భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భివాని, చర్ఖీ దాద్రి, మహేంద్రగఢ్ జిల్లాల పరిధిలో 09 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 12 జూలై 2002న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 19 ఫిబ్రవరి 2008న నూతనంగా ఏర్పాటైంది.[1]
భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం |
Existence | 2008 |
---|
Reservation | None |
---|
State | హర్యానా |
---|
Assembly Constituencies | 09 |
---|
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చు
నియోజకవర్గ సంఖ్య
|
పేరు
|
రిజర్వ్
|
జిల్లా
|
ఓటర్ల సంఖ్య (2009) [2]
|
54
|
లోహారు
|
జనరల్
|
భివానీ
|
138,541
|
55
|
బధ్రా
|
జనరల్
|
చర్ఖీ దాద్రి
|
143,046
|
56
|
దాద్రీ
|
జనరల్
|
చర్ఖీ దాద్రి
|
142,507
|
57
|
భివానీ
|
జనరల్
|
భివానీ
|
133,258
|
58
|
తోషం
|
జనరల్
|
భివానీ
|
152,160
|
68
|
అటేలి
|
జనరల్
|
మహేంద్రగఢ్
|
143,404
|
69
|
మహేంద్రగఢ్
|
జనరల్
|
మహేంద్రగఢ్
|
144,606
|
70
|
నార్నాల్
|
జనరల్
|
మహేంద్రగఢ్
|
103,733
|
71
|
నంగల్ చౌదరి
|
జనరల్
|
మహేంద్రగర్
|
114,375
|
మొత్తం:
|
1,215,630
|
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు