9వ లోక్‌సభ
(9వ లోకసభ నుండి దారిమార్పు చెందింది)
9వ లోక్ సభ, ( 1989 డిసెంబరు 2 - 1991 మార్చి 13) 1989 లో జరిగిన సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పాటుచేయబడింది. రాజ్యసభ నుండి 12 సిట్టింగ్ సభ్యులు 9వ లోక్‌సభకు ఎన్నికైనాడు.[1]
1989 డిసెంబరు 2 నుండి 1990 నవంబరు 10 వరకు భారతీయ జనతా పార్టీ, వామపక్షాల మద్దతుతో విశ్వనాథ ప్రతాప్ సింగ్ ప్రధాని అయ్యాడు. భారత జాతీయ కాంగ్రెస్ 207 సీట్లను కోల్పోయింది.
1990 నవంబరు 10 నుండి 1991 జూన్ 21 వరకు రాజీవ్ గాంధీ సారథ్యంలోని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ బయటి నుండి మద్దతు యివ్వడం వలన చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయ్యాడు.
తరువాత 10వ లోక సభ 1991 జూన్ 20 న ప్రారంభమైంది.
ముఖ్యమైన సభ్యులుసవరించు
- స్పీకరు:
- రబీ రే : 1989 డిసెంబరు 19 - 1991 జూలై 9
- డిప్యూటీ స్పీకరు:
- శివరాజ్ పాటిల్ 1990 మార్చి 19 - 1991 మార్చి 13
- Secretary General:
- సుభాష్ సి. కష్యప్ : 1983 డిసెంబరు 31 - 1990 ఆగస్టు 20
- కె. సి. రస్తోగి : 1990 సెప్టెంబరు 10 - 1991 డిసెంబరు 31
ఎన్నికైన వివిధ పార్టీల సభ్యులుసవరించు
క్రమ సంఖ్య | పార్టీ పేరు | సభ్యుల సంఖ్య |
---|---|---|
1 | భారత జాతీయ కాంగ్రెస్ | 195 |
2 | జనతా దళ్ (JD) | 142 |
3 | భారతీయ జనతా పార్టీ (BJP) | 89 |
4 | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం) (CPI (M) ) | 34 |
5 | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) | 12 |
6 | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) | 11 |
7 | స్వతంత్రులు | 8 |
8 | శిరోమణి అకాలీదళ్ (SAD) | 7 |
9 | బహుజన్ సమాజ్ పార్టీ (BSP) | 4 |
10 | రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (RSP) | 4 |
11 | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) | 3 |
12 | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (J&KNC) | 3 |
13 | జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) | 3 |
14 | శివసేన (SS) | 3 |
15 | నామినేటెడ్ సభ్యులు | 3 |
16 | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) | 2 |
17 | తెలుగు దేశం పార్టీ (TDP) | 2 |
18 | ఎ.ఐ.ఎం.ఐ.ఎం | 1 |
19 | అఖిల్ భారతీయ హిందూ మహాసభ (ABHM) | 1 |
20 | కాంగ్రెస్ (ఎస్) | 1 |
21 | గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (GNLF) | 1 |
22 | ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (IPF) | 1 |
23 | రళ కాంగ్రెస్ (ఎం) (KC (M) ) | 1 |
24 | మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP) | 1 |
25 | మార్కిస్టు కోఆర్డినేషన్ (MC) | 1 |
26 | సిక్కిం సంగ్రాం పరిషత్ (SSP) | 1 |
9వ లోకసభ సభ్యులుసవరించు
- ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికైన 9వ లోకసభ సభ్యులు.
మూలాలుసవరించు
- ↑ "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12. Retrieved 29 August 2017.
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to 9th Lok Sabha members.