అక్కినేని కుటుంబరావు

తెలుగు రచయిత, సినీ దర్శకుడు

అక్కినేని కుటుంబరావు తెలుగు సినిమా నిర్మాత, కథారచయిత.[1] ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'నవల' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[2]

అక్కినేని కుటుంబరావు
జననం
వృత్తిసినిమా దర్శకుడు,నిర్మాత, రచయిత.

సినిమాలు

మార్చు
  • భద్రం కొడుకో (తెలుగు)
  • తోడు (తెలుగు)
  • పాత నగరంలో పసివాడు (తెలుగు)
  • గులాబీలు (తెలుగు)
  • అమూల్యం (తెలుగు)
  • అమ్మ (తెలుగు) కథా రచన

కుటుంబరావు రాసిన కథల జాబితా ఇది:[3]

కథ సంవత్సరం
ఈరడింటో పెళ్ళి 1982
గొబ్బెమ్మ కనపడింది 2006
తప్పు 1984
దొరకదండీ బాబూ 1989
నేరం 1981
పంకజాలు 2004
పనివాడి తనం 1995
పిచ్చీపిచ్చీ పిల్లంగోర్ 1986
బండి 1989
బస్సెళ్ళిపోయింది 1983

టెలివిజన్

మార్చు
  • మనాయి - హిందీ

అవార్డులు

మార్చు
జాతీయ సినిమా పురస్కారాలు

తెలుగులో ఉత్తమ సినిమా - భద్రం కొడుకో;[4] నంది అవార్డులు ఉత్తమ పిల్లల సినిమా - భద్రం కొడుకో[5]

ఇతర పురస్కారాలు
  1. 2019 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2016 (కొల్లేటి జాడలు పుస్తకానికి)[6][7]
  2. 2013 - నవల విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2013)[8]

అంతర్జాతీయ గౌరవాలు

మార్చు
  • కైరో అంతర్జాతీయ ఫిల్ం ఫెస్టివల్‌లో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ - పాతనగరంలో పసివాడు[9]
  • 2005 నాటి 14 వ గోల్డెన్ ఎలిఫెంట్ ఫిల్ం ఫెస్టివల్ - ప్రత్యేక ప్రస్తావన - గులాబీలు[5]

మూలాలు

మార్చు
  1. "NATIONAL / ANDHRA PRADESH : Screening of 'Bhadram Koduko' on February 6" (Press release). The Hindu. 2011-02-04. Retrieved 2012-08-29.
  2. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
  3. "కథానిలయంలో కుటుంబరావు పేజీ".
  4. "39th National Film Festival" (PDF) (Press release). Archived from the original (pdf) on 2017-12-15. Retrieved 2013-05-21.
  5. 5.0 5.1 "Children's Film Society, India | Page 14" (Press release). cfsindia. 2011-11-23. Archived from the original on 2013-11-02. Retrieved 2012-08-29.
  6. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
  7. డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
  8. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
  9. "Long journey sans fun" (Press release). The Hindu. 2002-11-19. Archived from the original on 2010-10-22. Retrieved 2012-08-29.

ఇతర లింకులు

మార్చు