తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2013)

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు. [1]

కీర్తి పురస్కారాలు (2013)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు
వ్యవస్థాపిత 1986
మొదటి బహూకరణ 1986
క్రితం బహూకరణ 2012
మొత్తం బహూకరణలు 39
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 5,116
Award Rank
2012కీర్తి పురస్కారాలు (2013)2014

1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

పురస్కార గ్రహీతలు

మార్చు

2013 సంవత్సర కీర్తి పురస్కారానికి 35 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[2]

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 జూలూరి గౌరీశంకర్‌ సృజనాత్మక సాహిత్యం బెజవాడ పట్టాభిరామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
2 సంగిశెట్టి శ్రీనివాస్‌ పరిశోధన తిక్కవరపు రామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
3 బుద్దా మురళి హాస్యరచన బులుసు బుచ్చి సర్వారాయడు ఎస్.బి.బి. పట్టాభిరామారావు
4 నాగిళ్ల రామశాస్త్రి జీవిత చరిత్ర ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు
5 అయినంపూడి శ్రీలక్ష్మీ ఉత్తమ రచయిత్రి నాళం కృష్ణారావు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
5 సురభి ప్రభావతి ఉత్తమ నటి పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
7 బాలాజి నాయక్‌ ఉత్తమ నటుడు పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
8 వరకవుల నరహరిరాజు ఉత్తమ నాటక రచయిత పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
9 వి.బ్రహ్మారెడ్డి హేతువాదం త్రిపురనేని రామస్వామి కోటపాటి మురహరిరావు
10 గోగు శ్యామల ఉత్తమ రచయిత్రి వాసిరెడ్డి రంగనాయకమ్మ వాసిరెడ్డి సీతాదేవి
11 దామర రాములు వచన కవిత ఎ. లక్ష్మీరమణ అమిలినేని లక్ష్మీరమణ
12 భూసురపల్లి వెంకటేశ్వర్లు వివిధ ప్రక్రియలు ఏటుకూరి వెంకట నర్సయ్య డా. యస్.యస్. కృష్ణమూర్తి
13 గుడిపూడి శ్రీహరి పత్రికారచన తాపీ ధర్మారావు కోటపాటి మురహరిరావు
14 ఒలుకుల శివశంకరావు అవధానం కార్యమపూడి రాజమన్నారు కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు
15 లక్కరాజు నిర్మల మహిళాభ్యుధయం మల్లాది సుబ్బమ్మ మల్లాది సుబ్బమ్మ
16 మధుసూదన రాజు గ్రంథాలయ కర్త అయ్యంకి వెంకటరమణయ్య డా. వెలగా వెంకటప్పయ్య
17 శంకర్‌రెడ్డి గ్రంథాలయ సమాచార విజ్ఞానం పర్వతనేని గంగాధరరావు డా. వెలగా వెంకటప్పయ్య
18 నెల్లుట్ల రమాదేవి కథ బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
19 గోపరాజు రమణ నాటకం బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
20 దూళిపాళ జ్యోతిర్లత ఆంధ్రనాట్యం డా. నటరాజ రామకృష్ణ డా. నటరాజ రామకృష్ణ
21 అక్కినేని కుటుంబరావు నవల బి. అరుణ కుమారి ఆచార్య వి. రామకృష్ణారావు
22 తూమాటి సంజీవరావు భాష అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు అబ్బూరి ట్రస్ట్
23 ఉమామహేశ్వరి జానపద కళలు సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
24 జోళదరాశి గుత్తి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్యాత్మిక సాహిత్యం బాదం సరోజదేవి బాదం రామస్వామి
25 కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి సాహిత్య విమర్శ పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం ఆచార్య పి. లీల
26 మఏనా అంబాజి పద్యం నండూరి రామకృష్ణమాచార్య నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం
27 నాగేశ్వరరావు సాంస్కృతిక సంస్థ నిర్వహణ వంగా లక్ష్మణరెడ్డి వి.వి. రాఘవరెడ్డి
28 సమ్మెట గోవర్ధన్‌ జనరంజక విజ్ఞానం నాగసూరి సంజీవయ్య నాగసూరి వేణుగోపాల్
29 రసమయి బాలకిషన్‌ జానపద గాయకులు బుర్రా రాజసోమిదేవి పి. రాజ్యలక్ష్మీ
30 పైడిమర్రి రామకృష్ణ బాల సాహిత్యం అంగలకుదిటి సుదంరాచార్య కందేపి రాణిప్రసాద్
31 సామల వేణు ఇంద్రజాలం డా. బి.వి.పట్టాభిరామ్ బి.వి.పట్టాభిరామ్
32 ఆచార్య ఫణీంద్ర పద్య రచన కె.వి. రమణాచారి డా. కె.వి. రమణాచారి
33 శంకు కార్టూనిస్ట్ జి. అమృతలత జి. అమృతలత
34 వేదపతి ప్రభాకర్‌ లలిత సంగీతం జి. రాజారెడ్డి జి. రాజారెడ్డి
35 రంగినేని మోహనరావు వయోజన విద్య, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం

మూలాలు

మార్చు
  1. నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". www.navatelangana.com. Retrieved 2022-09-17.
  2. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)