అంబటి (అయోమయనివృత్తి)

అంబటి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.

గ్రామాలు

మార్చు
  • అంబటివానిపేట - శ్రీకాకుళం జిల్లా, గార మండలానికి చెందిన గ్రామం.
  • అంబటివలస - విజయనగరం జిల్లా, బొండపల్లి మండలానికి చెందిన గ్రామం.