మిషా ఘోషల్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా నటి.[1] [2] ఆమె 2009లో విడుదలైన పొక్కిషం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 7th సెన్స్, రాజా రాణి సినిమాల్లో నటించింది.[3]

మిషా ఘోషల్
జననం (1989-11-26) 1989 నవంబరు 26 (వయసు 34)
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2011-ప్రస్తుతం

[4]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర(లు) ఇతర విషయాలు మూలాలు
2009 పొక్కిషం నదీరా సోదరి తొలిచిత్రం
2010 నాన్ మహాన్ అల్లా ప్రియ స్నేహితురాలు
2011 180 జూలీ తెలుగు సినిమా
నూట్రన్బడు
7am Arivu నిషా
2012 ఇష్టం సంధ్య స్నేహితురాలు
మూగమూడి పోలీసు అధికారి భార్య
2013 రాజా రాణి దీపిక
సుండాట్టం ఉమా
వణక్కం చెన్నై లీనా
2014 ఎండ్రెండ్రమ్
వడకూర నవీనా ఫ్రండ్
విజి మూడి ఆలోచనలు హాసిని
2015 వాలు ప్రియ స్నేహితురాలు
మూచ్
2016 విసరనై సింధు
ఉన్నోడు కా సుందరాంబల్ [5]
లెన్స్ స్వాతి మలయాళంలో కూడా చిత్రీకరించారు
2017 కుట్రం 23 జెస్సికా
లెన్స్ స్వాతి
మెర్సల్ తార స్నేహితురాలు
యాజ్ యాజిని
2020 అంధఘారం మానసి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది
2022 రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ గీతా నారాయణన్

టెలివిజన్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర ఛానెల్ ఇతర విషయాలు మూలాలు
2021 యామిని BABL యామిని BABL పాలిమర్ టీవీ [6]

మూలాలు మార్చు

  1. "'நீ யாரு'னு ஓவியாவைக் கேட்கிறீங்களே காயத்ரி.. நாங்க கேட்கிறோம், 'நீ யாரு' - நடிகை மிஷா கோஷல்!".
  2. "வீடு தேடி வந்த அஜித் பட வாய்ப்பை வேண்டாம் என உதறிய தள்ளிய நடிகை... இப்ப என்ன நிலையில் இருக்காங்க தெரியுமா?".
  3. Zoom TV (26 November 2020). "Misha Ghoshal birthday: The Tamil actress is redefining elegance in stunning ethnic ensembles; here's proof!" (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
  4. http://www.nikkilcinema.com/site/news/movie-on-chaos-theory[permanent dead link]
  5. Raghavan, Nikhil (30 January 2016). "Tamil cinema snippets - The Hindu". The Hindu.
  6. Yamini - Episode 19 | 12 Nov 2021 | Polimer TV Serial | யாமினி.! (in ఇంగ్లీష్), retrieved 2022-07-05

బయటి లింకులు మార్చు