వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి
- ఈ వ్యాసం సహాయం పేజీలలోని ఒక భాగం. దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో ప్రయోగాలు చెయ్యాలనుకుంటే, ప్రయోగశాలను వాడండి.
- సహాయము:కొత్త పేజీ ని ప్రారంభించడం, m:Help:Editing కూడా చూడండి
వికీ పేజీని దిద్దుబాటు చెయ్యడం చాలా తేలిక. పేజీకి పైనున్న "మార్చు" లింకును (లేదా వ్యాసపు విభాగానికి కుడి పక్కన ఉన్న మార్చు లింకును) నొక్కడం వల్ల ఇంకో పేజీకి మీరు తీసుకువెళ్ళబడతారు. అలా వచ్చే దిద్దుబాటు పేజీలో దిద్దుబాట్లు చెయ్యడానికి వీలుగా ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఈ టెక్స్ట్ బాక్స్‌లో దిద్దుబాటు చెయ్యగల వ్యాసపు భాగం సిద్ధంగా ఉంటుంది. మీరు ప్రయోగం చేద్దామనుకుంటే, ప్రయోగశాలలో చెయ్యండి ; ఇక్కడ కాదు. టెక్స్ట్ బాక్స్‌కు కింద నున్న మరొక చిన్న టెక్స్ట్ బాక్స్‌లో కొద్దిపాటి దిద్దుబాటు సారాంశం రాయండి. ఇక్కడ మీరు పొట్టి పదాలను, పొడి పదాలను వాడవచ్చు. దిద్దుబాటు పూర్తి అయిన తరువాత, సరిచూడు నొక్కి మీ మార్పులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. పాత కూర్పుతో పోలిస్తే మీరు ఏమేం మార్పులు చేసారో తేడాలు చూపించు మీట నొక్కి తెలుసుకోవచ్చు. మీ మార్పులతో మీరు సంతృప్తి చెందితే, "పేజీ భద్రపరచు" మీట నొక్కి మీ మార్పులను భద్రపరచవచ్చు. వ్యాసాలకు మీరు చేసిన మార్పుల కింద సంతకం చెయ్యవద్దు (మీరు చేసే ప్రతీ మార్పునూ సాఫ్ట్‌వేర్ గమనిస్తూ ఉంటుంది).
మీకు కనిపించేది | మీరు టైపు చేసేది |
---|---|
మీ విభాగాలను ఇలా ప్రారంభించండి: కొత్త విభాగం ఉపవిభాగం ఉప-ఉపవిభాగం
|
== కొత్త విభాగం == === ఉపవిభాగం === ==== ఉప-ఉపవిభాగం ==== ===== ఉప-ఉప-ఉపవిభాగం ===== |
ఒకే ఒక కొత్త లైను యొక్క ప్రభావం లే అవుట్ పైన ఉండదు. ఒక పేరా లోని వాక్యాలను వేరు చెయ్యడానికి ఇది పనికి వస్తుంది. దిద్దుబాట్లు చెయ్యడం లో ఇది ఉపయోగపడుతుందని కొంత మంది భావిస్తారు. ముఖ్యంగా తేడాలు చూడదలచు కున్నపుడు. కానీ ఒక ఖాళీ లైను తో కొత్త పేరా మొదలవుతుంది.
|
ఒకే ఒక [[newline|కొత్త లైను]] యొక్క ప్రభావం లే అవుట్ పైన ఉండదు. ఒక పేరా లోని వాక్యాలను వేరు చెయ్యడానికి ఇది పనికి వస్తుంది. దిద్దుబాట్లు చెయ్యడం లో ఇది ఉపయోగపడుతుందని కొంత మంది భావిస్తారు. ముఖ్యంగా ''తేడాలు'' చూడదలచు కున్నపుడు. కానీ ఒక ఖాళీ లైను తో కొత్త పేరా మొదలవుతుంది. |
కొత్త పేరాలను మొదలు పెట్టకుండానే
|
కొత్త పేరాలను మొదలు పెట్టకుండానే<br/> లైనును బ్రేక్ చెయ్యవచ్చు. |
జాబితా లోని అంశం అయి పోయినట్లు.
|
* జాబితా తయారు చెయ్యడం సులభం: ** ప్రతీ లైనును ఒక నక్షత్రం గుర్తుతో మొదలు పెట్టండి ([[asterisk]]). *** ఎన్ని ఎక్కువ నక్షత్రాలుంటే అంత లోపలి స్థాయి అన్నమాట. **** జాబితాలో కొత్త లైను వస్తే జాబితాలోని అంశం అయి పోయినట్లు. * ఒక ఖాళీ లైనుతో కొత్త జాబితా ప్రారంభం అవుతుంది. |
|
# సంఖ్యా జాబితాలు కూడా బాగుంటాయి ## చాలా పద్ధతిగా ఉంటాయి ## చదవడం తేలిక ### ఇంకా తేలిక |
|
* మిశ్రమ జాబితాలను తయారు చేసి *# వాటిని ఒక దానిలో ఒకటి పెట్టవచ్చు (నెస్ట్) *#* ఇలాగా |
|
; నిర్వచన జాబితా : నిర్వచనాల జాబితా ; వస్తువు : వస్తువు నిర్వచనం ; ఇంకో వస్తువు : రెండో వస్తువు నిర్వచనం |
మనమే పెట్టిన కొత్త లైను కొత్త పేరాను మొదలు పెడుతుంది.
|
: కోలను, లైను కు గానీ పేరాకు గానీ ఇండెంటు ను గుర్తిస్తుంది. మనమే పెట్టిన కొత్త లైను కొత్త పేరాను మొదలు పెడుతుంది. |
వ్యాసం లోని కొంత భాగాన్ని వేరుగా చూపవలసిన అవసరముంటే
వేరే చోట చెప్పిన లేదా రాసిన వాక్యాలను ఉటంకించే టపుడు దీన్ని వాడవచ్చు. |
<blockquote> ఈ '''blockquote''' రెండువైపుల ఉండే మార్జినులను ఇండెంటు చేస్తుంది - కోలను ఎడమ వైపు మాత్రమే చేస్తుంది </blockquote> |
లైను ఖాళీ తో మొదలయితే మనం ఎలా టైపు చేసామో ఖచ్చితంగా అలాగే కనపడుతుంది; fixed-width font లో; లైన్లు wrap అవవు;
|
లైను ఖాళీ తో మొదలయితే మనం ఎలా టైపు చేసామో ఖచ్చితంగా అలాగే కనపడుతుంది; fixed-width font లో; లైన్లు wrap అవవు; |
|
<center>వాక్యాలు మధ్యకు ఉంటాయి.</center> |
A horizontal dividing line: ఇది దానికి పైన ఉంది, ఇదేమో కింద ఉంది.
|
A [[horizontal dividing line]]: ఇది దానికి పైన ఉంది, ---- ఇదేమో కింద ఉంది. |
లింకులు, URLలు
మార్చుమీకు కనిపించేది | మీరు టైపు చేసేది |
---|---|
హైదరాబాదు లో రవాణా వ్యవస్థ ఉంది.
|
హైదరాబాదు లో [[రవాణా వ్యవస్థ]] ఉంది. |
narendra
బెంగుళూరు లో కూడా వ్యవస్థీకృత రవాణా ఉంది.
|
narendra
బెంగుళూరు లో కూడా [[రవాణా వ్యవస్థ|వ్యవస్థీకృత రవాణా]] ఉంది. |
అన్ని రవాణా వ్యవస్థల లోకీ ఢిల్లీ వ్యవస్థ అతి పెద్దది. అక్కడ బస్సులు, టాక్సీలు, మరియు రైళ్ళు ఉన్నాయి.
|
అన్ని [[రవాణా వ్యవస్థ]]ల లోకీ ఢిల్లీ వ్యవస్థ అతి పెద్దది. అక్కడ [[బస్సు]]లు, [[టాక్సీ]]లు, మరియు [[రైలు|రైళ్ళు]] ఉన్నాయి. |
వికీపీడియా:రచ్చబండ చూడండి.
|
[[వికీపీడియా:రచ్చబండ]] చూడండి. |
Economics#See also అనేది ఒక పేజీ లోని ఒక నిర్దిష్ట విభాగానికి లింకు #Links and URLs అనేది ప్రస్తుతపు పేజీ లోని ఒక విభాగానికి లింకు. #example is a link to an anchor that was created using an id attribute
|
[[Economics#See also]] అనేది ఒక పేజీ లోని ఒక నిర్దిష్ట విభాగానికి లింకు [[#Links and URLs]] అనేది ప్రస్తుతపు పేజీ లోని ఒక విభాగానికి లింకు. [[#example]] is a link to an anchor that was created using <div id="example">an id attribute</div> |
బ్రాకెట్ల లో నున్న వాటిని ఆటోమాటిక్ గా దాచేస్తుంది: kingdom. నేంస్పేసు ను ఆటోమాటిక్ గా దాచేస్తుంది: రచ్చబండ. లేదా రెండూను: Manual of Style ఇక్కడ మాత్రం కాదు: [[వికీపీడియా:శైలి#లింకులు|]]
|
బ్రాకెట్లలో నున్నవాటిని ఆటోమాటిక్ గా దాచేస్తుంది: [[kingdom (biology)|kingdom]]. నేంస్పేసును ఆటోమాటిక్ గా దాచేస్తుంది: [[వికీపీడియా:రచ్చబండ|రచ్చబండ]]. లేదా రెండూను: [[వికీపీడియా:శైలి|శైలి]] ఇక్కడ మాత్రం కాదు: [[వికీపీడియా:Manual of Style#Links|]] |
రాయలసీమలో వర్షపాత చరిత్ర అనే పేజీ ఇంకా తయారు కాలేదు.
|
[[రాయలసీమలో వర్షపాత చరిత్ర]] అనే పేజీ ఇంకా తయారు కాలేదు. |
వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి అనేది ఈ పేజీ యే.
|
[[వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] అనేది ఈ పేజీయే. |
చర్చా పేజీలో వ్యాఖ్య రాసినపుడు, కింద ఇచ్చిన విధంగా సంతకం చెయ్యాలి: ఇలా మూడు టిల్డెలు టైపు చేస్తే మీ సభ్యనామం వస్తుంది: లేదా నాలుగు టిల్డెలు టైపుచేస్తే మీ సభ్యనామం, తేదీ, సమయం వస్తాయి:
లేదా ఐదు టిల్డెలు టైపుచేస్తే తేదీ, సమయం వస్తాయి:
|
చర్చా పేజీలో వ్యాఖ్య రాసినపుడు, కింద ఇచ్చిన విధంగా సంతకం చెయ్యాలి ఇలా మూడు టిల్డెలు టైపుచేస్తే మీ సభ్యనామం వస్తుంది: : ~~~ లేదా నాలుగు టిల్డెలు టైపుచేస్తే మీ సభ్యనామం, తేదీ, సమయం వస్తాయి: : ~~~~ లేదా ఐదు టిల్డెలు టైపుచేస్తే తేదీ, సమయం వస్తాయి: : ~~~~~ |
|
#REDIRECT [[సహాయము:సూచిక]] |
|
[[fr:Wikipédia:Aide]] |
ఇక్కడికి లింకున్న పేజీలు మరియు సంబంధిత మార్పులు పేజీలను ఇలా లింకు చెయ్యవచ్చు: ప్రత్యేక:Whatlinkshere/Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి మరియు ప్రత్యేక:Recentchangeslinked/Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి |
'''ఇక్కడికి లింకున్న పేజీలు''' మరియు '''సంబంధిత మార్పులు''' పేజీలను ఇలా లింకు చెయ్యవచ్చు: [[Special:Whatlinkshere/ Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] మరియు [[Special:Recentchangeslinked/ Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] |
నా మార్పులు చేర్పులు పేజీని ఇలా లింకు చెయ్యవచ్చు: Special:Contributions/సభ్యనామం లేదా Special:Contributions/192.0.2.0 |
'''నా మార్పులు చేర్పులు ''' పేజీని ఇలా లింకు చెయ్యవచ్చు: [[Special:Contributions/సభ్యనామం]] లేదా [[Special:Contributions/192.0.2.0]] |
|
[[వర్గం:Character sets]] |
|
[[:చర్గం:Character sets]] |
బయటి వనరులకు లింకు చేసే విధానాలు మూడు:
|
బయటి వనరులకు లింకు చేసే విధానాలు మూడు: # ఉత్త URL: http://www.nupedia.com/ (ఇది మంచి పద్ధతి కాదు) # పేరు లేని లింకు: [http://www.nupedia.com/] (వ్యాసంలో పాద పీఠికల (footnotes) కొరకు మాత్రమే వాడాలి) # పేరున్న లింకు: [http://www.nupedia.com/ నుపీడియా] |
ఇతర వికీ ప్రాజెక్టులకు లింకులు:
వేరే భాషలోని విక్షనరీకి లింకు చెయ్యాలంటే ఇవీ పద్ధతులు:
|
ఇతర వికీ ప్రాజెక్టులకు లింకులు: # [[Interwiki]] లింకు: [[Wiktionary:Hello]] # పేరు కలిగిన ఇంటర్‌వికీ లింకు: [[Wiktionary:Hello|హల్లో]] # ఆది పదం (prefix) లేని ఇంటర్‌వికీ లింకు: [[Wiktionary:Hello|హల్లో]] వేరే భాషలోని విక్షనరీకి లింకు చెయ్యాలంటే ఇవీ పద్ధతులు: # [[Wiktionary:fr:bonjour]] # [[Wiktionary:fr:bonjour|bonjour]] # [[Wiktionary:fr:bonjour|fr:bonjour]] |
|
ISBN 012345678X ISBN 0-12-345678-X |
తేదీని రాసే పద్ధతులు:
|
తేదీని రాసే పద్ధతులు: # [[జూలై 20]], [[1969]] # [[20 జూలై]] [[1969]] # [[1969]]-[[07-20]] # [[1969-07-20]] |
కొన్ని ధ్వనులు ధ్వనులలో ఉన్నాయి. |
[[media:Sg_mrob.ogg|ధ్వని]] |
బొమ్మలు
మార్చువికీపీడియా లోకి అప్ లోడు చేసిన బొమ్మలను మాత్రమే వాడాలి. బొమ్మలను అప్‌లోడు చెయ్యడానికి అప్‌లోడు పేజీ ని వాడండి. మీరు అప్‌లోడు చేసిన బొమ్మలు బొమ్మల కొలువు లో చూడవచు.
మీకు కనిపించేది | మీరు టైపు చేసేది |
---|---|
ఒక బొమ్మ: | ఒక బొమ్మ: [[బొమ్మ:wiki.png]]
|
అదే బొమ్మ, సారాంశం తో: | అదే బొమ్మ, సారాంశం తో: [[బొమ్మ:wiki.png|jigsaw globe]]
|
పేజీ కి కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య తో సహా:
|
పేజీ కి కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య తో సహా: [[బొమ్మ:wiki.png|frame|వికీపీడియా విజ్ఞాన సర్వస్వం]]
|
పేజీ కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య లేకుండా: | పేజీ కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య ''లేకుండా'': [[బొమ్మ:wiki.png|right|వికీపీడియా విజ్ఞాన సర్వస్వం]]
|
బొమ్మ యొక్క వివరణ పేజీ కి లింకు చెయ్యడం: | బొమ్మ యొక్క వివరణ పేజీ కి లింకు చెయ్యడం: [[:బొమ్మ:wiki.png]]
|
బొమ్మను చూపించకుండానే దాని వివరణ పేజీ కి లింకు చెయ్యడం: | బొమ్మను చూపించకుండానే దాని వివరణ పేజీ కి లింకు చెయ్యడం: [[media:wiki.png|జిగ్‌సా గ్లోబు లోగో]]
|
మరిన్ని మార్గదర్శకాల కొరకు వికీపీడియా బొమ్మలు వాడే విధానం చూడండి.
కారెక్టర్ల అమరిక
మార్చుమీకు కనిపించేది | మీరు టైపు చేసేది |
---|---|
''నొక్కి చెప్పు, గట్టిగా, బాగా గట్టిగా.
|
''''నొక్కి చెప్పు'', '''గట్టిగా''', '''''బాగా గట్టిగా'''''. |
Ordinary text should use wiki markup for emphasis, and should not use |
<math>\sin x + \ln y</math> sin''x'' + ln''y'' <math>\mathbf{x} = 0</math> '''x''' = 0 |
A typewriter font for monospace text
or for computer code:
|
A typewriter font for <tt>monospace text</tt> or for computer code: <code>int main()</code> |
వ్యాఖ్యల కొరకు చిన్న టెక్స్టు వాడవచ్చు. |
వ్యాఖ్యల కొరకు <small>చిన్న </small>టెక్స్టు వాడవచ్చు. |
|
<s>తొలగించిన భాగాన్ని కొట్టేసి </s>, <u>కొత్త భాగాన్ని అండర్‌లైన్ చెయ్యవచ్చు.</u> You can also mark <del>deleted material</del> and <ins>inserted material</ins> using logical markup rather than visual markup. |
Diacritical marks:
|
À Á Â Ã Ä Å Æ Ç È É Ê Ë Ì Í Î Ï Ñ Ò Ó Ô Õ Ö Ø Ù Ú Û Ü ß à á â ã ä å æ ç è é ê ë ì í î ï ñ ò ó ô œ õ ö ø ù ú û ü ÿ |
Punctuation:
|
¿ ¡ § ¶ † ‡ • – — ‹ › « » ‘ ’ “ ” |
Commercial symbols:
|
™ © ® ¢ € ¥ £ ¤ |
Subscripts:
Superscripts:
ε0 = 8.85 × 10−12 C² / J m. |
x<sub>1</sub> x<sub>2</sub> x<sub>3</sub> or <br/> x₀ x₁ x₂ x₃ x₄ <br/> x₅ x₆ x₇ x₈ x₉ x<sup>1</sup> x<sup>2</sup> x<sup>3</sup> or <br/> x⁰ x¹ x² x³ x⁴ <br/> x⁵ x⁶ x⁷ x⁸ x⁹ ε<sub>0</sub> = 8.85 × 10<sup>−12</sup> C² / J m. 1 [[hectare]] = [[1 E4 m²]] |
Greek characters:
|
α β γ δ ε ζ η θ ι κ λ μ ν ξ ο π ρ σ ς τ υ φ χ ψ ω Γ Δ Θ Λ Ξ Π Σ Φ Ψ Ω |
Mathematical characters:
|
∫ ∑ ∏ √ − ± ∞ ≈ ∝ ≡ ≠ ≤ ≥ × · ÷ ∂ ′ ″ ∇ ‰ ° ∴ ℵ ø ∈ ∉ ∩ ∪ ⊂ ⊃ ⊆ ⊇ ¬ ∧ ∨ ∃ ∀ ⇒ ⇔ → ↔ |
Spacing in simple math formulas:
|
Obviously, ''x''² ≥ 0 is true. |
Complicated formulas:
|
: <math>\sum_{n=0}^\infty \frac{x^n}{n!}</math> |
Suppressing interpretation of markup:
|
<nowiki>Link → (''to'') the [[Wikipedia FAQ]]</nowiki> |
Commenting page source:
|
<!-- comment here --> |
(see also: Chess symbols in Unicode)
విషయ సూచిక
మార్చుప్రస్తుత వికీ నియమాల ప్రకారం, కనీసం నాలుగు విభాగాలున్న పేజీ కి మొదటి విభాగానికి ముందు "విషయ సూచిక" (వి.సూ) వచ్చి చేరుతుంది. మనకు కావలసిన చోట వి.సూ రావాలంటే __TOC__ అని రాయాలి. మొదటి విభాగం ముందు కాకుండా ఇక్కడ వి.సూ వచ్చి చేరుతుంది. __NOTOC__ అనే వాక్యం పేజీ లో ఎక్కడ రాసినా, ఆ పేజీ లో వి.సూ కనపడదు. శీర్షిక వివరాల కొరకు compact TOC కూడా చూడండి.
పట్టికలు
మార్చుపట్టిక నిర్మాణానికి రెండు పద్ధతులున్నాయి:
- in special Wiki-markup (see సహాయము:Table)
- with the usual HTML elements: <table>, <tr>, <td> or <th>.
For the latter, and a discussion on when tables are appropriate, see వికీపీడియా:How to use tables.
Variables (చరాలు)
మార్చు(See also సహాయము:Variable)
కోడు | ఫలితం |
---|---|
{{CURRENTMONTH}} | 11 |
{{CURRENTMONTHNAME}} | నవంబరు |
{{CURRENTMONTHNAMEGEN}} | నవంబరు |
{{CURRENTDAY}} | 2 |
{{CURRENTDAYNAME}} | శనివారం |
{{CURRENTYEAR}} | 2024 |
{{CURRENTTIME}} | 08:18 |
{{NUMBEROFARTICLES}} | 1,01,029 |
{{PAGENAME}} | దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి |
{{NAMESPACE}} | వికీపీడియా |
{{REVISIONID}} | - |
{{localurl:pagename}} | /wiki/Pagename |
{{localurl:Wikipedia:Sandbox|action=edit}} | /w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:Sandbox&action=edit |
{{SERVER}} | //te.wikipedia.org |
{{ns:1}} | చర్చ |
{{ns:2}} | వాడుకరి |
{{ns:3}} | వాడుకరి చర్చ |
{{ns:4}} | వికీపీడియా |
{{ns:5}} | వికీపీడియా చర్చ |
{{ns:6}} | దస్త్రం |
{{ns:7}} | దస్త్రంపై చర్చ |
{{ns:8}} | మీడియావికీ |
{{ns:9}} | మీడియావికీ చర్చ |
{{ns:10}} | మూస |
{{ns:11}} | మూస చర్చ |
{{ns:12}} | సహాయం |
{{ns:13}} | సహాయం చర్చ |
{{ns:14}} | వర్గం |
{{ns:15}} | వర్గం చర్చ |
{{SITENAME}} | వికీపీడియా |
NUMBEROFARTICLES is the number of pages in the main namespace which contain a link and are not a redirect, in other words number of articles, stubs containing a link, and disambiguation pages.
CURRENTMONTHNAMEGEN is the genitive (possessive) grammatical form of the month name, as used in some languages; CURRENTMONTHNAME is the nominative (subject) form, as usually seen in English.
In languages where it makes a difference, you can use constructs like {{grammar:case|word}} to convert a word from the nominative case to some other case. For example, {{grammar:genitive|{{CURRENTMONTHNAME}}}} means the same as {{CURRENTMONTHNAMEGEN}}.
మూసలు (Templates)
మార్చువికీపీడియా వాడే మీడియావికీ సాఫ్ట్‌వేర్ లో మూసలు వాడవచ్చు. అంటే ముందే తయారు చేసుకున్న ఒక పాఠాన్ని వ్యాసాల్లోకి చొప్పించవచ్చు. ఉదాహరణకు {{మొలక}} అని టైపు చేస్తే ఆ వ్యాసంలో కింది పాఠం కనపడుతుంది.
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మూసల పూర్తి జాబితా కొరకు వికీపీడియా:మూసల జాబితా చూడండి. సాధారణంగా వాడే ఇతర మూసలు ఇవి: {{విస్తరణ}} విస్తరించవలసిన పేజీలకు, {{శుద్ధి}} శుద్ధి చెయ్యవలసిన పేజీ లకు, {{వికీకరణ}} వికీకరించవలసిన పేజీలకు.
ఎడిట్ లింకును దాచటం
మార్చువిభాగాలకు కుడి పక్కన ఉండే ఎడిట్ లింకును కనపడ కుండా చెయ్యడానికి __NOEDITSECTION__ అని వ్యాసంలో ఎక్కడో ఒక చోటా రాస్తే చాలు.
దిద్దుబాట్లకు సంబంధించి మరింత సమాచారం
మార్చువీటి గురించి కూడా తెలుసుకోవచ్చు:
- కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి
- వికీపీడియా లో సమర్పణలు గురించి ఇష్టాగోష్ఠి
- దిద్దుబాట్ల గురించిన సాధారణ విషయాలు దిద్దుబాటు ప్రశ్నలు పేజీ లో
- పేజీల పేరు మార్పు కు సంబంధించి పేజీ పేరు మార్చడం, తరలించడం ఎలా"
- మీ వ్యాసం ఆకృతి ఎలా ఉండాలనే దాని గురించి Guide to Layout పేజీ లో (వికీపీడియా:Boilerplate text కూడా చూడండి)
- శైలికి సంబంధించి శైలి మాన్యువల్
- An article with annotations pointing out common Wikipedia style and layout issues, at వికీపీడియా:Annotated article
- సామాన్య విధానాల కొరకు విధానాలు, మార్గదర్శకాలు
- వ్యాసాలకు పేర్లు పెట్టడం కొరకు నామకరణ పద్ధతులు
- చాలా పెద్ద వ్యాసాలను సరి దిద్దేటపుడు సహాయం కొరకు
- If you are making an article about something that belongs to a group of objects (a city, an astronomical object, a Chinese character...) check if there is a WikiProject on the group and try to follow its directions explicitly.
- సహాయము:Formula
- Mediawiki user's guide to editing
- వికీపీడియా:MediaWiki
- Finally, for a list of articles about editing Wikipedia consult వికీపీడియా:Style and How-to Directory.
-->