అదృష్టం (1992 సినిమా)

(అదృష్టం (సినిమా) నుండి దారిమార్పు చెందింది)

అదృష్టం 1992 అక్టోబర్ 2. న విడుదలైన తెలుగు సినిమా.జె.ఎస్ కె. కంబైన్స్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు మౌళి. ఈ చిత్రంలో నరేష్, యమున, ఐశ్వర్య, ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం ఆనంద్ మిలింద్ సమకూర్చారు .

అదృష్టం
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
తారాగణం నరేష్,
బ్రహ్మానందం
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు
 
సిరివెన్నెల సీతారామశాస్త్రి

సాంకేతిక వర్గం

మార్చు
  • బ్యానర్: జె.ఎస్.కె.కంబైన్స్
  • మాటలు: తోటపల్లి మధు
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  • దుస్తులు: పెండ్యాల మోహన్
  • మేకప్: గోటేటి ప్రకాష్
  • స్టిల్స్: విజయ్ కుమార్
  • ఆర్ట్: ఈశ్వర్
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సెల్వం
  • నృత్యాలు: కళ, సుచిత్ర
  • థ్రిల్స్: త్యాగరాజన్
  • నిర్మాణ నిర్వహణ: వి.ఎస్.వి.నరసింహారావు
  • కూర్పు: శ్యాం ముఖర్జీ
  • ఛాయాగ్రహణం: డి.ప్రసాద్ బాబు
  • సంగీతం:ఆనంద్ మిలింద్
  • నిర్మాత: నితిన్ డి. కపూర్
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: మౌళి

పాటల జాబితా

మార్చు

1.కుహు కుహు కూయవా కుహు మానవా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

2.పద పద తెలిపెద పదునుగల గాథ , రచన: సిరివెన్నెల, గానం.కె ఎస్.చిత్ర , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3.లే పద బ్రదర్ మరేమీ పరవాలేదురా లే , రచన: సిరివెన్నెల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

4.సరసమా స్వాగతం తెలుపనా సొగసులో, రచన:సిరివెన్నెల, గానం.కె ఎస్ చిత్ర , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు