అంకితం 1990 లో విడుదలైన తెలుగు సినిమా. ఇది నవంబరు 23 1990 న విడుదలైంది. ఈ చిత్రంలో విజయశాంతి చెల్లెలు విజయరేఖ కథానాయికగా పనిచేసింది. సంభాషణల రచయితగా ఓలేటి పార్వతీశం పరిచయం చేయబడ్డాడు.

అంకితం
(1990 తెలుగు సినిమా)
నిర్మాణం కె.రాఘవ
సంగీతం యువరాజ్
నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : బందెల ఈశ్వరరావు,
 • సంగీతం : యువరాజ్,
 • గీత రచన : సి.నారాయణరెడ్డి
 • సంభాషణలు : ఓలేటి పార్వతీశం
 • ఛాయాగ్రహణం : నాగరాజ్
 • నిర్మాత : కె.రాఘవ

పాటలు

మార్చు
 1. ఓ శ్రుతి శ్రుతి ప్రేయ శ్రుతి స్వరమెత్తిపాడుతా నీ కోసం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 2. ఓ సందె అందె ఘల్లుమన్న పాదమెవరిదో -రాజ్ సీతారాం, పి.సుశీల
 3. నా గానం పనీ ప్రాణం నిలిపేదైతే నా కంఠం నీ ఋణం తీర్చేదైతే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 4. నా గీతం కర్నాటక సంగీతం నా బాణీ హిందుస్తానీ- ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం
 5. సంగీత గంగా తరంగాలలో ఏంగారు గళమే - మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం
 6. సరి అంటే సరిగమలై పద పదనిసలై పలికే - ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల (ఆలాపన)

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు