అనంత్ నాగ్ (నటుడు)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అనంత్ నాగ్ భారతీయ సినీనటుడు. తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించాడు.
అనంత్ నాగ్ | |
---|---|
జననం | అనంత్ నాగరకట్టె 1948 సెప్టెంబరు 4 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి | గాయత్రి నాగరకట్టె |
తల్లిదండ్రులు | సదానంద నాగరకట్టె ఆనంది |
బంధువులు | శంకర్ నాగ్ (సోదరుడు) |
ఫిల్మోగ్రఫీ
మార్చుతెలుగు సినిమాలు
మార్చుకన్నడ సినిమాలు
మార్చు- హంసగీతె (1975)
- మించిన ఓట (1980)
- హొసనీరు
- అవస్థె
- గంగవ్వ గంగామాయి
- నా నిన్న బిడలారె
- బర
- హెండ్తిగే హేళ్బేడి
- ఉద్భవ
- గౌరి గణేశ
- గోధి బణ్ణ సాధారణ మైకట్టు
- అరమనే (2008)
- తాజ్‌మహల్ (2008)
- వాస్తు ప్రకార (2015)
- విజయానంద్ (2022)
హిందీ సినిమాలు
మార్చుపురస్కారాలు
మార్చుసంవత్సరము | పురస్కారము | చిత్రం | ఇతర వివరాలు |
---|---|---|---|
1979-80 | ఉత్తమ నటుడు | మించిన ఓట | |
1985-86 | ఉత్తమ నటుడు | హొసనీరు | |
1994-95 | ఉత్తమ నటుడు | గంగవ్వ గంగామయి | |
2011-12 | డాక్టర్ విష్ణువర్ధన్ రాష్ట్ర పురస్కారము[2] | జీవితకాల సాఫల్యము |
సంవత్సరము | పురస్కారము | చిత్రం | ఇతర వివరాలు |
---|---|---|---|
1978 | ఉత్తమ నటుడు | నా నిన్న బిదలారే | |
1982 | ఉత్తమ నటుడు | బర | |
1989 | ఉత్తమ నటుడు | హెండెతి గెల్బెడి | |
1991 | ఉత్తమ నటుడు | గౌరీ గణేశ | |
2008 | ఉత్తమ సహాయ నటుడు | తాజ్ మహల్ | నామినేటెడ్ |
2008 | ఉత్తమ సహాయ నటుడు | అరమనె | నామినేటెడ్ |
బయటి లంకెలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Ziya Us Salam (4 October 2012). "Nishant (1975)". The Hindu. Retrieved 1 July 2019.
- ↑ "Karnataka State Film Awards 2010-11 winners - Times Of India". Timesofindia.indiatimes.com. 2013-03-14. Retrieved 2013-03-19.