అనితా సంపత్, సన్ టీవీ నెట్‌వర్క్‌లో న్యూస్ యాంకర్, అలాగే తమిళ సినిమా రంగానికి చెందిన భారతీయ నటి.[1]

అనితా సంపత్
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, న్యూస్ రీడర్‌
జీవిత భాగస్వామిప్రభాకరణ్‌ (m. 2019)

కెరీర్

మార్చు

అనితా సంపత్ సన్ టీవీకి వెళ్లడానికి ముందు పాలిమర్ టీవీ, న్యూస్ 7 తమిళ్‌ ఛానల్ లకు న్యూస్ యాంకర్‌గా పనిచేసింది. వనక్కం తమిళ (Vanakkam Tamizha)అనే మార్నింగ్ షోకి హోస్ట్‌గా కూడా వ్యవహరించింది.[2] ఆమె సర్కార్ (2018), కాప్పాన్ (2019) వంటి చిత్రాలలో న్యూస్ రీడర్‌గా నటించింది.[3] తమిళ సినిమా 'కాప్పాన్'ని తెలుగులో 'బందోబస్త్' పేరుతో విడుదల చేశారు.[4] ఆమె బడ్ చట్నీ ఎమర్జెన్సీ వెబ్ సిరీస్‌లో డాక్టర్‌గా నటించింది. ఆమె డానీలో సహాయక పాత్ర పోషించింది.

సినిమాటోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర మూలాలు
2018 కాలా న్యూస్ రీడర్
సర్కార్ న్యూస్ రీడర్
2.0
2019 కాప్పాన్ న్యూస్ రీడర్ కవిత తెలెగెలో బందోబస్త్ గా విడుదలైంది
ఆదిత్య వర్మ
2020 అవసరం (அவசரம்) మీరా కృష్ణన్ వెబ్ సిరీస్
దర్బార్
ఇరుంపు మనితన్ [5]
డానీ మది [6]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె ప్రభాకరణ్‌ను 2019 ఆగస్టు 25న వివాహం చేసుకుంది.[7][8]

మూలాలు

మార్చు
  1. "Anchor Anitha Sampath talks about her working experience in Vijay's Sarkar". Behindwoods. 6 September 2018.
  2. G, Ezekiel Majello (21 November 2019). "News anchors sprout in films". Deccan Chronicle.
  3. "Anitha Sampath shares her experience working in Sarkar". Behindwoods. 11 September 2018.
  4. The Times of India (28 June 2019). "Suriya's 'Kaappaan' renamed as 'Bandobast' in Telugu - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  5. "Tamil releases this week: With 'Kannum Kannum Kollaiyadithaal', 'Paramapadham Vilayttu' and 'Draupathi', films from different genres to hit theatres – Times of India". The Times of India.
  6. "I'd say Varalaxmi is a single-take artiste: Santhamoorthy – Times of India". The Times of India.
  7. "Vanakkam Tamizha fame Anitha Sampath gets married to beau Prabha Garan; see pics – Times of India". The Times of India.
  8. "TV anchor Anitha Sampath's gets emotional about her marriage". Behindwoods. 31 October 2019.