అటేలి శాసనసభ నియోజకవర్గం

అటేలి శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మహేంద్రగఢ్ జిల్లా, భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

అటేలి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లామహేంద్రగఢ్
లోక్‌సభ నియోజకవర్గంభివానీ మహేంద్రగఢ్

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1967 ఎన్. సింగ్ కాంగ్రెస్
1968 రావ్ బీరేందర్ సింగ్ విశాల్ హర్యానా పార్టీ
1972 బన్షీ సింగ్
1977 రావ్ బీరేందర్ సింగ్
కాంగ్రెస్
1982 నిహాల్ సింగ్ స్వతంత్ర
1987 లక్ష్మీ నారాయణ్ లోక్ దళ్
1991 బన్షీ సింగ్ కాంగ్రెస్
1996 నరేందర్ సింగ్
2000
2005 నరేష్ యాదవ్ స్వతంత్ర
2009[1] అనితా యాదవ్ కాంగ్రెస్
2014[2] సంతోష్ యాదవ్ బీజేపీ
2019[3] సీతారాం

మూలాలు మార్చు

  1. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.