అదృష్టం (అయోమయ నివృత్తి)
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. ఒక వ్యక్తి యొక్క ఊహను మించి జరిగే నమ్మలేని నిజాల్ని మంచిదైతే అదృష్టంగా భావిస్తారు.
- అదృష్టం - 1992 తెలుగు సినిమా.
- అదృష్టదీపుడు - 1950 తెలుగు సినిమా.
- అదృష్ట దేవత - 1972 తెలుగు సినిమా.
- అదృష్ట జాతకుడు - 1970 తెలుగు సినిమా.
- అదృష్టవంతుడు
- అదృష్టవంతురాలు - 1977 తెలుగు సినిమా.
- అదృష్టవంతులు - 1968 తెలుగు సినిమా.
- ఆడదాని అదృష్టం - 1974 తెలుగు సినిమా.