కాంటర్బరీ క్రికెట్ జట్టు

న్యూజీలాండ్ దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు
(Canterbury Wizards నుండి దారిమార్పు చెందింది)

కాంటర్‌బరీ అనేది న్యూజీలాండ్ దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. ఇది న్యూజిలాండ్‌లోని కాంటర్‌బరీలో ఉంది. న్యూజిలాండ్ క్రికెట్ పోటీలలో పాల్గొనే ఆరు జట్లలో ఇది ఒకటి. న్యూజిలాండ్ చరిత్రలో రెండవ అత్యంత విజయవంతమైన దేశీయ జట్టు. ప్లంకెట్ షీల్డ్ ఫస్ట్-క్లాస్ పోటీ, ది ఫోర్డ్ ట్రోఫీ వన్ డే పోటీలో అలాగే పురుషుల సూపర్ స్మాష్ పోటీలో కాంటర్‌బరీ కింగ్స్‌గా ఈ జట్లు పోటీపడతుంది.[1][2][3]

Canterbury
Top: Canterbury Cricket Association crest
Middle: Canterbury Kings logo
Bottom: Canterbury Kings Twenty20 emblem
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్కోల్ మెక్‌కాంచి
కోచ్పీటర్ ఫుల్టన్
జట్టు సమాచారం
స్థాపితం1864
స్వంత మైదానంహాగ్లీ ఓవల్
సామర్థ్యం8,000
చరిత్ర
Plunket Shield విజయాలు20
The Ford Trophy విజయాలు15
Men's Super Smash విజయాలు1

గౌరవాలు

మార్చు
  • ప్లంకెట్ షీల్డ్ (20)
1922–23, 1930–31, 1934–35, 1945–46, 1948–49, 1951–52, 1955–56, 1959–60, 1964–65, 1975–76, 4,919, 4983–19 97, 1997–98, 2007–08, 2010–11, 2013–14, 2014–15, 2016–17, 2020–21
  • ఫోర్డ్ ట్రోఫీ (15)
1971–72, 1975–76, 1976–77, 1977–78, 1985–86, 1991–92, 1992–93, 1993–94, 1995–96, 1996–97, 19019, 9098–29 06, 2016–17, 2020–21
  • పురుషుల సూపర్ స్మాష్ (1)
2005–06

మైదానాలు

మార్చు

కాంటర్‌బరీ వారి హోమ్ మ్యాచ్‌లను క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో, అప్పుడప్పుడు రంగియోరాలోని మెయిన్‌పవర్ ఓవల్‌లో ఆడుతుంది.

క్రికెటర్లు

మార్చు

మరింత చదవడానికి

మార్చు

మూలాలు

మార్చు
  1. Mitchell moving south, Canterbury Cricket, 2020-06-15. Retrieved 2020-07-21.
  2. Davey and Lortan earn first professional contracts, Canterbury Cricket, 2020-06-30. Retrieved 2020-07-21.
  3. [1], Stuff, 2023-07-04. Retrieved 2023-12-29.

బాహ్య లింకులు

మార్చు