2.0
2.0 2018లో విడుదలైన తెలుగు సినిమా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్లిరాజా సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్. శంకర్ దర్శకత్వం వహించాడు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబరు 29న విడుదలైంది.[1]
2.0 | |
---|---|
దర్శకత్వం | ఎస్. శంకర్ |
రచన | ఎస్. శంకర్ బి . జయమోహన్ |
నిర్మాత | అల్లిరాజా సుభాస్కరన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | నీరవ్ షా |
కూర్పు | ఆంథోనీ |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | నవంబరు 29, 2018 |
దేశం | భారతదేశం |
నటీనటులు
మార్చు- రజనీకాంత్
- అక్షయ్ కుమార్
- ఎమీ జాక్సన్[2]
- సుదంశు పాండే[3]
- ఆదిల్ హుస్సేన్[4]
- ఈశారి కె. గణేష్
- కళాభవన్ షాజోన్
- కైజాద్ కొత్వాల్
- అనంత్ మహదేవన్
- మయిల్సామి
- మైఖేల్ ముత్తు
- ప్రియా ప్రిన్స్
- మయూర్ బన్సీవాల్
- సంచన నటరాజన్
- మాయా కృష్ణన్
- ఎండీ జాకీర్ హొస్సేన్
- మురళీ శతగోపన్
- అవిజిత్ దత్
- ఆదిత్య శివపింక్
- అనితా సంపత్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
- నిర్మాత: అల్లిరాజా సుభాస్కరన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్. శంకర్[5]
- సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
- సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
మూలాలు
మార్చు- ↑ Zee Cinemalu (28 November 2018). "2.0 రేపే గ్రాండ్ రిలీజ్" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.
- ↑ Zee Cinemalu (28 November 2018). "రజినీకాంత్ 2.0 లో ఎమీ జాక్సన్ రోల్" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.
- ↑ Mumbai Mirror (29 November 2018). "2.0 movie: Rajinikanth sir is truly a god in human form, says Sudhanshu Pandey" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.
- ↑ "Adil Hussain has a role in 2.0". The Times of India. 1 May 2016. Retrieved 25 November 2016.
- ↑ The Hindu (27 November 2018). "Shankar's 2.0 with Rajinikanth and Akshay Kumar: A dream larger than life, in 3D" (in Indian English). Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.