అన్నా చక్వతడ్జే

1987, మార్చి 5న జన్మించిన అన్నా చక్వతడ్జే (Anna Djambulovna Chakvetadze) రష్యా దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. ఈమె 2007, సెప్టెంబర్ 10న మహిళా టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 5 వ స్థానం పొందింది. 2007 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెనిస్‌లో 12 వ సీడెడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగి క్వార్ట్ర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అక్కడ మరియ షరపోవా చేతిలో ఓడిపోయింది. 2007 ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. అమెరికన్ ఓపెన్ టెన్నిస్‌లో సమీ ఫైనల్స్ వరకు దూసుకెళ్ళింది.

Anna Chakvetadze
Анна Чакветадзе
ChakvetadzeAcuraClassic.jpg
Chakvetadze at the 2007 Acura Cup
దేశము Russia
నివాసముMoscow, Russia
జననం (1987-03-05) 1987 మార్చి 5 (వయస్సు 35)
Moscow, Soviet Union
now Russia
ఎత్తు1.71 m (5 ft 7 in)
బరువు63 kg (139 lb; 9.9 st)
ప్రారంభం2003
విశ్రాంతి2013
ఆడే విధానంRight-handed (two-handed backhand)
బహుమతి సొమ్ము$3,909, 854
Singles
సాధించిన రికార్డులు296-170
సాధించిన విజయాలు8 WTA, 2 ITF
అత్యుత్తమ స్థానముNo. 5 (September 10, 2007)
Grand Slam Singles results
ఆస్ట్రేలియన్ ఓపెన్QF (2007)
French OpenQF (2007)
వింబుల్డన్4R (2008)
యు.ఎస్. ఓపెన్SF (2007)
Doubles
Career record38–64
Career titles0 WTA, 1 ITF
Highest rankingNo. 53 (August 6, 2007)
Grand Slam Doubles results
ఆస్ట్రేలియన్ ఓపెన్1R (2007–2012)
French OpenQF (2006)
వింబుల్డన్2R (2007, 2009)
US Open3R (2006)
Last updated on: 2 February 2013.

సాధించిన విజయాలుసవరించు

చక్వతడ్జే ఇంతవరకు గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించకున్ననూ ఆమె ఖాతాలో 6 WTA టైటిళ్ళు ఉన్నాయి.

క్ర.సం. తేది టోర్నమెంటు ఉపరితలం ఫైనల్లో ప్రత్యర్థి స్కోరు
1. సెప్టెంబర్ 25, 2006   గాంగ్జు (చైనా) హార్డ్   అనాబెల్ మెడినా గారిగెస్ 6-3, 6-4
2. అక్టోబర్ 15 2006   మాస్కో కార్పెట్   నడియా పెట్రోవా 6-4, 6-4
3. జనవరి 12 2007   హోబార్ట్ హార్డ్   వసిల్లా బర్డినా 6-3, 7-6 (3)
4. జూన్ 17, 2007   హెట్రోజెన్‌బోస్ గ్రాస్   జెలీనా జాంకోవిచ్ 7-6 (2), 3-6, 6-3
5. జూలై 22, 2007   సింసిన్నాటి హార్డ్   అకికో మొరిగామి 6-1, 6-3
6. జూలై 29, 2007   స్టాన్‌ఫర్డ్ హార్డ్   సానియా మీర్జా 6-3, 6-2

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు