అత్తా నీకొడుకు జాగ్రత్త
అత్తా నీకొడుకు జాగ్రత్త 1997 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించారు.
అత్తా నీకొడుకు జాగ్రత్త (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తమ్మారెడ్డి భరద్వాజ |
---|---|
తారాగణం | జయసుధ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | సత్యచిత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- జయసుధ
- జయచిత్ర
- ఉదయ్ బాబు ( నూతన పరిచయం)
- ప్రేమ
- శుభశ్రీ
- చంద్రమోహన్
- శివాజీరాజా
- సుత్తివేలు
- జీవా
- జెన్ని
- జయరాం
- వల్లం నరసింహారావు
- శివ
- శ్రీనివాస్
- వేణుమాథవ్
- బెంగుళూరు పద్మ
- కల్పన
- మధురిమ (అతిథి పాత్రలో)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: తమ్మారెడ్డి భరద్వాజ
- సంగీతం: కె.వి.మహదేవన్
- నిర్మాణ సంస్థ: సత్యచిత్ర ఎంటర్ప్రైజెస్
- సమర్పణ: డి.రామానాయుడు
- కథ: భిశెట్టి లక్ష్మణరావు
- మాటలు: ఎం.వి.ఎస్.హరనాథరావు
- పాటలు: సి.నారాయణరెడ్డి పెద్దాడ మూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, సింధు, నల్లూరి సుధీర్ కుమార్, గంగాథర్, ఎం.విజయలక్ష్మి
- స్టుడియోలు: రామానాయుడు, పద్మాలయ
- దుస్తులు: తొటసాయి
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం:చలపతి
- స్టిల్స్: రవి
- పోరాటాలు:నర్సింగ్
- నృత్యం: తార, సుజాత, రాం గిరీష్
- ఆర్ట్:విజయ్ కుమార్
- కూర్పు: మురళీ - రామయ్య
- ఛాయాగ్రహణం: బాబు
- సంగీతం: నల్లూరి సుధీర్ కుమార్
- నిర్మాత: ఎ.సూర్యనారాయణ
- చిత్రానువాదం, దర్శకుడు: తమ్మారెడ్డి భరధ్వాజ
పాటల జాబితా
మార్చు1.ఎక్కడ ముడితే అక్కడ రాగం పలికింది, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి,గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, సింధూ
2.ఎలాంటి వరుడ్ని తేవాలి నీకెలాంటి మొగుడు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, సింధూ
3.ఏమ్మా వదినమ్మ ఇంకా జాగుదేనికి , రచన: సి నారాయణ రెడ్డి, గానం . ఎస్ పి శైలజ,సింధు
4.జోవాదా కియా ఓ నిభానాపడేగా, రచన: పెద్దాడ మూర్తి, గానం.నల్లూరి సుధీర్ కుమార్, గంగాధర్, విజయలక్ష్మి
5.పెళ్ళంటేనే నా గుండెల్లోనా జల్లుమంటుంది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సింధు
6.బంగారంలా మెరిసిందే ఈ బొమ్మ, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి శైలజ, సింధు, నల్లూరి సుధీర్ కుమార్ బృందం .
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
మార్చు- "Atha Nee Koduku Jagratha Telugu Movie Full HD || Prema || Suresh Productions - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.