అందీ అందని ప్రేమ
అందీ అందని ప్రేమ 1965 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] దీనిలో మహానటి సావిత్రి తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసింది.
అందీఅందని ప్రేమ (1964 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | తాతినేని ప్రకాశరావు |
తారాగణం | సావిత్రి, ఎస్.వి. రంగారావు, జెమినీ గణేశన్, ఎం.ఆర్.రాధ, పండరీబాయి, సంధ్య |
సంగీతం | కె.చక్రవర్తి |
గీతరచన | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | బాబా ఆర్టు థియేటర్సు |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఊహలేవో మదిలోనా ఊయలలూగెనది యేలో - పి.బి. శ్రీనివాస్
- ఓ యన్నది వయసు సరే పో అన్నది అందం - పి.సుశీల
- చిన్ని కృష్ణుడాసించు రాధ రాధ గుండెలో సాగు రాగం - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
- రావమ్మా మరి రావమ్మా ఈ టెక్కులు మానమ్మా - పి.బి. శ్రీనివాస్
- వనితలిలా మగనివద్ద అలుగ వచ్చునా - పి.బి. శ్రీనివాస్, పి.లీల
- శోకం పొంగెనులే లోకములే ఊగెనులే - శిర్గాళి గోవిందరాజన్