అన్నపూర్ణ (సినిమా)

కాశీలో కొలువైన దేవత 'అన్నపూర్ణ' గురించి పార్వతి వ్యాసం చూడండి.

అన్నపూర్ణ ,1960 లో విడుదలైన తెలుగు చలన చిత్రం.జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతవి.బి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.వి.మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జమున, జగ్గయ్య, గుమ్మడి, ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి అందించారు .

అన్నపూర్ణ
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కొంగర జగ్గయ్య,
రమణారెడ్డి,
రేలంగి,
సి.ఎస్.అర్.ఆంజనేయులు,
ముక్కామల,
గిరిజ,
ఛాయాదేవి
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల,
మాధవపెద్ది సత్యం,
స్వర్ణలత
జిక్కి
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ ప్రొడక్సన్
భాష తెలుగు

పాటలు

మార్చు
 1. వగలాడి వయ్యారం బలేజోరు, నీ వయ్యారం ఒలికించు వన్స్ మోరు - ఘంటసాల, జిక్కి రచన: ఆరుద్ర.
 2. . ఈలొకపు తీరు ఇంతేనా ఇలలో న్యాయము గెలిచేనా - ఘంటసాల రచన: ఆరుద్ర
 3. చేయను నేరము మాయని గాయము (సాఖి) - ఘంటసాల రచన: ఆరుద్ర.
 4. ఎన్నాళ్ళయినదిరో మావయ్య ఎప్పుడు - మాధవపెద్ది, స్వర్ణలత, రచన: ఆరుద్ర
 5. ఎంతో చక్కని చల్లని సీమ - కె.జమునారాణి, పిఠాపురం బృందం
 6. గాలివాన కురిపించే వానదేవుడా జాలి లేదా మా మీద - సుశీల, రచన: ఆరుద్ర
 7. కులాసా రాదోయి రమ్మంటే మజాకా కాదోయి వలపంటే - జిక్కి, రచన: ఆరుద్ర
 8. మనసేమిటో తెలిసిందిలే కనుచూపులోనే - పి.బి.శ్రీనివాస్, సుశీల, రచన: ఆరుద్ర
 9. నీ పూజ చేసేను తల్లి కాపాడు శుభకల్పవల్లి - సుశీల, రచన: ఆరుద్ర
 10. నీవెవ్వరివో చిరునవ్వులతొ - సరొజిని, ?
 11. తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా ఎందువలన - సుశీల, రచన:ఆరుద్ర.

మూలాలు

మార్చు
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
 • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బయటి లింకులు

మార్చు