జెనిబెన్ ఠాకూర్
జెనిబెన్ నాగాజీభాయ్ ఠాకూర్ (జననం 19 నవంబర్ 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బనస్కంతా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2]
జెనిబెన్ ఠాకూర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | పర్బత్ భాయ్ పటేల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బనస్కంతా | ||
పదవీ కాలం 14 డిసెంబర్ 2017 – 4 జూన్ 2024 | |||
ముందు | శంకర్ చౌదరి | ||
తరువాత | TBD | ||
నియోజకవర్గం | వావ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | నాగాజీ ఠాకూర్ | ||
వృత్తి | సామాజిక కార్యకర్త |
రాజకీయ జీవితం
మార్చుజెనిబెన్ ఠాకూర్ 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో వావ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. ఆమె 2017, 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. జెనిబెన్ ఠాకూర్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బనస్కంతా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రేఖాబెన్ హితేష్‌భాయ్ చౌదరిపై 30406 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3]
మూలాలు
మార్చు- ↑ NT News (4 June 2024). "మోదీ కోటలో కాంగ్రెస్ బోణీ.. పదేండ్లలో ఫస్ట్ టైం..!". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
- ↑ India Today (13 July 2024). "Women activists | Beating all odds" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Banaskantha". Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.