అగ్రచర్వణకాలు
అగ్రచర్వణకాలు | |
---|---|
The permanent teeth, viewed from the right. | |
Permanent teeth of right half of lower dental arch, seen from above. | |
లాటిన్ | dentes premolares |
గ్రే'స్ | subject #242 1118 |
MeSH | Premolar |
Dorlands/Elsevier | t_13/12813062 |
అగ్రచర్వణకాలు (Premolars) క్షీరదాలలో విషమ దంత విన్యాసంలో ఒక విధమైన దంతాలు.
మానవునిలో అగ్రచర్వణకాలుసవరించు
వీటిని నమిలే దంతాలు అంటారు.యివి కొరికే పండ్లు (రదనిలకలు), చర్వణకాలు ల మధ్య ఉంటాయి. మానవుల నోటిలో ఒక చతుర్భాగంలో రెండేసి చొప్పున మొత్తం ఎనిమిది అగ్రచర్వణకాలు ఉంటాయి.[1][2][3] అవి రెండు మొనలను కలిగి ఉంటాయి. అగ్రచర్వణకాలు నమిలేటపుడు మధ్యంతరంగా పనిచేస్తాయి. వీటి ధర్మాలు పూర్వపు రథనికలు, తర్వాతి చర్వనకాలకు మధ్య ఉంటాయి. అందువలన ఆహారం రథనికల నుండి అగ్ర చర్వణకాలకు వెళుతుంది. చివరిగా చర్వణకాల వద్దకు చేరి నమిలివేయబడుతుంది. (రదనికల నుండి నేరుగా చర్వణకాలకు పోకుండా) [4]
మానవునిలో అగ్రచర్వణకాలుసవరించు
చిత్రములుసవరించు
యివి కూడా చూడండిసవరించు
సూచికలుసవరించు
- ↑ 1.0 1.1 Gray’s Anatomy (35th ed.), London: Longman, 1973, pp. 1218–1220 Unknown parameter
|editors=
ignored (help) - ↑ Weiss, M.L., & Mann, A.E (1985), Human Biology and Behaviour: An anthropological perspective (4th ed.), Boston: Little Brown, pp. 132–135, 198–199, ISBN 0-673-39013-6CS1 maint: multiple names: authors list (link)
- ↑ 3.0 3.1 Mosby's Medical, Nursing, and Allied Health Dictionary (3rd ed.), St. Louis, Missouri: The C.V. Mosby Co., 1990, p. 957, ISBN 0-8016-3227-7 Unknown parameter
|editors=
ignored (help) - ↑ Weiss, M.L., & Mann, A.E. (1985), pp.132-134
మూలాలుసవరించు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.