తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2016)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.[1]
సాహితీ పురస్కారాలు (2016) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలు | |
వ్యవస్థాపిత | 1990 | |
మొదటి బహూకరణ | 1990 | |
క్రితం బహూకరణ | 2015 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 20,116 | |
Award Rank | ||
2015 ← సాహితీ పురస్కారాలు (2016) → 2017 |
1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[2]
పురస్కార గ్రహీతలు
మార్చు2016 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి.[3][4] 2019లో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.
క్రమ
సంఖ్య |
గ్రంథం పేరు | గ్రంథకర్త పేరు | ప్రక్రియ | దాత |
---|---|---|---|---|
1 | శకుంతల | అయాచితం నటేశ్వరశర్మ | పద్య కవిత | |
2 | పొక్కిలి వాకిళ్ళ పులకరింత | అన్నవరం దేవేందర్ | వచన కవిత | |
3 | - | - | గేయ కవిత | |
4 | చెట్టు చెప్పిన కథలు | చొక్కాపు వెంకటరమణ | బాల సాహిత్యం | |
5 | బ్లాక్ ఇంక్ | ఎంఎం వినోదిని | కథానిక | |
6 | కొల్లేటి జాడలు | అక్కినేని కుటుంబరావు | కథా సంపుటి, నవల | |
7 | కవిత్వ నిర్మాణ పద్ధతులు | జి.లక్ష్మీనరసయ్య | నవల, సాహిత్య విమర్శ | |
8 | హాస్య నాటికలు | శంకరమంచి పార్థసారథి | నాటకం/నాటిక | |
9 | హిందీ కథా సంగ్రహం | ఐతా చంద్రయ్య | అనువాదం | |
10 | తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు | ద్యావనపల్లి సత్యనారాయణ | వచన రచన | |
11 | అలోకనం | రాణి ప్రేమలత | రచయిత్రి ఉత్తమ గ్రంథం |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 8 July 2020.
- ↑ "తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాలకు సూచనలు". EENADU. 2022-07-31. Archived from the original on 2022-08-06. Retrieved 2023-01-27.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
- ↑ డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.