అం అః 2022లో తెలుగులో విడుదలైన క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమా.[1] రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు నిర్మించిన ఈ సినిమాకు శ్యామ్ మండల దర్శకత్వం దర్శకత్వం వహించాడు. సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య, సిరి, రామరాజు, రవి ప్రకాష్, రాజశ్రీ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 19న విడుదలైంది.[2]

అం అః
Am-aha.jpg
దర్శకత్వంశ్యామ్ మండల
రచననవీన్‌ ఎరగాని
నిర్మాత
  • జోరిగె శ్రీనివాస్ రావు
నటవర్గం
  • సుధాక‌ర్ జంగం
  • లావ‌ణ్య, సిరి
  • రామరాజు
  • రవి ప్రకాష్
  • రాజశ్రీ నాయర్
ఛాయాగ్రహణంశివా రెడ్డి సావనం
కూర్పుజె.పి
సంగీతంసందీప్ కుమార్ కంగుల‌
నిర్మాణ
సంస్థలు
రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్
విడుదల తేదీలు
2022 ఆగస్టు 19 (2022-08-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్
  • నిర్మాత: జోరిగె శ్రీనివాస్ రావు
  • కథ: నవీన్‌ ఎరగాని
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్యామ్ మండల
  • కో ప్రొడ్యూసర్‌: అవినాష్‌ ఎ.జగ్తప్‌
  • లైన్‌ ప్రొడ్యూసర్‌: పళని స్వామి,
  • రైటర్స్‌ : కిరణ్‌ కుమార్‌ చప్రం, అజ్జు మహంకాళి
  • సంగీతం: సందీప్ కుమార్ కంగుల‌[3]
  • సినిమాటోగ్రఫీ: శివా రెడ్డి సావనం
  • ఎడిటర్: జె.పి.

మూలాలుసవరించు

  1. NTV Telugu (4 July 2022). "క్రైమ్ థ్రిల్లర్‌గా 'అం అః'". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  2. Eenadu (15 August 2022). "ఈ వారం వచ్చేవన్నీ చిన్న చిత్రాలే.. మరి ఓటీటీ మాటేంటి?". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  3. "మౌనం డ్యూయెట్ పాడింది... 'అం అః'లో కొత్త పాట విడుదల". 17 January 2022. Retrieved 19 August 2022.

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అం_అః&oldid=3846529" నుండి వెలికితీశారు