అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (సెక్యులర్)

రాజస్థాన్‌లోని ప్రాంతీయ రాజకీయ పార్టీ

అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (సెక్యులర్) అనేది రాజస్థాన్‌లోని ప్రాంతీయ రాజకీయ పార్టీ. భారత జాతీయ కాంగ్రెస్ నుండి సిస్ రామ్ ఓలా విడిపోయినప్పుడు అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (సెక్యులర్) ఏర్పడింది. అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (సెక్యులర్) 2002లో కాంగ్రెస్‌లో విలీనమైంది.[1][2][3]

అఖిల భారత ఇందిరా కాంగ్రెస్
నాయకుడుసిస్ రామ్ ఓలా
ప్రధాన కార్యాలయంరాజస్థాన్
ECI Statusరాష్ట్ర పార్టీ

మూలాలు మార్చు

  1. "MEMBERS OF XII LOK SABHA". Parliament of India. Archived from the original on 3 March 2016. Retrieved 2009-10-27.
  2. information on India - Politics of India
  3. indiavotes