ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
(ICC T20 World Cup నుండి దారిమార్పు చెందింది)
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ట్వంటీ20 క్రికెట్ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌ను మొదట ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 అని పిలిచేవారు అనంతరం 2018లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గా పేరు మార్చారు.[4] ప్రస్తుతం 16 జట్లు ఉన్నాయి, ఇందులో ఐసీసీ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో మొదటి పది జట్లు, టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ద్వారా ఎంపిక చేయబడిన ఆరు ఇతర జట్లు ఉన్నాయి.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ | |
---|---|
నిర్వాహకుడు | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) |
ఫార్మాట్ | టీ20 ఇంటర్నేషనల్ |
తొలి టోర్నమెంటు | 2007 - ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 |
చివరి టోర్నమెంటు | 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ |
తరువాతి టోర్నమెంటు | 2022 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ |
టోర్నమెంటు ఫార్మాట్ | ప్రిలిమినరీ రౌండ్ సూపర్ 12 ప్లే - ఆఫ్స్ |
జట్ల సంఖ్య | 16 20 (2024 నుండి)[1] |
ప్రస్తుత ఛాంపియన్ | ఆస్ట్రేలియా (మొదటి టైటిల్ విజేత) |
అత్యంత విజయవంతమైన వారు | వెస్ట్ ఇండీస్ (2 టైటిల్స్ గెలిచారు) |
అత్యధిక పరుగులు | మహేళ జయవార్డెనే (1016)[2] |
అత్యధిక వికెట్లు | షకీబ్ ఆల్ హాసన్ (41)[3] |
వెబ్‌సైటు | t20worldcup.com |
ఫలితాలు
మార్చుఎడిషన్ | సంవత్సరం | ఆతిధ్యం ఇచ్చిన దేశం (లు) | ఫైనల్ వేదిక | ఫైనల్ | జట్లు | ||
---|---|---|---|---|---|---|---|
విజేత | రన్నరప్ | తేడా | |||||
1 | 2007 | దక్షిణాఫ్రికా | వాండరర్స్ స్టేడియం, జొహ్యానెస్బర్గ్ | భారత్ 157/5 (20 ఓవర్లు) |
పాకిస్తాన్ 152 అల్ అవుట్ (19.4 ఓవర్లు) |
5 పరుగులు Scorecard |
12 |
2 | 2009 | ఇంగ్లాండు | లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ | పాకిస్తాన్ 139/2 (18.4 ఓవర్లు) |
శ్రీలంక 138/6 (20 ఓవర్లు) |
8 వికెట్స్ Scorecard |
12 |
3 | 2010 | వెస్టిండీస్ | కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జి టౌన్ | ఇంగ్లాండు 148/3 (17 ఓవర్లు) |
ఆస్ట్రేలియా 147/6 (20 ఓవర్లు) |
7 వికెట్స్ Scorecard |
12 |
4 | 2012 | శ్రీలంక | ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో | వెస్టిండీస్ 137/6 (20 ఓవర్లు) |
శ్రీలంక 101 అల్ అవుట్ (18.4 ఓవర్లు) |
36 పరుగులు Scorecard |
12 |
5 | 2014 | బంగ్లాదేశ్ | షేర్ -ఏ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, ఢాకా | శ్రీలంక 134/4 (17.5 ఓవర్లు) |
భారత్ 130/4 (20 ఓవర్లు) |
6 వికెట్ల Scorecard |
16 |
6 | 2016 | భారత్ | ఈడెన్ గార్డెన్స్, కోల్‌కాతా | వెస్టిండీస్ 161/6 (19.4 ఓవర్లు) |
ఇంగ్లాండు 155/9 (20 ఓవర్లు) |
4 వికెట్లు Scorecard |
16 |
7 | 2021 |
|
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్ | ఆస్ట్రేలియా 173/2 (18.5 ఓవర్లు) |
న్యూజీలాండ్ 172/4 (20 ఓవర్లు) |
8 వికెట్ల Scorecard |
16 |
8 | 2022 | ఆస్ట్రేలియా | మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్‌బోర్న్ | 16 | |||
9 | 2024 |
|
20 | ||||
10 | 2026 |
|
20 | ||||
11 | 2028 |
|
20 | ||||
12 | 2030 |
|
20 |
మూలాలు
మార్చు- ↑ "ICC announces expansion of global events". ICC. Retrieved 2 June 2021.
- ↑ Records – ICC World Twenty20 – Most Runs Archived 1 జనవరి 2016 at the Wayback Machine Cricinfo
- ↑ Records – ICC World Twenty20 – Most Wickets in a career Archived 1 జనవరి 2016 at the Wayback Machine Cricinfo
- ↑ ICC cricket (23 November 2018). "World T20 renamed as T20 World Cup" (in ఇంగ్లీష్). Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022.