అనాది చరణ్ దాస్ (4 జనవరి 1935 - 16 జూన్ 2023) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జాజ్‌పూర్ నియోజకవర్గం నుండి  ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

అనాది చరణ్ దాస్

పదవీ కాలం
1971–1977, 1980–1996
నియోజకవర్గం జాజ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1935-01-04)1935 జనవరి 4
బిజీపూర్, కటక్ , బీహార్ & ఒరిస్సా ప్రావిన్స్ , బ్రిటిష్ ఇండియా
మరణం 2023 జూన్ 16(2023-06-16) (వయసు 88)
భువనేశ్వర్ , ఒడిశా , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్
జీవిత భాగస్వామి నేత్రమణి దాస్
సంతానం 4 కుమారులు, 1 కుమార్తె
మూలం [1]

అనాది చరణ్ దాస్ భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 16 జూన్ 2023న మరణించాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. "Partywise Comparison since 1977 Jajpur Parliamentary Constituency". Election Commission of India. Archived from the original on 22 December 2015. Retrieved 24 October 2015.
  2. "Former Mp Sent To Jail For Threatening Jmm Case Witness". Business Standard. 13 February 1997. Archived from the original on 22 December 2015. Retrieved 28 October 2015.
  3. "Chronology of the JMM MPs' bribery case". Rediff. 29 September 2000. Archived from the original on 13 December 2015. Retrieved 28 October 2015.
  4. OMMCOM NEWS (16 June 2023). "Former Jajpur MP Anadi Charan Das Passes Away | Odisha". Retrieved 5 September 2024.
  5. "Five times MP from Odisha Anadi Charan Das passes away". UniIndia. 16 June 2023. Archived from the original on 19 June 2023. Retrieved 21 June 2023.