అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ నియోజకవర్గం
అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని 05 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో 18 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
ఈ నియోజకవర్గం పేరు మే 2022లో అనంతనాగ్-రాజౌరీ నియోజకవర్గంగా పేరు మార్చబడింది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు
మార్చునం. | పేరు | జిల్లా |
---|---|---|
36 | జైనపోరా | షోపియన్ |
38 | DH పోరా | కుల్గాం |
39 | కుల్గాం | |
40 | దేవ్సార్ | |
41 | డూరు | అనంతనాగ్ |
42 | కోకెర్నాగ్ (ST) | |
43 | అనంతనాగ్ వెస్ట్ | |
44 | అనంతనాగ్ | |
45 | శ్రీగుఫ్వారా-బిజ్‌బెహ్రా | |
46 | షాంగస్ - అనంతనాగ్ తూర్పు | |
47 | పహల్గాం | |
84 | నౌషేరా | రాజౌరి |
85 | రాజౌరి (ST) | |
86 | బుధాల్ (ST) | |
87 | తన్నమండి (ఎస్టీ) | |
88 | సురన్‌కోట్ (ST) | పూంచ్ |
89 | పూంచ్ హవేలీ | |
90 | మెంధార్ (ఎస్టీ) |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుపార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
2022 వరకు : అనంతనాగ్ | |||
2024 | మియాన్ అల్తాఫ్ అహ్మద్ లార్వి | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ |
ఎన్నికల ఫలితాలు
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
జేకేఎన్‌సీ | మియాన్ అల్తాఫ్ లార్వి | 521,836 | 50.85 | కొత్తది | |
పీడీపీ | మెహబూబా ముఫ్తీ | 2,40,042 | 23.39 | కొత్తది | |
జేకేఏపీ | జాఫర్ ఇక్బాల్ ఖాన్ మన్హాస్ | 1,42,195 | 13.86 | కొత్తది | |
నోటా | పైవేవీ లేవు | 6,223 | 0.61 | కొత్తది | |
మెజారిటీ | 2,81,794 | 27.46 | |||
పోలింగ్ శాతం | 10,26,148 | 54.46 | కొత్తది |
మూలాలు
మార్చు- ↑ Service, Tribune News. "J-K delimitation panel award notified; Kashmir to have 47 Assembly seats, Jammu 43". Tribuneindia News Service.
- ↑ Nath, Damini; Ashiq, Peerzada (May 5, 2022). "Delimitation panel notifies new J&K Assembly constituencies" – via www.thehindu.com.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - ANANTNAG-RAJOURI". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.