మల్కనగిరి జిల్లా

ఒడిశా లోని జిల్లా
(Malkangiri నుండి దారిమార్పు చెందింది)

మల్కనగిరి (Malkangiri) ఒడిషా రాష్ట్రంలోని పట్టణం, మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి 1992 అక్టోబరు 2 న వేరుచేయబడింది. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన కాందిశీకులకు 1965 నుండి ఈ జిల్లాలో 'దండకారణ్య ప్రాజెక్టు' ద్వారా ఆశ్రయం ఇవ్వబడింది. తర్వాత కాలంలో శ్రీలంక తమిళ కాందిశీకులకు కూడా ఆశ్రయం ఇచ్చారు.

మల్కనగిరి
జిల్లా
బలిలేమ రిజర్వాయర్
బలిలేమ రిజర్వాయర్
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిషా
ముఖ్యపట్టణంమల్కనగిరి
Government
 • కలక్టరుఎం.ముత్తుకుమార్, IAS
 • లోక్ సభ సభ్యుడుప్రదీప్ కుమార్ మఝి, భారత జాతీయ కాంగ్రెసు
విస్తీర్ణం
 • Total5,791 కి.మీ2 (2,236 చ. మై)
Elevation
195 మీ (640 అ.)
జనాభా
 (2001)
 • Total4,80,232
 • జనసాంద్రత83/కి.మీ2 (210/చ. మై.)
భాషలు
 • అధికారికఒరియా
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
764 xxx
Vehicle registrationOD-10
లింగ నిష్పత్తి1.004 /
అక్షరాస్యత31.26%
లోక్ సభ నియోజకవర్గంNabarangpur
Vidhan Sabha constituency2, Malkangiri, Chitrakonda
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,700 మిల్లీమీటర్లు (67 అం.)
సగటు వేసవి ఉష్ణోగ్రత47 °C (117 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత13 °C (55 °F)

భౌగోళికం

మార్చు

మల్కనగిరి తూర్పు కనుమలలో18°21′N 81°54′E / 18.35°N 81.90°E / 18.35; 81.90[1] వద్ద ఉంది. ఈ ప్రాంతపు సగటు ఎత్తు 170 మీ (557.7 అడుగులు).

ఆర్ధికం

మార్చు

జిల్లాలోని బలిమెలా వద్ద పవర్ స్టేషను ఉంది. విజయవాడ - రాంచి రహదారి ఈ మార్గం గుండా పయనిస్తుంది.

2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మల్కనగిరి జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 612,727,[3]
ఇది దాదాపు. సొలోమన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. వర్మొంట్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 523 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 106 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.53%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 1016:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 49.49%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అల్పం

ప్రయాణసౌకర్యాలు

మార్చు

మల్కనగిరి ఒడిషా రాష్ట్రం దూరప్రాంతాలలో ఒకటి. మల్కనగిరి జైపోర్ - మోటు రహదారి, గోవిందపల్లి రహదారి ద్వారా రాష్ట్రంతో అనుసంధానితమై ఉంది.

  • మల్కనగిరిలో రైలు మాగ్రంలేదు. అయినప్పటికీ కోరాపుట్ రైల్వే స్టేషను, జెయ్పూర్, జగదల్పూర్ రైల్వే స్టేషన్లు మలకనగిరికి అతిసంపంలో ఉన్నాయి.
  • మలకనగిరికి 322 కి.మీ దూరంలో విశాఖపట్టణం విమానాశ్రయం ఉంది.
  • బోజ్పరిగుడా -85 కిలోమీటర్ల
  • జయపూర్-109 కిలోమీటర్ల
  • కోరాపుట్-135కి.మీ
  • సునబెడా -145 కిలోమీటర్ల
  • సుక్మా-30 కిలోమీటర్ల
  • భద్రాచలం 176 కిలోమీటర్ల సుక్మా, విను ద్వారా
  • జగదల్పూర్-140 కిలోమీటర్ల
  • విజయనగరం 271 కిలోమీటర్ల శీలేరు ద్వారా
  • విశాఖపట్నం -257 కి.మీ.
  • ఖమ్మం 295 కి.మీ. కొత్తగూడెం, ఇబ్రహీంపట్నం ద్వారా
  • విజయవాడ-361 కిలోమీటర్ల రైల్వే స్టేషన్లు - 01; ఆర్టీసీ డ్పో - 02

రాజకీయాలు

మార్చు

అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు

The following is the 2 Vidhan sabha constituencies[6][7] of Malkangiri district and the elected members[8] of that area

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
146 మల్కనగిరి షెడ్యూల్డ్ తెగలు మల్కనగిరి (ఎన్.ఎ.సి), కలిమెల, మల్కంగిరి, పొడియా, కొరుకుండా (భాగం) Manas Madkami BJD
147 చిత్రకొండ షెడ్యూల్డ్ తెగలు బలిమెల (ఎన్.ఎ.సి), మథిలి, కుడుములుగుమ్మ, ఖైరపుట్, కొరుకొండ (భాగం ) డంబరు సిసా బి.జె.డి

జనాభా గణాంకాలు

మార్చు

భారతదేశపు 2001 జనాభా లెక్కల ప్రకారం,[9] మల్కనగిరి జనాభా 23,110. వీరిలో పురుషులు 52%, మహిళలు 48%. ఇక్కడి సగటు అక్షరాస్యత రేటు 57%, జాతీయ సగటు కన్నా తక్కువ. మల్కనగిరి జనాభాలో, 15% మంది చిన్న పిల్లలు.

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Falling Rain Genomics, Inc - Malkangiri
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Vermont 625,741
  6. Assembly Constituencies and their EXtent
  7. Seats of Odisha
  8. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME
  9. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

బయటి లింకులు

మార్చు