95వ అకాడమీ అవార్డ్స్

(95వ అకాడమీ పురస్కారాలు నుండి దారిమార్పు చెందింది)

95వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) ఆధ్వర్యంలో 2022లో విడుదలైన చిత్రాలను గౌరవిస్తూ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 2023 మార్చి 12న నిర్వహించారు. 95వ ఆస్కార్ అవార్డుల్లో భారత్‌కు రెండు పురస్కారాలు లభించడమే కాకుండా వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనకు ముందు నటి దీపికా పడుకోణె నాటు నాటు పాటను పరిచయం చేసింది.[1]

95వ అకాడమీ అవార్డ్స్
Dateమార్చి 12, 2023
Siteడాల్బీ థియేటర్
లాస్ ఏంజెల్స్‌, కాలిఫోర్నియా, అమెరికా
Hosted byజిమ్మీ కిమ్మెల్
Produced by
  • గ్లెన్ వెయిస్
  • రికీ కిర్ష్ణేర్
Directed byగ్లెన్ వెయిస్
Highlights
ఉత్తమ చిత్రంఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఎక్కువ పురస్కారాలుఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (7)
ఎక్కువ నామినేషన్లుఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (11)
Television coverage
NetworkAmerican Broadcasting Company
Duration3 hours, 40 minutes

ఆస్కార్ నామినేషన్స్[2]

మార్చు

ఉత్తమ సినిమా

మార్చు
  • ఎవరీ థింగ్ ఎవరీ వేర్ అల్ ఎట్ ఒన్స్
  • ది ఫాబేల్మాన్స్
  • అల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
  • ట్రయాంగిల్ అఫ్ శాడ్‌నెస్
  • ఉమెన్ టాకింగ్
  • అవతార్ ది వే అఫ్ వాటర్
  • ది బంశీష్ అఫ్ ఇనిషెరీన్
  • ఎల్విస్
  • తార్
  • టాప్ గన్ మావెరిక్

ఉత్తమ దర్శకులు

మార్చు
  • టాడ్ ఫీల్డ్
  • మార్టిన్ మెక్‌డొనాగ్
  • స్టీవెన్ స్పీల్బర్గ్
  • రూబెన్ ఓస్ట్లండ్
  • డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్

ఉత్తమ నటుడు

మార్చు

ఉత్తమ నటి

మార్చు
  • అనా డి అర్మాస్
  • ఆండ్రియా రైస్‌బరో
  • కేట్ బ్లాంచెట్
  • మిచెల్ విలియమ్స్
  • మిచెల్ యో

ఉత్తమ సహాయ నటుడు

మార్చు
  • జుడ్ హిర్ష్
  • బ్రియాన్ టైరీ హెన్రీ
  • బ్రెండన్ గ్లీసన్
  • బారీ కియోఘన్
  • కే హుయ్ క్వాన్

ఉత్తమ సహాయ నటి

మార్చు
  • హాంగ్ చౌ
  • కెర్రీ కాండన్
  • ఏంజెలా బాసెట్
  • స్టెఫానీ హ్సు
  • జామీ లీ కర్టిస్

ఉత్తమ రచన (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే)

మార్చు
  • సారా పోలీ
  • కజువో ఇషిగురో
  • రియాన్ జాన్సన్
  • ఎడ్వర్డ్ బెర్గర్, లెస్లీ ప్యాటర్సన్, ఇయాన్ స్టోకెల్
  • స్క్రీన్‌ప్లే బై ఎహ్రెన్ క్రుగర్, ఎరిక్ వారెన్ సింగర్, క్రిస్టోఫర్ మెక్‌క్వారీ. స్టోరీ బై పీటర్ క్రెయిగ్, జస్టిన్ మార్క్స్

ఉత్తమ రచన (ఒరిజినల్ స్క్రీన్ ప్లే)

మార్చు
  • టాడ్ ఫీల్డ్
  • రూబెన్ ఓస్ట్లండ్
  • మార్టిన్ మెక్‌డొనాగ్
  • స్టీవెన్ స్పీల్బర్గ్ & టోనీ కుష్నర్
  • డేనియల్ క్వాన్ & డేనియల్ స్కీనెర్ట్

ఉత్తమ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్

మార్చు
  • ది సీ బీస్ట్
  • టర్నింగ్ రెడ్
  • పుస్ ఇన్ బూట్స్: ది లాస్ట్ విష్
  • గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో
  • మార్సెల్ ది షెల్ విత్ షూస్ ఆన్

ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్

మార్చు
  • ఈఓ
  • క్లోజ్
  • ది క్వైట్ గర్ల్
  • అర్జెంటీనా 1985
  • అల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్

మార్చు
  • అల్ దట్ బ్రీత్స్
  • నవల్నీ
  • ఫైర్ అఫ్ లవ్
  • ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్
  • ఏ హౌస్ మేడ్ అఫ్ స్ప్లింటర్స్

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్

మార్చు
  • మోనికా విల్లీ
  • ఎడ్డీ హామిల్టన్
  • పాల్ రోజర్స్
  • మిక్కెల్ ఈ జి నీల్సన్
  • మాట్ విల్లా, జోనాథన్ రెడ్‌మండ్

ఉత్తమ సినిమాటోగ్రఫీ

మార్చు
  • మాండీ వాకర్
  • రోజర్ డీకిన్స్
  • ఫ్లోరియన్ హాఫ్‌మీస్టర్
  • జేమ్స్ ఫ్రెండ్
  • డారియస్ ఖోండ్జీ

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్

మార్చు
  • కేథరీన్ మార్టిన్
  • మేరీ జోఫ్రెస్
  • జెన్నీ బీవన్
  • రూత్ ఈ కార్టర్
  • షిర్లీ కురాటా

ఉత్తమ మేకప్ & హెయిర్ స్టైలింగ్

మార్చు
  • మార్క్ కౌలియర్, జాసన్ బైర్డ్, & ఆల్డో సిగ్నోరెట్టి
  • నవోమి డోన్, మైక్ మారినో & మైక్ ఫోంటైన్
  • కామిల్లె ఫ్రెండ్ & జోయెల్ హార్లో
  • అడ్రియన్ మోరోట్, జూడీ చిన్, & అన్నే మేరీ బ్రాడ్లీ
  • హేకే మెర్కర్ & లిండా ఐసెన్‌హమెరోవా

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్

మార్చు
  • రిక్ కార్టర్ & కరెన్ ఓ’హారా
  • ఫ్లోరెన్సియా మార్టిన్ & ఆంథోనీ కార్లినో
  • కేథరీన్ మార్టిన్, కరెన్ మర్ఫీ, & బెవ్ డన్
  • క్రిస్టియన్ ఎం గోల్డ్‌బెక్ అండ్ ఎర్నెస్టైన్ హిప్పర్
  • డైలాన్ కోల్, బెన్ ప్రోక్టర్, & వెనెస్సా కోల్

ఉత్తమ ఒరిజినల్ సాంగ్

మార్చు
  • నాటు నాటు
  • అప్లాజ్
  • హోల్డ్ మై హ్యాండ్
  • థిస్ ఈజ్ ఏ లైఫ్
  • లిఫ్ట్ మీ అప్

ఉత్తమ ఒరిజినల్ స్కోర్

మార్చు
  • జస్టిన్ హర్విట్జ్
  • జాన్ విలియమ్స్
  • కార్టర్ బర్వెల్
  • సన్ లక్స్
  • వోల్కర్ బెర్టెల్‌మాన్

ఉత్తమ బెస్ట్ సౌండ్

మార్చు
  • డేవిడ్ లీ, వేన్ పాష్లే, ఆండీ నెల్సన్ అండ్ మైఖేల్ కెల్లర్
  • స్టువర్ట్ విల్సన్, విలియం ఫైల్స్, డగ్లస్ ముర్రే అండ్ ఆండీ నెల్సన్
  • విక్టర్ ప్రాసిల్, ఫ్రాంక్ క్రూస్, మార్కస్ స్టెమ్లర్, లార్స్ గింజెల్ అండ్ స్టెఫాన్ కోర్టే
  • మార్క్ వీన్‌గార్టెన్, జేమ్స్ హెచ్. మాథర్, అల్ నెల్సన్, క్రిస్ బర్డన్ అండ్ మార్క్ టేలర్
  • జూలియన్ హోవర్త్, గ్వెన్డోలిన్ యేట్స్ విటిల్, డిక్ బెర్న్‌స్టెయిన్, క్రిస్టోఫర్ బాయ్స్, గ్యారీ సమ్మర్స్ అండ్ మైఖేల్ హెడ్జెస్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్

మార్చు
  • ర్యాన్ టుడోప్, సేత్ హిల్, బ్రయాన్ లిట్సన్ అండ్ స్కాట్ ఆర్. ఫిషర్
  • డాన్ లెమ్మన్, రస్సెల్ ఎర్ల్, అండర్స్ లాంగ్లాండ్స్ అండ్ డొమినిక్ టుయోహి
  • జో లెటెరి, రిచర్డ్ బనేహం, ఎరిక్ సైండన్, అండ్ డేనియల్ బారెట్
  • ఫ్రాంక్ పెట్జోల్డ్, విక్టర్ ముల్లర్, మార్కస్ ఫ్రాంక్ అండ్ కమిల్ జాఫర్
  • జియోఫ్రీ బామన్, క్రెయిగ్ హమ్మక్, R. క్రిస్టోఫర్ వైట్ అండ్ డాన్ సుడిక్

ఉత్తమ ఆనిమేటెడ్ షార్ట్ ఫిలిం

మార్చు
  • ఐస్ మర్చెంట్స్
  • మై ఇయర్ అఫ్ డిక్స్
  • ది ఫ్లయింగ్ సెయిలర్
  • ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్
  • అం ఆస్ట్రిచ్ టోల్డ్ మీ ది వరల్డ్ ఈజ్ ఫేక్ అండ్ ఐ థింక్ ఐ బిలీవ్ ఇట్

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం

మార్చు
  • ఇవ్వాళు
  • నైట్ రైడ్
  • లే పుపిల్లి
  • ది రెడ్ సూట్‌కేస్
  • యాన్ ఐరిష్ గుడ్ బై

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్

మార్చు

విజేతలు[3]

మార్చు

ఉత్తమ సినిమా

మార్చు
  • ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌.[4]

ఉత్తమ దర్శకుడు

మార్చు
  • డానియల్‌ క్వాన్‌, డానియల్‌ స్కీనర్ట్‌ - ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌.

ఉత్తమ నటుడు

మార్చు
  • బ్రెండన్‌ ఫాసర్‌ - దివేల్‌ మూవీ.

ఉత్తమ నటి

మార్చు
  • మిచెల్‌ యో - ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌.

ఉత్తమ సహాయ నటుడు

మార్చు
  • కే హ్యూ క్వాన్‌ - ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌.

ఉత్తమ సహాయ నటి

మార్చు
  • జామీ లీ కర్టిస్‌ - ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌.

ఉత్తమ సినిమాటోగ్రఫి

మార్చు
  • జేమ్స్ ఫ్రెండ్ - ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్టర్న్‌ ఫ్రంట్‌.

ఉత్తమ ఎడిటింగ్‌

మార్చు
  • పాల్‌ రోజర్స్‌ - ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌.

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌

మార్చు
  • రుత్‌ కార్టర్‌ - బ్లాక్‌ పాంథర్‌: ఒకండ ఫరెవర్‌.

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌

మార్చు
  • క్రిస్టియన్‌ ఎమ్‌.గోల్డ్‌బెక్‌; సెట్‌ డెకరేషన్‌:ఎర్నెస్టన్‌ - ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్టర్న్‌ ఫ్రంట్‌.

ఉత్తమ ఇంటర్‌నేషన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌

మార్చు
  • ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్టర్న్‌ ఫ్రంట్‌-ఎడ్వర్డ్‌ బర్గర్‌.

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌

మార్చు
  • గిల్లెర్మో డెల్ టోరో యొక్క పినోచియో-గిల్లె్ర్మో డెల్‌ టోరో, మార్క్‌ గుస్టాఫ్సన్‌.

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌

మార్చు
  • నవల్‌నీ- డానియల్‌ రోహర్‌, ఒడెస్సా రీ, డైనీ బాకర్‌, మిలనీ మిల్లర్‌, షేన్‌ బోరిస్‌.

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌

మార్చు
  • ది ఎలిఫెంట్‌ విస్పరెర్స్‌[5] - కార్తికి గోన్సాల్వ్స్‌, గునీత్‌ మోంగా.

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌

మార్చు
  • ది బాయ్‌, ది మోల్‌, ది ఫాక్స్‌ అండ్‌ ది హర్స్‌ - చార్లీ మాకెసీ అండ్‌ మాథ్యూ ఫ్రెడ్‌.

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌

మార్చు
  • యాన్‌ ఐరిష్‌ గుడ్‌బై - టామ్‌ బర్క్‌లీ, రాస్‌ వైట్‌.

ఉత్తమ మేకప్‌ అండ్‌ హేయిర్‌ స్టైలిస్ట్‌

మార్చు

అడ్రియన్‌ మోరోట్‌, జుడి చిన్‌, అన్నెమారీ బ్రాడ్‌లీ-ది వేల్‌.

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌

మార్చు
  • వోల్కర్‌ బెర్టెల్మాన్‌ - ఆల్ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్‌ ఫ్రంట్‌.

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌

మార్చు

ఉత్తమ సౌండ్

మార్చు
  • మార్క్‌ వెయింగర్టెన్‌, జేమ్స్‌ హెచ్‌. మాథర్‌, ఎఐ నెల్సన్, క్రిస్‌ బర్డన్‌,మార్క్‌ టైలర్‌ - టాప్‌ గన్‌: మావెరిక్‌.

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌

మార్చు
  • జో లెట్టెరి,రీచర్ బనేహమ్‌, ఎరిక్‌ సైన్‌డన్‌, డానియల్‌ బారెట్‌-అవతార్‌:ది వే ఆఫ్‌ వాటర్‌.

ఉత్తమ రైటింగ్‌(అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే)

మార్చు
  • సారా పోల్లే - వుమెన్‌ టాకింగ్‌.

ఉత్తమ రైటింగ్(ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే)

మార్చు
  • డానియల్ క్వాన్‌, డానియల్‌ స్కీనర్ట్‌ - ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌.

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (13 March 2023). "ఆస్కార్ వేదికపై 'నాటు నాటు' గురించి దీపికా ఆ మాట అనగానే, పగలబడి నవ్వేశారు !". Archived from the original on 13 March 2023. Retrieved 13 March 2023.
  2. Zee News Telugu (11 March 2023). "2023 ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ సహా అన్ని విభాగాలకు చెందిన లిస్ట్ ఇదే!". Archived from the original on 13 March 2023. Retrieved 13 March 2023.
  3. Prime9News (13 March 2023). "95వ ఆస్కార్‌ అవార్డు విజేతల జాబితా.. ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందంటే?". Archived from the original on 13 March 2023. Retrieved 13 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. V6 Velugu (13 March 2023). "సత్తా చాటిన హాలీవుడ్ సినిమా.. ఏడు కేటగిరీల్లో అవార్డులు". Archived from the original on 13 March 2023. Retrieved 13 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. V6 Velugu (13 March 2023). "ది ఎలిఫెంట్ విస్పరర్స్ కథ ఏంటీ.. ఆస్కార్ ఎందుకొచ్చింది." Archived from the original on 13 March 2023. Retrieved 13 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)