7th సెన్స్ సూర్య నటించి ఎ. ఆర్. మురుగ దాస్ దర్శకత్వం లో విడుదలైన తమిళం నుండి డబ్బింగ్ చెయ్యబడ్డ ఒక తెలుగు వైజ్ఞానిక కల్పన చలన చిత్రం.

7th సెన్స్
ప్రచార పోస్టర్
దర్శకత్వంఎ. ఆర్. మురుగ దాస్
రచనఎ. ఆర్. మురుగ దాస్
నిర్మాతఉదయనిది స్టాలిన్
తారాగణంసూర్య
శృతి హాసన్
జానీ ట్రి గుయేన్
ఛాయాగ్రహణంరవి కె.చంద్రన్
కూర్పుఆంటోనీ
సంగీతంహేరిస్ జయరాజ్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లులక్ష్మీ గణపతి ఫిల్మ్స్
విడుదల తేదీ
2011 అక్టోబరు 26 (2011-10-26)[1]
సినిమా నిడివి
168 minutes
దేశంఇండియా
భాషతెలుగు
బడ్జెట్INR84 కోట్ల (యూ ఎస్ $ 18,73 మిలియన్లు)[2]

నటీనటులు మార్చు

"వివరాలు"

  • సూర్య ఈ చిత్రం లో బోధిధర్మ (బౌద్ధ సన్యాసి,)[3] సర్కస్ ఆర్టిస్ట్ గా రెండు పాత్రలు పోషిస్తున్నారు.[4]
  • హాలీవుడ్ నటుడు జానీ ట్రి గుయేన్ ఈ సినిమా లో డాంగ్ లీ పాత్రలొ పోషిస్తున్నారు.
  • సూర్య ఈ సినిమాలో కనబరిచిన నటనకు ప్రముఖనటులు ఇలా స్పందించారు.రజినికాంత్ చూసి సూర్య నటన అద్భుతం అని అన్నారు,
  • సూర్య గొప్ప నటుడని కమల్ హసన్ అన్నారు.
  • సౌత్ ఇండియాలొ కమల్ హసన్ ,రజినికాంత్ తర్వాత సూర్యనే అని రజమౌలి అన్నారు.
  • ఈ సినిమ అస్కారులోకి నామినేట్ అవ్వడం సంతొషంగా ఉంది అని మురుగదాస్ అన్నారు.
  • చైనలో 50డెస్ ఆడిన మొట్టమొదటి తమిల్ చిత్రం ఇది.
  • ఈ చిత్రం లో ఒక 10-నిమిషం సన్నివేశం కోసం 10 కోట్లు ఖర్చు పెట్టారు.[5]
  • కన్నడ నటుడు అవినాష్ సూర్య కు తండ్రి పాత్రలొ నటించారు.[6]

మూలాలు మార్చు

  1. "Surya's 7 Aam Arivu satellite rights sold to Sun TV". CineBuzz. 24 August 2011. Archived from the original on 26 ఆగస్టు 2011. Retrieved 24 August 2011.
  2. http://in.movies.yahoo.com/news/7aam-arivu-october-26-134325762.html
  3. Surya turns the transmitter of Zen, 2011[permanent dead link]
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-17. Retrieved 2011-10-24.
  5. www.telugucinemasti.com[permanent dead link]
  6. "IndiaGlitz - Avinash Is Suriya Father - Tamil Movie News". Archived from the original on 2014-01-16. Retrieved 2011-10-24.
"https://te.wikipedia.org/w/index.php?title=7th_సెన్స్&oldid=3838325" నుండి వెలికితీశారు