJP దర్శన వాసవ INC హరేష్ వాసవ
149 దేడియాపడ (ఎస్.టి) 218873 AAP చైతర్ వాసవ BJP హితేష్ వాసవ INC జెర్మాబెన్ సుక్లాల్ వాసవా
భరూచ్ 2022 డిసెంబరు 1 150 జంబూసర్ 238363 AAP సాజిద్ రెహాన్ BJP దేవ్కిశోర్దాస్జీ సాధు INC సంజయ్ సోలంకి
151 వాగ్రా 217064 AAP జయరాజ్ సింగ్ BJP అరుణ్‌సిన్హ్ రానా INC సులేమాన్ భాయ్ ముసాభాయ్ పటేల్
152 జగడియా (ఎస్.టి) 254783 AAP ఊర్మిళా భగత్ BJP రితేష్ వాసవ INC ఫతేసింగ్ అమన్‌భాయ్ వాసవ
153 భరూచ్ 287311 AAP మన్హర్ పర్మార్ BJP రమేష్ మిస్త్రీ INC జయ్కాంత్ భాయ్ బి పటేల్
154 అంకలేశ్వర్ 246185 AAP అంకుర్ పటేల్ BJP ఈశ్వరసింహ పటేల్ INC విజయ్‌సింగ్ ఠాకూర్‌భాయ్ పటేల్
సూరత్ 2022 డిసెంబరు 1 155 ఓల్పాడ్ 444249 AAP ధార్మిక్ మాలవ్య BJP ముఖేష్ పటేల్ INC దర్శన్‌కుమార్ నాయక్
156 మంగ్రోల్(ఎస్.టి) 220316 AAP స్నేహల్ వాసవ BJP గణపత్ వాసవ INC అనిల్‌భాయ్ సుమన్‌భాయ్ చౌదరి
157 మాండ్వి(ఎస్.టి) 243846 AAP సైనాబెన్ గామిత్ BJP కున్వర్జి హల్పాటి INC ఆనంద్ భాయ్ చౌదరి
158 కామ్రేజ్ 536440 AAP రామ్ ధాదుక్ BJP ప్రఫుల్ పన్సేరియా INC నీలేష్‌కుమార్ కుంభాని
159 సూరత్ తూర్పు 213664 BJP అరవింద్ రాణా INC అస్లాం సైకిల్‌వాలా
160 సూరత్ నార్త్ 162796 AAP మహేంద్ర నవాదియా BJP కాంతిభాయ్ బల్లార్ INC అశోక్ భాయ్ వి పటేల్
161 వరచా రోడ్ 215306 AAP అల్పేష్ కతిరియా BJP కిషోర్ కనాని INC ప్రఫుల్ తొగాడియా
162 కారంజ్ 175809 AAP మనోజ్ సొరథియా BJP ప్రవీణ్ ఘోఘరి INC శ్రీమతి భారతీ ప్రకాష్ పటేల్
163 లింబయత్ 299658 AAP పంకజ్ తైడే BJP సంకితా పటేల్ INC గోపాల్ భాయ్ దేవిదాస్ పాటిల్
164 ఉదానా 266771 AAP మహేంద్ర పాటిల్ BJP మను పటేల్ INC ధన్సుఖ్ బి రాజ్‌పుత్
165 మజురా 275925 AAP పి. వి. ఎస్. శర్మ BJP హర్ష్ సంఘవి INC బల్వంత్ శాంతిలాల్ జైన్
166 కతర్గాం 318160 AAP గోపాల్ ఇటాలియా BJP వినోద్ మోరియా INC కల్పేష్ వరియా
167 సూరత్ వెస్ట్ 253691 AAP మోక్షేష్ సంఘ్వి BJP పూర్ణేష్ మోడీ INC సంజయ్ పట్వా
168 చోరియాసి 548565 AAP ప్రకాష్‌భాయ్ కాంట్రాక్టర్ BJP సందీప్ దేశాయ్ INC కాంతిలాల్ భాయ్ నానుభాయ్ పటేల్
169 బార్డోలి (ఎస్.సి) 263601 AAP రాజేంద్ర సోలంకి BJP ఈశ్వర్ పర్మార్ INC పన్నాబెన్ పటేల్
170 మహువా (ఎస్.టి) 227199 AAP కుంజన్ పటేల్ ధోడియా BJP మోహన్ ధోడియా INC హేమాంగినీ గరాసియా
తాపి 2022 డిసెంబరు 1 171 వ్యారా (ఎస్.టి) 220873 AAP బిపిన్ చౌదరి BJP మోహన్ కోక్ని INC పునాభాఇ ధేదబహి గమిత్
172 నిజార్ (ఎస్.టి) 278024 AAP అరవింద్ గమిత్ BJP జయరామ్ గామిత్ INC సునీల్భాఈ రతన్జిబహి గామిత్
డాంగ్ 2022 డిసెంబరు 1 173 డాంగ్స్ (ఎస్.టి) 188585 AAP సునీల్ గమిత్ BJP విజయ్ పటేల్ INC ముఖేష్ పటేల్
నవసారి 2022 డిసెంబరు 1 174 జలాల్‌పూర్ 232573 AAP ప్రదీప్‌కుమార్ మిశ్రా BJP రమేష్ పటేల్ INC రంజిత్ పంచాల్
175 నవ్‌సారి 246752 AAP ఉపేష్ పటేల్ BJP రాకేష్ దేశాయ్ INC దీపక్ బరోత్
176 గాందేవి (ఎస్.టి) 288889 AAP పంకజ్ ఎల్. పటేల్ BJP నరేష్ పటేల్ INC అశోక్‌భాయ్ లల్లూభాయ్ పటేల్
177 వాంస్దా (ఎస్.టి) 295850 AAP పంకజ్ పటేల్ BJP పియూష్ పటేల్ INC అనంతకుమార్ హస్ముఖ్ భాయ్ పటేల్
వల్సాద్ 2022 డిసెంబరు 1 178 ధరంపూర్ (ఎస్.టి) 246816 AAP కమలేష్ పటేల్ BJP అరవింద్ పటేల్ INC కిషన్‌భాయ్ వేస్తాభాయ్ పటేల్
179 వల్సాద్ 260425 AAP రాజు మార్చా BJP భారత్ పటేల్ INC కమల్‌కుమార్ శాంతిలాల్ పటేల్
180 పార్డి 255098 AAP కేతన్ పటేల్ BJP కనుభాయ్ దేశాయ్ INC జైశ్రీ పటేల్
181 కప్రడ (ఎస్.టి) 260248 AAP జయేంద్ర గావిట్ BJP జితుభాయ్ చౌదరి INC వసంత్ పటేల్
182 ఉంబర్‌గావ్ (ఎస్.టి) 278835 AAP అశోక్ పటేల్ BJP రమణ్‌లాల్ పాట్కర్ INC నరేష్ వాల్వి

సర్వేలు, పోల్స్

మార్చు

అభిప్రాయ సేకరణ

మార్చు
Active Parties
  Bharatiya Janata Party
  Indian National Congress
  Aam Aadmi Party
  Others
పోలింగ్ సంస్థ/కమీషనర్ ప్రకటించిన తేదీ లీడ్
BJP INC AAP ఇతరులు
ABP న్యూస్-CVoter[32] 2 అక్టోబరు 2022 46.8% 32.3% 17.4% 3.5% 14.5%
ABP న్యూస్-CVoter 4 నవంబరు 2022 45.4% 29.1% 20.2% 5.4% 16.3%
ఇండియా టీవీ-మ్యాట్రిజ్[33] 4 నవంబరు 2022 51.3% 37.2% 7.2% 8.9% 14.1%
ఇండియా టీవీ-మ్యాట్రిజ్ 19 నవంబరు 2022 49.5% 39.1% 8.4% 3.0% 10.4%
పోలింగ్ సంస్థ/కమీషనర్ ప్రకటించిన తేదీ లీడ్
BJP INC AAP ఇతరులు
ABP న్యూస్-CVoter[32] 2 అక్టోబరు 2022 135-143 36-44 0-2 0-3 99
ABP న్యూస్-CVoter[15] 4 నవంబరు 2022 131-139 31-39 7-15 0-2 100
ఇండియా టీవీ-మ్యాట్రిజ్[33] 4 నవంబరు 2022 119 59 3 1 60
ఇండియా టీవీ-మ్యాట్రిజ్e[34] 19 నవంబరు 2022 104-119 53-68 0-6 0-3 51

ఎగ్జిట్ పోల్స్

మార్చు

రాష్ట్రంలో పోలింగ్ ముగిసే సమయానికి అనుగుణంగా డిసెంబరు 5న 6:30 (భారతీయ కాలమానం) తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.

పోలింగ్ సంస్థ/కమీషనర్
BJP INC AAP ఇతరులు
ఆజ్ తక్-యాక్సిస్ మై ఇండియా 129-151 16-30 9-21 2-6
ABP న్యూస్-CVoter 128-140 31-43 3-11 2-6
ఇండియా టీవీ-మ్యాట్రిజ్ 112-121 51-61 4-7 1-3
న్యూస్ 24-ఈనాడు చాణక్య 150 19 11 2
NewsX-జన్ కీ బాత్ 117-140 34-51 6-13 1-2
రిపబ్లిక్ TV-P MARQ 128-148 30-42 2-10 0-3
టైమ్స్ నౌ-ETG 135-145 24-34 6-16 1-3
TV9 గుజరాతీ 125-130 40-50 3-5 3-7
జీ న్యూస్-బార్క్ 110-125 45-60 1-5 0-4
ఓట్ల పోల్ (సగటు)[35] 132 38 8 4
వాస్తవ ఫలితాలు 156 17 5 4

ఓటరు శాతం

మార్చు
దశ తేదీ సీట్లు జల్లాలు జిల్లా

పోలింగ్ శాతం (%)

దశ

పోలింగ్ శాతం (%)[36][37]

I 1 డిసెంబరు 2022 89 కచ్ 59.80 63.31
(  3.44)
సురేంద్రనగర్ 62.46
మోర్బి 69.95
రాజ్‌కోట్ 60.63
జామ్‌నగర్ 58.42
దేవభూమి ద్వారక 61.71
పోర్బందర్ 59.51
జునాగఢ్ 59.52
గిర్ సోమనాథ్ 65.93
అమ్రేలి 57.60
భావ్‌నగర్ 60.82
బొటాడ్ 57.59
నర్మద 78.24
భరూచ్ 66.31
సూరత్ 62.23
తాపీ 77.04
డాంగ్ 67.33
నవసారి 71.06
వల్సాద్ 69.40
II 5 డిసెంబరు 2022 93 బనస్కాంత 72.49 65.22
(  4.77)
పాటన్ 66.07
మెహసానా 66.42
సబర్కాంత 71.43
ఆరవల్లి 67.55
గాంధీనగర్ 66.90
అహ్మదాబాద్ 59.10
ఆనంద్ 68.42
ఖేదా 68.55
మహిసాగర్ 61.69
పంచమహల్ 68.44
దాహోద్ 60.07
ఛోటా ఉదయపూర్ 65.48
వడోదర 65.24
మొత్తం 182

ఫలితాలు

మార్చు

కూటమి పార్టీల వారీగా ఫలితాలు

మార్చు

ఆధారం:[38]

పార్టీ BJP INC AAP SP ఇతరులు
సీట్లు 156 17 5 1 3

కూటమి ద్వారా ఓటు భాగస్వామ్యం

  NDA (52.50%)
  UPA (27.52%)
  AAP (12.92%)
  IND (3.69%)
  Other (3.37%)
కూటమి పార్టీ జనాదరణ పొందిన ఓటు సీట్లు
ఓట్లు % ±pp పోటీ చేసినవి గెెచినవి +/−
NDA భారతీయ జనతా పార్టీ 1,67,07,967 52.50   3.45 182 156   57
UPA భారత జాతీయ కాంగ్రెస్ 86,83,969 27.28   14.16 179 17   60
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 76,949 0.24   0.36 2 0   1
మొత్తం 87,60,915 27.52   14.52 181 17   61
None ఆమ్ ఆద్మీ పార్టీ 41,12,055 12.92   12.82 180 5   5
బహుజన్ సమాజ్ పార్టీ 1,58,123 0.50   0.10 101 0 తేడా లేదు
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 93,313 0.29   0.29 13 0 తేడా లేదు
సమాజ్ వాదీ పార్టీ 92,215 0.29   0.28 17 1   1
భారతీయ గిరిజన పార్టీ 41,634 0.13  0.57 26 0   2
స్వతంత్రులు 11,74,108 3.69  0.61 3 తేడా లేదు
ఇతరులు 0.59
నోటా 501,202 1.57   0.23
మొత్తం 100%

పోలింగ్ దశ వారీగా ఫలితాలు

మార్చు

అలయన్స్ ద్వారా సీట్ల వాటా

  NDA (85.71%)
  INC (9.34%)
  AAP (2.75%)
  SP (0.55%)
పేజ్ సీట్లు BJP INC AAP Others
I 89 79 4 5 1
II 93 77 13 0 3
మొత్తం 182 156 17 5 4

జిల్లాల వారీగా ఫలితాలు

మార్చు
జిల్లా స్థానాలు BJP INC AAP Others
కచ్ 6 6 0 0 0
బనస్కాంత 9 4 4 0 1
పాటన్ 4 2 2 0 0
మెహసానా 7 6 1 0 0
సబర్‌కాంత 4 3 1 0 0
ఆరవల్లి 3 2 0 0 1
గాంధీనగర్ 5 5 0 0 0
అహ్మదాబాద్ 21 19 2 0 0
సురేంద్రనగర్ 5 5 0 0 0
మోర్బి 3 3 0 0 0
రాజ్‌కోట్ 8 8 0 0 0
జామ్‌నగర్ 5 4 0 1 0
దేవభూమి ద్వారక 2 2 0 0 0
పోర్బందర్ 2 0 1 0 1
జునాగఢ్ 5 3 1 1 0
గిర్ సోమనాథ్ 4 3 1 0 0
అమ్రేలి 5 5 0 0 0
భావ్‌నగర్ 7 6 0 1 0
బొటాడ్ 2 1 0 1 0
ఆనంద్ 7 5 2 0 0
ఖేదా 6 6 0 0 0
మహిసాగర్ 3 2 1 0 0
పంచమహల్ 5 5 0 0 0
దాహోద్ 6 6 0 0 0
వడోదర 10 9 0 0 1
ఛోటా ఉదయపూర్ 3 3 0 0 0
నర్మద 2 1 0 1 0
భరూచ్ 5 5 0 0 0
సూరత్ 16 16 0 0 0
తాపీ 2 2 0 0 0
డాంగ్ 1 1 0 0 0
నవసారి 4 3 1 0 0
వల్సాద్ 5 5 0 0 0
Total 182 156 17 5 4

ఎన్నికైన సభ్యులు

మార్చు

ఈ జాబితాలో ఎన్నికైన సభ్యులు వివరాలు జాబితా చేయబడ్డాయి [39][40][41]

నియోజకవర్గం విజేత ద్వితియ విజేత మెజారిటీ
నం. పేరు అభ్యర్థి పార్టీ ఓట్లు % అభ్యర్థి పార్టీ ఓట్లు %
కచ్ జిల్లా
1 అబ్దసా పీఎం జడేజా BJP 80,195 49.15 మమద్ జంగ్ జాట్ INC 70,764 43.37 9,431
2 మాండ్వి అనిరుద్ధ్ దవే BJP 90,303 53.3 రాజేందర్‌సింగ్ జడేజా INC 42,006 24.79 48,297
3 భుజ్ కేశుభాయ్ పటేల్ BJP 96,582 53.29 అర్జన్ భూడియా INC 36,768 20.4 59,814
4 అంజర్ త్రికం ఛంగా BJP 99,076 56.52 రమేష్ దంగర్ INC 61,367 35.01 37,709
5 గాంధీధామ్ (ఎస్.సి) మాల్తీ మహేశ్వరి BJP 83,760 55.23 బిటి మహేశ్వరి INC 45,929 30.28 37,831
6 రాపర్ వీరేంద్రసింగ్ జడేజా BJP 66,961 46.17 బచ్చు అరేథియా INC 66,384 45.77 577
బనస్కాంత జిల్లా
7 వావ్ జెనిబెన్ ఠాకోర్ INC 1,02,513 45.26 స్వరూప్‌జీ ఠాకూర్ BJP 86,912 38.37 15,601
8 తారాడ్ శంకర్ చౌదరి BJP 1,17,891 54.27 గులాబ్‌సిన్హ్ పిరాభాయ్ రాజ్‌పుత్ INC 91,385 42.07 26,506
9 ధనేరా మావ్జీ దేశాయ్ Ind 96,053 46.96 భగవాన్ జీ చౌదరి BJP 60,357 29.51 35,696
10 దంతా (ఎస్.టి) కాంతిభాయ్ ఖరాడీ INC 85,134 46.42 లధుభాయ్ పరాఘీ BJP 78,807 42.97 6,327
11 వడ్గం (ఎస్.సి) జిగ్నేష్ మేవానీ INC 94,765 48 మణిలాల్ వాఘేలా BJP 89,837 45.51 4,928
12 పాలన్‌పూర్ అనికేత్ థాకర్ BJP 95,588 52.93 మహేష్ పటేల్ INC 68,608 37.99 26,980
13 దీసా ప్రవీణ్ మాలి BJP 98,006 45.51 సంజయ్ రాబారి INC 55,359 25.71 42,647
14 దేవదార్ కేశాజీ చౌహాన్ BJP 1,09,123 56.66 శివభాయ్ భూరియా INC 70,709 36.71 38,414
15 కాంక్రెజ్ అమృత్ భాయ్ ఠాకూర్ INC 96,624 47.81 కీర్తిసిన్హ్ వాఘేలా BJP 91,329 45.19 5,295
పటాన్ జిల్లా
16 రాధన్‌పూర్ లావింగ్‌జీ ఠాకూర్ BJP 1,04,512 52.7 రఘుభాయ్ దేశాయ్ INC 82,045 41.37 22,467
17 చనస్మా దినేష్‌భాయ్ ఠాకూర్ INC 86,406 46.43 దిలీప్‌కుమార్ ఠాకూర్ BJP 85,002 45.67 1,404
18 పటాన్ కిరీట్‌కుమార్ పటేల్ INC 1,03,505 50.16 రాజుల్బెన్ దేశాయ్ BJP 86,328 41.84 17,177
19 సిధ్‌పూర్ బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్ BJP 91,187 48.19 చందంజీ ఠాకూర్ INC 88,373 46.7 2,814
మెహసానా జిల్లా
20 ఖేరాలు సర్దార్‌సింహ చౌదరి BJP 55,460 36.3 ముఖేష్‌భాయ్ ఎం. దేశాయ్ INC 51,496 33.7 3,964
21 ఉంఝూ కిరీట్ పటేల్ BJP 88,561 59.75 పటేల్ అరవింద్ అమ్రత్‌లాల్ INC 37,093 25.03 51,468
22 విస్‌నగర్ రుషికేశ్ పటేల్ BJP 88,356 55.11 కిరీటిభాయ్ పటేల్ INC 53,951 33.65 34,405
23 బెచ్రాజీ సుఖాజీ ఠాకూర్ BJP 69,872 42.96 భోపాజీ ఠాకూర్ INC 58,586 36.02 11,286
24 కడి (ఎస్.సి) కర్షన్‌భాయ్ సోలంకి BJP 1,07,052 53.45 పర్మార్ ప్రవీణ్భాయ్ గణపత్భాయ్ INC 78,858 39.37 28,194
25 మెహెసానా ముఖేష్ పటేల్ BJP 98,816 56.07 పికె పటేల్ INC 53,022 30.09 45,794
26 విజాపూర్ CJ చావ్డా INC 78,749 49.52 రామన్‌భాయ్ పటేల్ BJP 71,696 45.08 7,053
సబర్‌కాంత జిల్లా
27 హిమత్ నగర్ VDJhala BJP 98,792 48.35 కమలేష్ కుమార్ పటేల్ INC 89,932 44.01 8,860
28 ఇదార్ (ఎస్.సి) రామన్‌లాల్ వోరా BJP 1,13,921 55.16 రమాభాయ్ సోలంకి INC 74,481 36.06 39,440
29 ఖేద్‌బ్రహ్మ (ఎస్.టి) తుషార్ చౌదరి INC 67,349 32.67 అశ్విన్ కొత్వాల్ BJP 65,685 31.86 1,664
ఆరవల్లి జిల్లా
30 భిలోడా (ఎస్.టి) పునంచంద్ బరందా BJP 90,396 43.62 రూపసిన్హ్ భగోడా AAP 61,628 29.74 28,768
31 మోడసా భిఖుభాయ్ పర్మార్ BJP 98,475 53.02 రాజేంద్రసింగ్ ఠాకూర్ INC 63,687 34.29 34,788
32 బయాద్ ధవల్సిన్హ్ జాలా Ind 67,078 38.87 భిఖిబెన్ పర్మార్ BJP 61,260 35.50 5,818
సబర్‌కాంత జిల్లా
33 ప్రంతిజ్ గజేంద్రసింహ పర్మార్ BJP 1,05,324 57.23 బహెచర్‌సింగ్ రాథోడ్ INC 40,702 22.12 64,622
గాంధీనగర్ జిల్లా
34 దహెగాం బాల్‌రాజ్‌సింగ్ చౌహాన్ BJP 75,133 49.26 వఖత్‌సిన్హ్ చౌహాన్ INC 58,960 38.65 16,173
35 గాంధీనగర్ సౌత్ అల్పేష్ ఠాకూర్ BJP 1,34,051 54.59 హిమాన్షు పటేల్ INC 90,987 37.05 43,064
36 గాంధీనగర్ నార్త్ రిటాబెన్ పటేల్ BJP 80,623 51.25 వీరేంద్రసింగ్ వాఘేలా INC 54,512 34.65 26,111
37 మాన్సా జయంతిభాయ్ పటేల్ BJP 98,144 59.29 బాబూసింగ్ ఠాకూర్ INC 58,878 35.57 39,266
38 కలోల్ (గాంధీనగర్) లక్ష్మణ్‌జీ ఠాకూర్ BJP 86,102 49.41 బల్దేవ్జీ ఠాకూర్ INC 80,369 46.12 5,733
అహ్మదాబాద్ జిల్లా
39 విరామగం హార్దిక్ పటేల్ BJP 99,155 49.64 అమర్‌సింగ్ ఠాకూర్ AAP 42,724 23.75 51,707
40 సనంద్ కనుభాయ్ పటేల్ BJP 1,00,083 51.40 రమేష్ పటేల్ INC 64,813 33.23 35,369
41 ఘట్లోడియా భూపేంద్రభాయ్ పటేల్ BJP 2,13,530 82.95 అమీ యాజ్ఞిక్ INC 21,267 8.26 1,92,263
42 వేజల్‌పూర్ అమిత్ థాకర్ BJP 1,28,049 56.18 రాజేంద్ర పటేల్ INC 68,398 30.01 59,651
43 వత్వ బాబూసింగ్ జాదవ్ BJP 1,51,710 64.09 బల్వంత్‌సింగ్ గాధ్వి INC 51,664 21.83 1,00,046
44 ఎల్లిస్బ్రిడ్జ్ అమిత్ షా BJP 1,19,323 80.39 భిఖుభాయ్ దవే INC 14,527 9.79 1,04,796
45 నారన్‌పురా జితేంద్రకుమార్ పటేల్ BJP 1,08,160 77.48 సోనాల్ పటేల్ INC 15,360 11.00 92,800
46 నికోల్ జగదీష్ విశ్వకర్మ BJP 93,714 61.73 రంజిత్‌సింగ్ బరద్ INC 38,516 25.37 55,198
47 నరోడా పాయల్ కుక్రాణి BJP 112,767 71.49 ఓంప్రకాష్ తివారీ AAP 29,254 18.54 83,513
48 ఠక్కర్‌బాపా నగర్ కంచన్‌బెన్ రాడాడియా BJP 89,409 65.66 విజయ్‌కుమార్ బ్రహ్మభట్ INC 25,610 18.81 63,799
49 బాపునగర్ దినేష్‌సిన్హ్ కుష్వాహ BJP 59,465 48.85 హిమత్‌సింగ్ పటేల్ INC 47,395 38.94 12,070
50 అమరైవాడి హస్ముఖ్ పటేల్ BJP 93,994 58.98 ధర్మేంద్ర పటేల్ INC 50,722 31.83 43,272
51 దరియాపూర్ కౌశిక్ జైన్ BJP 61,490 49.05 గ్యాసుద్దీన్ షేక్ INC 56,005 44.67 5,485
52 జమాల్‌పూర్-ఖాదియా ఇమ్రాన్ ఖేదావాలా INC 54,847 45.88 భూషణ్ భట్ BJP 41,829 35.17 13,658
53 మణినగర్ అమూల్ భట్ BJP 113,083 73.35 సీఎం రాజ్‌పుత్ INC 22,355 14.49 90,728
54 దానిలిమ్డా (ఎస్.సి) శైలేష్ పర్మార్ INC 69,130 44.13 నరేష్‌భాయ్ వ్యాస్ BJP 55,643 35.52 13,487
55 సబర్మతి హర్షద్‌భాయ్ పటేల్ BJP 120,202 76.75 దినేష్‌సింగ్ మహీదా INC 21,518 13.74 98,684
56 అసర్వా (ఎస్.సి) దర్శన వాఘేలా BJP 80,155 64.13 విపుల్ పర్మార్ INC 25,982 20.79 54,173
57 దస్‌క్రోయ్ బాబూభాయ్ జమ్నాదాస్ BJP 159,107 62.93 ఉమేద్జి జాలా INC 67,470 26.69 91,637
58 ధోల్కా కిరిత్సిన్హ్ దభి BJP 84,773 49.77 అశ్విన్ రాథోడ్ INC 71,368 41.9 13,405
59 ధంధుక కాలాభాయ్ దభి BJP 91,528 55.1 హర్పాల్‌సింగ్ చుడస్మా INC 57,202 34.44 34,326
సురేంద్రనగర్ జిల్లా
60 దాసడ (ఎస్.సి) పర్షోత్తమ్ పర్మార్ BJP 76,344 45.56 నౌషాద్ సోలంకి INC 74,165 44.26 2,179
61 లింబ్డి కిరిత్‌సిన్హ్ రానా BJP 81,765 44.5 మయూర్ సకారియా AAP 58,619 31.9 23,146
62 వాద్వాన్ జగదీష్ మక్వానా BJP 1,05,903 60.11 హితేష్ పటేల్ బజరంగ్ AAP 40,414 22.94 65,489
63 చోటిలా షామ్జీ చౌహాన్ BJP 71,039 42.52 రాజు కర్పడ AAP 45,397 27.17 25,642
64 ధంగాద్ర ప్రకాష్ వర్మోరా BJP 1,02,844 48.88 ఛత్తర్‌సింహ గుంజరియా INC 69,871 33.21 32,973
మోర్బి జిల్లా
65 మోర్బి కాంతిలాల్ అమృతీయ BJP 1,14,538 59.21 జయంతి పటేల్ INC 52,459 27.12 62,079
66 టంకరా దుర్లభ్జీ దేథారియా BJP 83,274 46.6 లలిత కగతారా INC 73,018 40.86 10,256
67 వంకనేర్ జితు సోమాని BJP 80,677 39.75 మహ్మద్ జావేద్ పిర్జాదా INC 60,722 29.92 19,955
రాజ్‌కోట్ జిల్లా
68 రాజ్‌కోట్ తూర్పు ఉదయ్ కాంగడ్ BJP 86,194 46.38 ఇంద్రనీల్ రాజ్‌గురు INC 57,559 30.97 28,635
69 రాజ్‌కోట్ వెస్ట్ దర్శిత షా BJP 1,38,687 67.98 మన్సుఖ్ భాయ్ కలరియా INC 32,712 16.03 1,05,975
70 రాజ్‌కోట్ సౌత్ రమేష్ భాయ్ తిలాలా BJP 1,01,734 66.37 శివలాల్ బరాసియా AAP 22,870 14.92 78,864
71 రాజ్‌కోట్ రూరల్ (ఎస్.సి) భానుబెన్ బబారియా BJP 1,19,695 52.54 వశ్రంభాయ్ సగతియా AAP 71,201 31.25 48,494
72 జస్దాన్ కున్వర్జిభాయ్ బవలియా BJP 63,808 39.54 తేజస్భాయ్ గజీపరా AAP 47,636 29.52 16,172
73 గొండాల్ గీతాబా జడేజా BJP 86,062 59.49 యతీష్ దేశాయ్ INC 42,749 29.55 43,313
74 జెట్‌పూర్ (రాజ్‌కోట్) జయేష్‌భాయ్ రాడాడియా BJP 1,06,471 60.79 రోహిత్ భాయ్ భువ AAP 29,545 16.87 76,926
75 ధోరజి మహేంద్రభాయ్ పడలియా BJP 66,430 42.84 లలిత్ వాసోయా INC 54,182 34.95 12,248
జామ్‌నగర్ జిల్లా
76 కలవాడ్ (ఎస్.సి) మేఘ్జీభాయ్ చావ్డా BJP 59,292 45.22 జిగ్నేష్ సోలంకి AAP 43,442 33.13 15,850
77 జామ్‌నగర్ రూరల్ రాఘవజీ పటేల్ BJP 79,439 48.8 ప్రకాష్ దొంగ AAP 31,939 19.62 47,500
78 జామ్‌నగర్ నార్త్ రివాబా జడేజా BJP 88,835 57.79 కర్సన్‌భాయ్ కర్మూర్ AAP 35,265 22.94 53,570
79 జామ్‌నగర్ సౌత్ దివ్యేష్ అక్బరీ BJP 86,492 65.12 మనోజ్ కతీరియా INC 23,795 17.92 62,697
80 జాంజోధ్‌పూర్ హేమంత్ అహిర్ AAP 71,397 47.45 చిమన్ సపరియా BJP 60,994 40.54గా ఉంది 10,403
దేవభూమి ద్వారక జిల్లా
81 ఖంభాలియా ములుభాయ్ బేరా BJP 77,834 40.96 ఇసుదాన్ గాధ్వి AAP 59,089 31.10 18,745
82 ద్వారక పబూభా మానెక్ BJP 74,018 41.08 ములుభాయ్ అహిర్ INC 68,691 38.12 5,327
పోర్‌బందర్
83 పోర్ బందర్ అర్జున్ మోద్వాడియా INC 82,056 49.36 బాబూభాయ్ బోఖిరియా BJP 73,875 44.44 8,181
84 కుటియానా కంధల్ జడేజా SP 60,744 46.94 ధెలిబెన్ ఒధేధరా BJP 34,032 26.30 26,712
జునాగఢ్ జిల్లా
85 మానవదర్ అరవింద్ లడనీ INC 64,690 42.14 జవహర్‌భాయ్ చావ్డా BJP 61,237 39.89 3,453
86 జునాగఢ్ సంజయ్ కొరాడియా BJP 86,616 52.01 భిఖాభాయ్ జోషి INC 44,360 27.26 40,256
87 విశ్వదర్ భూపత్ భయాని AAP 66,210 45.18 హర్షద్ రిబాదియా BJP 59,147 40.36 7,063
88 కేశోడ్ దేవభాయ్ మలం BJP 55,802 36.09 హీరాభాయ్ జోతవా INC 51,594 33.36 4,208
89 మంగ్రోల్ (జునాగఢ్) భగవాన్ కరగతీయ BJP 60,896 41.21 బాబు వాజా INC 38,395 25.98 22,501
గిర్ సోమనాథ్ జిల్లా
90 సోమ్‌నాథ్ విమల్ చూడస్మా INC 73,819 38.2 మన్‌సిన్హ్ పర్మార్ BJP 72,897 37.72 922
91 తలాల భగాభాయ్ ధనాభాయ్ బరద్ BJP 64,788 43.17 దేవేంద్ర సోలంకి AAP 44,733 29.81 20,055
92 కోడినార్ (ఎస్.సి) ప్రద్యుమాన్ వాజ BJP 77,794 51.38 మహేష్ మక్వానా INC 58,408 38.58 19,386
93 ఉనా కాళూభాయ్ రాథోడ్ BJP 95,860 56.46 పంజా వంశ్ INC 52,334 30.83 43,526
అమ్రేలి జిల్లా
94 ధారి జైసుఖ్ భాయ్ కాకడియా BJP 46,466 39.00 కాంతిభాయ్ సతాసియా AAP 37,749 31.68 8,717
95 అమ్రేలి కౌశిక్ వేకారియ BJP 89,034 54.89 పరేష్ ధనాని INC 42,377 26.12 46,657
96 లాఠీ జనక్ భాయ్ తలావియా BJP 64,866 49.12 విర్జీభాయ్ తుమ్మర్ INC 35,592 26.95 29,274
97 సావర్కుండ్ల మహేష్ కస్వాలా BJP 63,757 46.01 ప్రతాప్ దధత్ INC 60,265 43.49 3,492
98 రాజుల హీరాభాయ్ సోలంకి BJP 78,482 43.69 అంబరీష్‌కుమార్ డెర్ INC 63,019 37.87 10,463
భావ్‌నగర్ జిల్లా
99 మహువా (భావనగర్) శివభాయ్ గోహిల్ BJP 86,463 55.92 కను కల్సరియా INC 55,991 36.22 30,472
100 తలజ గౌతమ్ చౌహాన్ BJP 90,255 57.62 కను బరయ్యా INC 46,949 29.97 43,306
101 గరియాధర్ సుధీర్ వాఘని AAP 60,944 43.46 కేశుభాయ్ నక్రాణి BJP 56,125 40.03 4,819
102 పాలిటానా భికాభాయ్ బరయ్యా BJP 81,568 48.77 రాథోడ్ ప్రవీణ్ INC 53,991 32.28 27,577
103 భావనగర్ రూరల్ పర్షోత్తం సోలంకి BJP 1,16,034 63.61 రేవత్‌సింగ్ గోహిల్ INC 42,550 23.33 73,484
104 భావనగర్ తూర్పు సెజల్ పాండ్యా BJP 98,707 60.71 బలదేవ్ సోలంకి INC 36,153 22.23 62,554
105 భావనగర్ పశ్చిమ జితు వాఘని BJP 85,188 52.7 కిషోర్‌సిన్హ్ గోహిల్ INC 43,266 26.77 41,922
బొటాడ్ జిల్లా
106 గడాడ (ఎస్.సి) శంభుప్రసాద్ తుండియా BJP 64,386 47.22 రమేష్ పర్మార్ AAP 37,692 27.64 26,694
107 బొటాడ్ ఉమేష్ మక్వానా AAP 80,581 43.04 ఘనశ్యామ్ విరాణి BJP 77,802 41.56 2,779
ఆనంద్ జిల్లా
108 ఖంభట్ చిరగ్‌కుమార్ అరవింద్‌భాయ్ పటేల్ INC 69,069 43.53 మహేష్‌కుమార్ కనైలాల్ రావల్ BJP 65,358 41.19 3,711
109 బోర్సాద్ రామన్‌భాయ్ భిఖాభాయ్ సోలంకీ BJP 91,772 50.35 రాజేంద్రసిన్హ్ ధీర్సింహ పర్మార్ INC 80,607 44.23 11,165
110 అంక్లావ్ అమిత్ చావ్డా INC 81,512 48.71 గులాబ్‌సిన్హ్ రతన్‌సిన్హ పధియార్ BJP 78,753 47.07 2,729
111 ఉమ్రేత్ గోవింద్‌భాయ్ రాయ్జీభాయ్ పర్మార్ BJP 95,639 51.32 జయంత్ పటేల్ NCP 68,922 36.99 26,717
112 ఆనంద్ యోగేష్ ఆర్. పటేల్ BJP 111,859 57.68గా ఉంది కాంతిభాయ్ సోధా పర్మార్ INC 70,236 36.22 41,623
113 పేట్లాడ్ కమలేష్ భాయ్ రమేష్ భాయ్ పటేల్ BJP 89,166 52.30 ప్రకాష్ బుధాభాయ్ పర్మార్ INC 71,212 41.77గా ఉంది 17,954
114 సోజిత్ర విపుల్‌కుమార్ వినుభాయ్ పటేల్ BJP 87,300 56.47 పూనంభాయ్ మాధభాయ్ పర్మార్ INC 57,781 37.37 29,519
ఖేడా జిల్లా
115 మాటర్ అశాభాయ్ పర్మార్ BJP 84,295 47.45 సంజయ్ భాయ్ పటేల్ INC 68,444 38.43 15,851
116 నాడియాడ్ పంకజ్ దేశాయ్ BJP 1,04,369 63.04 ధ్రువ్ పటేల్ INC 50,498 30.50 53,871
117 మెహ్మదాబాద్ అర్జున్‌సింగ్ చౌహాన్ BJP 1,08,541 59.54 జువాసిన్ చౌహాన్ INC 62,937 34.52 45,604
118 మహుధ సంజయ్‌సింహ మహీదా BJP 91,900 52.39 ఇంద్రజిత్‌సింగ్ పర్మార్ INC 66,211 37.75 25,689
119 థాస్రా యోగేంద్రసింగ్ పర్మార్ BJP 1,21,348 61.76 కాంతిభాయ్ పర్మార్ INC 59,429 30.24 61,919
120 కపద్వాంజ్ రాజేష్‌కుమార్ జాలా BJP 1,12,036 53.97 కాలాభాయ్ దభి INC 80,158 38.62 31,878
మహిసాగర్ జిల్లా
121 బాలసినోర్ మన్‌సిన్ చౌహాన్ BJP 92,501 50.76 అజిత్‌సింగ్ చౌహాన్ INC 41,079 22.54 51,422
122 లూనావాడ గులాబ్‌సింగ్ చౌహాన్ INC 72,087 39.19 అంబాలాల్ సేవక్ BJP 45,467 24.72 26,620
123 సంత్రంపూర్ (ఎస్.టి) కుకర్భాయ్ దిండోర్ BJP 49,664 34.99 గెందాల్ భాయ్ దామోర్ INC 34,387 23.08 15,577
పంచమహల్ జిల్లా
124 షెహ్రా ఘేలాభాయ్ అహిర్ BJP 1,07,775 59.45 కటుభాయ్ పాగి INC 60,494 33.37 47,281
125 మోర్వ హడాఫ్ (ఎస్.టి) నిమిషా సుతార్ BJP 81,897 57.88గా ఉంది భానాభాయ్ దామోర్ AAP 33,020 23.34 48,877
126 గోద్రా సి.కె.రౌల్జీ BJP 96,223 51.65 రష్మితా చౌహాన్ INC 61,075 32.76 35,198
127 కలోల్ ఫతేసిన్ చౌహాన్ BJP 141,686 75.03 ప్రభాత్‌సింగ్ చౌహాన్ INC 26,007 13.77 1,15,679
128 హలోల్ జయద్రత్‌సింగ్ పర్మార్ BJP 100,753 50.70 రామచంద్ర బారియా Ind 58,078 29.21 42,705
దాహోద్ జిల్లా
129 ఫతేపురా (ఎస్.టి) రమేష్ భాయ్ కటారా BJP 59,581 42.78 గోవింద్ భాయ్ పర్మార్ AAP 40,050 28.76 19,531
130 ఝలోద్ (ఎస్.టి) మహేశభాయ్ భూరియా BJP 82,745 51.41 అనిల్ భాయ్ గరాసియా AAP 47,523 29.53 35,222
131 లింఖేడా (ఎస్.టి) శైలేష్ భాయ్ భాభోర్ BJP 69,417 46.13 నరేష్‌భాయ్ బారియా AAP 65,754 43.69 3,663
132 దాహోద్ (ఎస్.టి) కనైలాల్ కిషోరి BJP 72,660 43.38 హర్షద్భాయ్ నినామా INC 43,310 25.95 29,350
133 గర్బాడ (ఎస్.టి) మహేంద్రభాయ్ భాభోర్ BJP 62,427 42.55 చంద్రికాబెన్ బరియా INC 34,602 23.59 27,825
134 దేవగఢ్బరియా బచ్చుభాయ్ ఖాబాద్ BJP 1,13,527 58.27 భరత్‌సింహ వఖాలా AAP 69,326 35.58 44,201
వడోదర జిల్లా
135 సావ్లి కేతన్‌భాయ్ ఇమందర్ BJP 1,02,004 57.40 కులదీప్‌సింగ్ రౌల్జీ INC 65,078 37.26 36,926
136 వఘోడియా ధర్మేంద్రసింగ్ వాఘేలా Ind 77,905 42.65 అశ్విన్ భాయ్ పటేల్ BJP 63,899 34.98 14,006
ఛోటా ఉదయపూర్ జిల్లా
137 ఛోటా ఉదయపూర్ (ఎస్.టి) రాజేంద్రసింహ రత్వ BJP 75,129 43.23 సంగ్రామసింహ రథ్వా INC 45,679 26.28 29,450
138 జెట్‌పూర్ (ఎస్.టి) జయంతిభాయ్ రథ్వా BJP 86,041 47.53 రాధికాబెన్ రథ్వా AAP 48,262 26.66 37,779
139 సంఖేడా (ఎస్.టి) అభేసింహ తద్వి BJP 99,387 51.03 ధీరూభాయ్ భిల్ INC 68,713 35.28 30,674
వడోదర జిల్లా
140 దభోయ్ శైలేష్ భాయ్ మెహతా BJP 88,846 52.01 బాలకృష్ణభాయ్ పటేల్ INC 68,370 40.02 20,476
141 వడోదర సిటీ (ఎస్.సి) మనీషా వకీల్ BJP 1,30,705 70.57గా ఉంది గున్వంతరాయ్ పర్మార్ INC 32,108 17.34 98,597
142 సయాజిగంజ్ కీయుర్ రోకాడియా BJP 1,22,056 68.45 అమీ రావత్ INC 38,053 21.34 84,013
143 అకోటా చైతన్య దేశాయ్ BJP 1,13,359 68.76 రుత్విజ్ పటేల్ INC 35,559 21.58 77,753
144 రావుపుర బాలక్రుష్ణ శుక్ల BJP 1,19,301 68.96 సంజయ్ భాయ్ పటేల్ INC 38,266 22.12 81,035
145 మంజల్‌పూర్ యోగేష్‌భాయ్ పటేల్ BJP 1,20,133 75.85 తష్వీన్ సింగ్ INC 19,379 12.24 1,00,754
146 పద్రా చైతన్యసింహ జాల BJP 66,266 36.09 జష్పాల్‌సింగ్ పడియార్ INC 60,048 32.72 6,178
147 కర్జన్ అక్షయ్‌కుమార్ పటేల్ BJP 83,748 54.68 ప్రితేష్‌కుమార్ పటేల్ INC 57,442 37.50 26,306
నర్మదా జిల్లా
148 నాందోడ్ (ఎస్.టి) దర్శన వాసవ BJP 70,543 39.74 హరేష్ వాసవ INC 42,341 23.85 28,202
149 దేడియాపడ (ఎస్.టి) చైతర్ వాసవ AAP 1,03,433 55.87గా ఉంది హితేష్ వాసవ BJP 63,151 34.11 40,282
భరూచ్ జిల్లా
150 జంబూసర్ దేవకిశోర్దాస్జీ సాధు BJP 91,533 51.74గా ఉంది సంజయ్ సోలంకి INC 64,153 39.07 27,380
151 వాగ్రా అరుణ్‌సిన్హ్ రాణా BJP 83,036 51.84గా ఉంది సులేమాన్ పటేల్ INC 69,584 43.44 13,452
152 జగడియా (ఎస్.టి) రితేష్ వాసవ BJP 89,933 45.55 ఛోటుభాయ్ వాసవ Ind 66,433 33.64 23,500
153 భరూచ్ రమేష్ మిస్త్రీ BJP 1,08,655 63.24 జయకాంత్ పటేల్ INC 44,182 25.71 64,473
154 అంకలేశ్వర్ ఈశ్వరసింహ పటేల్ BJP 96,405 60 విజయ్‌సింగ్ పటేల్ INC 55,964 34.83 40,441
సూరత్ జిల్లా
155 ఓల్పాడ్ ముఖేష్ పటేల్ BJP 1,72,424 58.39 దర్శన్‌కుమార్ నాయక్ INC 57,288 19.40 1,15,136
156 మంగ్రోల్(ఎస్.టి) గణపత్ వాసవ BJP 93,669 55.60 స్నేహల్ వాసవ AAP 42,246 25.12 51,423
157 మాండ్వి(ఎస్.టి) కున్వర్జి హల్పాటి BJP 74,502 39.29 ఆనంద్ భాయ్ చౌదరి INC 56,393 29.74 18,109
158 కామ్రేజ్ ప్రఫుల్ పన్షేరియా BJP 1,85,585 56.07 రామ్ ధాదుక AAP 1,10,888 33.50 74,697
159 సూరత్ తూర్పు అరవింద్ రాణా BJP 73,142 52.45 అస్లాం సైకిల్‌వాలా INC 59,125 42.40 14,017
160 సూరత్ నార్త్ కాంతిభాయ్ బలార్ BJP 57,117 59.10 మహేంద్ర నవాదియా AAP 22,824 23.62 34,293
161 వరచా రోడ్ కిషోర్ కనాని BJP 67,206 55.13 అల్పేష్ కతిరియా AAP 50,372 41.32 16,834
162 కారంజ్ ప్రవీణ్ ఘోఘరి BJP 60,493 67.67 మనోజ్ సొరథియా AAP 24,519 27.43 35,974
163 లింబయత్ సంగీతా పాటిల్ BJP 95,696 53.44 పంకజ్ తయాడే AAP 37,687 16.44 58,009
164 ఉదానా మంగూభాయ్ పటేల్ BJP 93,999 63.19 దన్సుఖ్ రాజ్‌పుత్ INC 24,103 16.19 69,896
165 మజురా హర్ష సంఘవి BJP 1,33,335 81.97 పీవీఎస్ శర్మ AAP 16,660 10.24 1,16,675
166 కతర్గాం వినోద్ భాయ్ మొరాడియా BJP 1,20,505 58.25 గోపాల్ ఇటాలియా AAP 55,878 27.01 64,627
167 సూరత్ వెస్ట్ పూర్ణేష్ మోడీ BJP 1,22,981 75.73 సంజయ్ షా INC 18,669 11.50 1,04,312
168 చోరియాసి సందీప్ దేశాయ్ BJP 2,36,033 73.12 ప్రకాష్ భాయ్ కాంట్రాక్టర్ AAP 49,815 15.37 1,86,418
169 బార్డోలి (ఎస్.సి) ఈశ్వర్ పర్మార్ BJP 1,18,527 66.14 పన్నాబెన్ పటేల్ INC 28,579 15.95 89,948
170 మహువా (ఎస్.టి) మోహన్ భాయ్ ధోడియా BJP 81,383 47.88 హేమాంగినీ గరాసియా INC 49,875 29.34 31,508
తాపీ జిల్లా
171 వ్యారా (ఎస్.టి) మోహన్ కొంకణి BJP 69,633 40.67గా ఉంది బిపిన్ చౌదరి AAP 45,904 27.75 22,120
172 నిజార్ (ఎస్.టి) జయరాంభాయ్ గమిత్ BJP 97,461 43.79 సునీల్ భాయ్ గామిత్ INC 74,301 33.39 23,160
డాంగ్ జిల్లా
173 డాంగ్స్ (ఎస్.టి) విజయ్ పటేల్ BJP 62,533 47.54 ముఖేష్ పటేల్ INC 42,859 32.58 19,674
నవ్‌సారి జిల్లా
174 జలాల్‌పూర్ నరేష్ పటేల్ BJP 1,06,244 66.83 రంజిత్ పంచాల్ INC 37,545 23.62 68,699
175 నవ్‌సారి రాకేష్ దేశాయ్ BJP 1,06,875 64.65 దీపక్ బరోత్ INC 34,562 20.91 72,313
176 గాందేవి (ఎస్.టి) నరేష్ పటేల్ BJP 1,31,116 62.24 అశోక్ పటేల్ INC 37,950 18.01 93,166
177 వాంస్దా (ఎస్.టి) అనంతకుమార్ పటేల్ INC 1,24,477 52.57 పీయూష్ పటేల్ BJP 89,444 37.78 35,033
వల్సాద్ జిల్లా
178 ధరంపూర్ (ఎస్.టి) అరవింద్ పటేల్ BJP 83,544 42.24 కమలేష్ పటేల్ AAP 50,217 25.39 33,327
179 వల్సాద్ భరత్ పటేల్ BJP 1,26,323 71.75 రాజు మార్చా AAP 22,547 12.81 1,03,776
180 పార్డి కనుభాయ్ దేశాయ్ BJP 1,21,968 73.43 జైశ్రీ పటేల్ INC 24,804 14.93 97,164
181 కప్రడ (ఎస్.టి) జితూభాయ్ చౌదరి BJP 90,399 42.64 వసంత్ పటేల్ INC 58,031 27.19 32,968
182 ఉంబర్‌గావ్ (ఎస్.టి) రామన్‌లాల్ పాట్కర్ BJP 1,10,088 63.55 నరేష్ వాల్వి INC 45,302 26.15 64,786

మూలాలు

మార్చు
  1. "Voter turnout". eci.gov.in. Retrieved 30 March 2023.
  2. V6 Velugu (8 December 2022). "ముగిసిన ఓట్ల లెక్కింపు : గుజరాత్లో బీజేపీ, హిమాచల్లో కాంగ్రెస్". Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Terms of the Houses". Election Commission of India. Archived from the original on 2022-03-28. Retrieved 2021-10-04.
  4. "Vijay Rupani takes oath as Gujarat CM". The Indian Express. 2017-12-26. Retrieved 2022-01-08.
  5. "Vijay Rupani resigns as Gujarat CM a year before state elections". mint (in ఇంగ్లీష్). 2021-09-11. Retrieved 2022-02-20.
  6. "Bhupendra Patel sworn in as Gujarat CM". The Hindu. 2021-09-13. ISSN 0971-751X. Retrieved 2022-02-20.
  7. "BJP MLAs increase from 99 to 112". The Wire. 2 May 2021. Retrieved 19 August 2022.
  8. Andhra Jyothy (3 November 2022). "గుజరాత్‌లో మోగిన ఎన్నికల నగారా.. మోదీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడంటే." Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
  9. The Hindu (3 November 2022). "Gujarat elections in two phases, counting on December 8". Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
  10. "Over 4.90 crore voters in Gujarat ; ECI releases final roll and electors details 2022". DeshGujarat. 2022-10-10. Retrieved 2022-10-10.
  11. "Gujarat has 4.90 crore voters, 11.62 lakh new voters, as per final electoral roll". The Economic Times. 2022-10-10. Retrieved 2022-10-10.
  12. "Gujarat assembly elections: 1,621 candidates in fray in 2 phases". The Indian Express (in ఇంగ్లీష్). 2022-11-23. Retrieved 2022-11-24.
  13. "Gujarat polls: Only 139 women candidates in fray out of total 1,621 contestants". Hindustan Times. 2022-11-27. Retrieved 2022-11-27.
  14. "51,782 polling booths for Gujarat assembly election". The Indian Express. 2022-11-05. Retrieved 2022-11-12.
  15. 15.0 15.1 15.2 15.3 15.4 "Gujarat Assembly polls: 1,621 candidates in the fray". The Hindu. 2022-11-22. ISSN 0971-751X. Retrieved 2022-11-22.
  16. 16.0 16.1 "Gujarat Elections 2022: Full list of BJP candidates and their constituencies". Financialexpress. Retrieved 2022-11-10.
  17. "Congress, NCP forge pre-poll alliance in Gujarat; NCP to contest three seats". Deccan Herald. 2022-11-11. Retrieved 2022-11-11.
  18. 18.0 18.1 "Gujarat Elections 2022: Full list of Congress candidates and their constituencies". Financialexpress. Retrieved 2022-11-05.
  19. "Guj Assembly polls: Aam Aadmi Party announces alliance with Indian Tribal Party". Firstpost (in ఇంగ్లీష్). 2022-05-01. Retrieved 2022-09-13.
  20. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :11 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  21. "Gujarat: Deadline looming, just one BSP candidate files nomination; other 25 names yet undeclared". The Indian Express. 2019-04-02. Retrieved 2022-12-02.
  22. 22.0 22.1 22.2 22.3 "Gujarat assembly elections 2022: 1,621 candidates from 70 parties, Independents in fray". The Times of India (in ఇంగ్లీష్). 24 November 2022. Retrieved 2022-11-28.
  23. "CPI(M) Gujarat State Conference Concludes". 2022-03-26. Retrieved 2022-12-03.
  24. Gujarat legislative election 2022 [permanent dead link]
  25. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  26. "Gujarat Election 2022 - Phase 1, 2 Polling Seats and Counting - Full schedule". Zee Business. 2022-11-09. Retrieved 2022-11-30.
  27. "Press Note - Gujarat assembly elections 2022 schedule". pib.gov.in. 3 November 2022. Retrieved 30 November 2022.
  28. "All Assembly Constituency Detail". Chief Electoral Officer, Gujarat State. Retrieved 13 September 2022.[permanent dead link]
  29. "Gujarat Elections 2022: Full list of AAP candidates and their constituencies". Financialexpress. Retrieved 2022-11-01.
  30. 30.0 30.1 30.2 "List of candidates - Phase 1". ceo.gujarat.gov.in. Retrieved 28 November 2022.[permanent dead link]
  31. "List of candidates - Phase 2". ceo.gujarat.gov.in. Archived from the original on 28 నవంబర్ 2022. Retrieved 28 November 2022. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  32. 32.0 32.1 32.2 32.3 "Gujarat ABP CVoter Poll: BJP Ahead In Race, Congress Down Since 2017. See Projection For AAP". news.abplive.com (in ఇంగ్లీష్). 2022-10-02. Retrieved 2022-10-21.
  33. 33.0 33.1 "India TV-Matrize opinion poll: BJP may win absolute majority in Gujarat, Himachal Pradesh". India TV (in ఇంగ్లీష్). 2022-11-04. Retrieved 2022-11-05.
  34. "Gujarat elections: BJP may win clear majority, says India TV-Matrize opinion poll". India TV (in ఇంగ్లీష్). 2022-11-19. Retrieved 2022-11-19.
  35. "Poll Of Exit Polls Results 2022 Highlights: BJP Predicted To Win Gujarat, Himachal; AAP Wave In Delhi". NDTV.com. Retrieved 2022-12-06.
  36. "Gujarat elections: 63% turnout in phase 1 voting". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-12-03. Retrieved 2022-12-06.
  37. "65.22% voting in phase-2 of Gujarat polls compared to 69.99% in 2017". Business Standard India. Press Trust of India. 2022-12-06. Retrieved 2022-12-07.
  38. "Performance of political parties". eci.gov.in.
  39. Zee News (9 December 2022). "Gujarat Assembly Election Results 2022: Full list of winners, seat-wise winning candidates of AAP, BJP, Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
  40. India Today (9 December 2022). "Gujarat Election 2022: Winning candidates from BJP, Congress, AAP" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
  41. "Election Commission of India". results.eci.gov.in. Retrieved 2023-02-09.