అంతులేని హంతకుడు

అంతులేని హంతకుడు 1968 జనవరి 13న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమా 1964లో తమిళంలో విడుదలైన తాయిన్ మదియిల్ అనే సినిమాకు తెలుగు అనువాదం.[1][2]

అంతులేని హంతకుడు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, ఎం. ఆర్.రాధ, నగేష్, నంబియార్, గీతాంజలి, పండరీబాయి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్
భాష తెలుగు

నటీనటులు సవరించు

  • ఎం.జి.రామచంద్రన్
  • బి.సరోజాదేవి
  • ఎం.ఆర్.రాధా
  • నగేష్
  • నంబియార్
  • గీతాంజలి
  • పండరీబాయి
  • మనోరమ
  • జి.శకుంతల
  • లక్ష్మీప్రభ
  • టి.ఎస్.ముత్తయ్య
  • తిరుపతిసామి

సాంకేతికవర్గం సవరించు

పాటలు సవరించు

  1. ఓ అమ్మాయి ఓ అమ్మాయి నీ మృదుహాసం - పి.బి. శ్రీనివాస్, బెంగుళూరు లత - రచన: వడ్డాది
  2. పరువాల పల్లకిలో మోజు తారగా మనసుదోచి - రమణి - రచన: వడ్డాది
  3. బేలా బిగువేలనే ఏల వగ మానవే - బెంగుళూరు లత - రచన: వడ్డాది
  4. రంగేళి నా రాజా రోజా పిల్లే పిలిచింది - పిఠాపురం,స్వర్ణలత - రచన: వడ్డాది
  5. స్త్రీజాతి జగతికి వెలుగేసుమా స్త్రీజాతి అన్న జగతికి దేవతేసుమా - రాఘవులు - రచన: వడ్డాది

మూలాలు సవరించు

  1. "Thayin Madiyil". The Indian Express. 18 December 1964. p. 3.
  2. "Table: Chronological List of MGR's Movies released between 1960 and 1967" (PDF). Ilankai Tamil Sangam. Archived (PDF) from the original on 16 June 2016. Retrieved 16 April 2021.