24 కిస్సెస్ 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అయోధ్య కుమార్ క్రిష్ణంశెట్టి, హరిశంకర్ తమ్మినాన తో రచించిన ఈ కథకి అయోధ్య కుమార్ క్రిష్ణంశెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని రెస్పెక్ట్ క్రియేషన్స్, సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అయోధ్య కుమార్ క్రిష్ణంశెట్టి, గిరిధర్ మామిడిపల్లి నిర్మించగా, ఆదిత్ అరుణ్, హెబ్బా పటేల్, రావు రమేష్, నరేష్, రవి వర్మ తదితరులు నటించారు.

24 కిస్సెస్
24 Kisses (2018).jpg
దర్శకత్వంఅయోధ్య కుమార్ క్రిష్ణంశెట్టి
కథా రచయిత
 • అయోధ్య కుమార్ క్రిష్ణంశెట్టి
 • హరిశంకర్ తమ్మినాన
నిర్మాత
 • అయోధ్య కుమార్ క్రిష్ణంశెట్టి
 • గిరిధర్ మామిడిపల్లి
తారాగణం
ఛాయాగ్రహణంఉదయ్ గుర్రాల
కూర్పుఅనిల్ ఆలయం
సంగీతంజోయ్ బర్వ
విడుదల తేదీ
2018 నవంబరు 23 (2018-11-23)(ఇండియా, యునైటెడ్ స్టేట్స్)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు


ఈ చిత్రం 2018 నవంబర్ 23న సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విడుదల చేశారు.[1][2]

నటీనటులుసవరించు

 • అరుణ్ ఆదిత్
 • హెబ్బాప‌టేల్
 • న‌రేష్
 • రావు ర‌మేష్
 • అదితి మైఖెల్
 • శ్రీ‌ని కాపా
 • మ‌ధు నెక్కంటి

సాంకేతిక నిపుణులుసవరించు

 • ద‌ర్శ‌కుడు: అయోధ్య‌కుమార్ క్రిష్ణంసెట్టి
 • నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి
 • ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: గిరిధ‌ర్ మామిడిప‌ల్లి
 • లైన్ ప్రొడ్యూస‌ర్: చ‌ందా గోవింద రెడ్డి
 • సినిమాటోగ్ర‌ఫ‌ర్: ఉద‌య్ గుర్రాల‌
 • సంగీతం: జోయ్ బ‌రువా
 • బ్యాక్ గ్రౌండ్ స్కోర్: వివేక్ ఫిలిప్
 • ఎడిట‌ర్: ఆల‌యం అనిల్
 • పాటలు: రామ‌జోగ‌య్య శాస్త్రి, మ‌నోజ్ యాద‌వ్
 • ఆర్ట్: హ‌రి వ‌ర్మ‌
 • కో డైరెక్ట‌ర్: శ్రవణ్ కుమార్
 • పిఆర్ఓ: వంశీ శేఖ‌ర్

మూలాలుసవరించు

 1. "24 Kisses, a gripping love story". The Hans India. 29 October 2018. Retrieved 12 October 2019.
 2. Srivathsan Nadadhur (23 November 2018). "24 Kisses". Times of India. India. Retrieved 12 October 2019.