రంజీ ట్రోఫీ
(Ranji Trophy నుండి దారిమార్పు చెందింది)
రంజీ ట్రోఫి భారతదేశంలో ఆడే అంతర్భారతీయ మొదటి శ్రేణి క్రికెట్ ఛాంపియన్ షిప్. భారతదేశంలోని వివిధ నగరాల, రాష్ట్రాల తరపున ఆడే క్రికెట్. ఇంగ్లాండు లోని కౌంటీ ఛాంపియన్ షిప్, ఆస్ట్రేలియా లోని 'పురా' కప్ తో సమానం. ఈ పోటీలు నావానగర్ జామ్ సాహిబ్ ఐన కుమార్ శ్రీ రంజిత్ సింహ్ జీ (రంజీ) పేరు మీద జరుగుతాయి.
రంజీ ట్రోఫీ | |
---|---|
దేశాలు | India |
నిర్వాహకుడు | బిసిసిఐ |
ఫార్మాట్ | First-class cricket |
తొలి టోర్నమెంటు | 1934 |
టోర్నమెంటు ఫార్మాట్ | Round-robin then knockout |
జట్ల సంఖ్య | 27 |
ప్రస్తుత ఛాంపియన్ | ముంబై (41వ ట్రోఫీ) |
అత్యంత విజయవంతమైన వారు | ముంబై(41 సార్లు) |
అర్హత | ఇరానీ కప్ |
అత్యధిక పరుగులు | వసీం జాఫర్ |
అత్యధిక వికెట్లు | Rajinder Goel (640) 1958–1985 |
2015–16 Ranji Trophy |
పాల్గొనే జట్లు
మార్చురంజీ ట్రోఫీలో ఆడటానికి రాష్ట్ర జట్లు, క్రికెట్ సంఘాలు, ఫస్ట్ క్లాస్ హోదా కలిగిన క్లబ్బులూ అర్హులు. కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ముంబై క్రికెట్ అసోసియేషన్ వంటి చాలా సంఘాలు ప్రాంతీయమైనవి కాగా, రైల్వేలు, సర్వీసెస్ - ఈ రెండూ యావద్దేశానికి చెందినవి.
ప్రస్తుతం ఆడే జట్లు
మార్చుప్రస్తుతం కింది 38 జట్లు రంజీ ట్రోఫీలో పాల్గొంటున్నాయి
- ఆంధ్ర
- ఔణాచల్ ప్రదేశ్
- అస్సాం
- బరోడా
- బెంగాల్
- బీహార్
- చత్తీస్‌గఢ్
- చండీగఢ్'
- ఢిల్లీ
- గోవా
- గుజరాత్
- హర్యానా
- హిమాచల్ ప్రదేశ్
- హైదరాబాదు
- జమ్మూ కాశ్మీరు
- జార్ఖండ్
- కర్ణాటక
- కేరళ
- మధ్య ప్రదేశ్
- మహారాష్ట్ర
- మణిపూర్
- మేఘాలయ
- మిజోరం
- ముంబై
- నాగాలాండ్
- ఒడిషా
- పుదుచ్చేరి
- పంజాబ్
- రైల్వేలు
- రాజస్థాన్
- సౌరాష్ట్ర
- సిక్కిం
- సర్వీసెస్
- తమిళనాడు
- త్రిపుర
- ఉత్తర ప్రదేశ్
- ఉత్తరాఖండ్
- విదర్భ
పోటీలో పాయింట్లు వచ్చే విధానం
మార్చుపరిస్థితి | పాయింట్లు |
---|---|
గెలుపుకు | 6 |
బోనస్ పాయింట్ (ఇన్నింగ్స్ లేదా 10 వికెట్ విజయాలకు) | 1 |
డ్రా అయిన మ్యాచ్‌లో 1 వ ఇన్నింగ్స్‌లో ఆధిక్యం | 3 * |
ఫలితం తేలనివి | 1 |
డ్రా అయిన మ్యాచ్‌లో 1 వ ఇన్నింగ్స్ లోటు | 1 * |
ఓటమి | 0 |
టోర్నమెంటు రికార్డులు
మార్చుజట్టు రికార్డులు [1] | |||
---|---|---|---|
అత్యధిక సంఖ్యలో విజయాలు | 41 | ముంబై | |
అత్యధిక జట్టు స్కోరు | 944/6 డిక్లే. | హైదరాబాద్ (ఆంధ్ర తో) | 1993-94 [2] |
అత్యల్ప జట్టు స్కోరు | 21 | హైదరాబాద్ (రాజస్థాన్ తో) | 2010 [3] |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Compiled from Overall First-Class Records Archived 2007-02-22 at the Wayback Machine at CricketArchive.
- ↑ The Home of CricketArchive. Cricketarchive.co.uk (1994-01-11). Retrieved on 2013-12-06.
- ↑ The Home of CricketArchive. Cricketarchive.co.uk (1935-02-06). Retrieved on 2013-12-06.