అన్నదమ్ములు 1969 లో విడుదలైన తెలుగు సినిమా. డి.బి.యస్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.బి.నారాయణ, డి.రామగోపాలరెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు వి. రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

అన్నదమ్ములు
(1969 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి.రామచంద్రరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ డి.బి.యన్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

  • ఎందుకు ఎందుకు ఈ దాగడుమూతలు - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరథి
  • నవ్వే ఓ చిలకమ్మా నీ నవ్వులు ఏలమ్మా - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర
  • ఎక్కుమామ బండెక్కుమామా నువెక్కి కూసోని - కె.జమునారాణి,పిఠాపురం - రచన: కొసరాజు
  • చూస్తే ఏముందోయి రాజా జలసా చేస్తేనే ఉంది - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
  • నన్ను చూచి వెన్నెలచూస్తే ఆ వెన్నెల చల్లగ ఉండదు - పి.సుశీల, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
  • సిగ్గేస్తుందోయ్ చెబితే చెప్పలేని సిగ్గేస్తుందోయ్ - పి.సుశీల - రచన: డా. సినారె

మూలాలు మార్చు

  1. రావు, కొల్లూరి భాస్కర (2009-04-22). "అన్నదమ్ములు - 1969". అన్నదమ్ములు - 1969. Archived from the original on 2011-09-26. Retrieved 2020-08-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బాహ్య లంకెలు మార్చు