అందరికీ మొనగాడు

(అందరికి మొనగాడు నుండి దారిమార్పు చెందింది)
అందరికీ మొనగాడు
(1971 తెలుగు సినిమా)
Andhariki Monagadu.jpg
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
భారతి,
ముక్కామల,
ప్రభాకర రెడ్డి,
రాజబాబు,
విజయలలిత,
జ్యోతిలక్ష్మి,
గుమ్మడి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ పద్మావతీ పిక్చర్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తావా హాయి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆరుద్ర
  2. ఒక పనిమీద వచ్చాను వచ్చిన పనినే మరిచాను - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర
  3. ఓ కమ్మనిదొకటి దాచాను ఇమ్మన్నది నీకు ఇస్తాను - ఎల్.ఆర్.ఈశ్వరి కోరస్ - రచన: ఆరుద్ర
  4. దారంట పోయేదానా నీవెంట నేను రానా నా జంట నీవై - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
  5. బింకంలోని పెంకితనం నాదే నాదే నా పొంకంలోని - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర

మూలాలుసవరించు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)