ప్రధాన మెనూను తెరువు

బెంగుళూరు జిల్లా

కర్ణాటక లోని జిల్లా
(Bangalore Urban district నుండి దారిమార్పు చెందింది)

కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో బెంగుళూరు జిల్లా ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 6,537,124 of which 88.11%..[1]2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 9,588,910. 2001 గణాంకాలను అనుసరించి జనసాంధ్రత 4,378. (చ.కి.మీ). స్త్రీ పురుష నిష్పత్తి 908:1000[2]

Bengaluru Urban district

Benda-kaala-ooru
District
Bangalore Palace
Bangalore Palace
Location in Karnataka
Location in Karnataka
అక్షాంశ రేఖాంశాలు: 12°58′13″N 77°33′37″E / 12.970214°N 77.56029°E / 12.970214; 77.56029Coordinates: 12°58′13″N 77°33′37″E / 12.970214°N 77.56029°E / 12.970214; 77.56029
Country India
StateKarnataka
HeadquartersBengaluru city
TalukasBengaluru Uttara, Bengaluru Dakshina, Bengaluru Purva
ప్రభుత్వం
 • Deputy CommissionerV. Shankar, I.A.S
Languages
 • OfficialKannada
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
వాహనాల నమోదు కోడ్

సరిహద్దులుసవరించు

సరిహద్దు వివరణ జిల్లా
పశ్చిమ సరిహద్దు బెంగుళూరు గ్రామీణ
తూర్పు మరియు ఉత్తర సరిహద్దు క్రిష్ణగిరి జిల్లా తమిళనాడు

బెంగుళూరు నగర జిల్లా 1986లో రూపొందించబడింది. బెంగుళూరు జిల్లాను విభజించి బెంగుళూరు నగర మరియు బెంగుళూరు గ్రామీణ జిల్లాలుగా రూపొందించారు. బెంగుళూరు నగర జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి. బెంగుళూరు తూర్పు, బెంగుళూరు దక్షిణ, బెంగుళూరు ఉత్తర మరియు అనెకల్.

విభాగాల వివరణసవరించు

విషయాలు వివరణలు
నగరం బెంగుళూరు (కర్నాటక రాష్ట్ర రాజధాని)
పురపాలకాలు 9
మండలాలు (హొబి) 17
గ్రామాలు 668

బెంగుళూరు జిల్లాలో భరతదేశానికి గర్వకారణమైన ఎలెక్ట్రానిక్ నగరంజ్ మరియు ఐ.టి సంస్థలు అనెకల్ తాలూకాలో ఉన్నాయి.

వాతావరణంసవరించు

విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ విధానం ఆహ్లాదకరం
వేసవి మితమైన వేడి
వర్షాకాలం
శీతాకాలం మితమైన చలి
గరిష్ఠ ఉష్ణోగ్రత 18 ° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 16 ° సెల్షియస్
వర్షపాతం మి.మీ
Climate data for Bangalore
Month Jan Feb Mar Apr మే Jun Jul Aug Sep Oct Nov Dec Year
Average high °C (°F) 27 29.6 32.4 .6 32.7 29.2 27.5 27.4 28 27.7 26.6 25.9 29
Average low °C (°F) 15.1 16.6 19.2 21.5 21.2 19.9 19.5 19.4 19.3 19.1 17.2 15.6 18.6
Rainfall mm (inches) 2.7 7.2 4.4 46.3 119.6 80.6 110.2 137 194.8 180.4 64.5 22.1
Avg. rainy days 0.2 0.5 0.4 3 7 6.4 8.3 10 9.3 9 4 1.7
Mean monthly sunshine hours 263.5 248.6 272.8 258 241.8 138 111.6 114.7 144 173.6 189 210.8
Source #1: WMO[3]
Source #2: HKO (sun only, 1971–1990)[4]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 9,588,910, [5]
ఇది దాదాపు. బెలారశ్ దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నార్త్ కరోలినా నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 3 వ స్థానంలో ఉంది..[5]
1చ.కి.మీ జనసాంద్రత. 4378 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 46.68%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 908:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 88.48%.[5]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలుసవరించు

71% of population speak kannada. Remaining population speak Tamil, Bengali English, Hindi, తెలుగు, Malayalam, Oriya and Urdu.

ఆలయాలుసవరించు

  • గవి గంగాధరేశ్వర ఆలయం.

మూలాలుసవరించు

  1. Census GIS India
  2. "Girls are still scarce in IT City". The Times of India. 6 April 2011.
  3. "Bengaluru". World Meteorological Organisation. మూలం నుండి 6 April 2010 న ఆర్కైవు చేసారు. Retrieved 21 March 2010. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  4. "Climatological Information for Bengaluru, India". Hong Kong Observatory. Retrieved 4 May 2011. Cite web requires |website= (help)
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. Retrieved 30 September 2011 year = 2011. Missing pipe in: |accessdate= (help); Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 1 October 2011. Belarus 9,577,552 July 2011 est. line feed character in |quote= at position 8 (help); Cite web requires |website= (help)
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 30 September 2011. North Carolina 9,535,483 line feed character in |quote= at position 15 (help); Cite web requires |website= (help)

External linksసవరించు