అతని కంటే ఘనుడు 1978 లో విడుదలైన తెలుగు సినిమా. మారుతీ ప్రొడక్షన్స్ పతాకంపై అడుసుమిల్లి లక్ష్మీకుమార్ నిర్మించిన ఈ సినిమాకు డి.సి.శేఖర్ దర్శకత్వం వహించాడు. కృష్ణ , జయప్రద ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతాన్ని కె.చక్రవర్తి అందించాడు.

అతని కంటే ఘనుడు
(1978 తెలుగు సినిమా)
తారాగణం కృష్ణ ,జయప్రద
నిర్మాణ సంస్థ మారుతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

  • కృష్ణ
  • జయప్రద
  • జానకి
  • జయమాలిని
  • జయవిజయ
  • సత్యనారాయణ
  • రావుగోపాలరావు
  • గిరిబాబు
  • అల్లురామలింగయ్య
  • చక్రవర్తి

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

మూలాలుసవరించు